సర్కస్ (2022 హిందీ సినిమా)
స్వరూపం
సర్కస్ | |
---|---|
దర్శకత్వం | రోహిత్ శెట్టి |
స్క్రీన్ ప్లే | యూనుస్ సాజవల్ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | జొమోన్ టీ. జాన్ |
కూర్పు | బంటీ నాగి |
సంగీతం | బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: అమర్ మొహిలే పాటలు: దేవి శ్రీ ప్రసాద్ హితేన్-బాదుషా లిజో జార్జ్-డీజే చేతస్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | రిలయన్స్ ఎంటర్‌టైనమెంట్స్ |
విడుదల తేదీ | 23 డిసెంబరు 2022 |
సినిమా నిడివి | 138 నిముషాలు [1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹150 కోట్లు[2] |
బాక్సాఫీసు | అంచనా ₹61.5 కోట్లు |
సర్కస్ 2022లో విడుదలైన హిందీ సినిమా. టీ సిరీస్ ఫిలింస్, రిలయన్స్ ఎంటర్‌టైనమెంట్స్, రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రోహిత్ శెట్టి, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు. రణ్‌వీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, పూజా హెగ్డే,[3] వరుణ్ శర్మ, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 2న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 23న విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- రణ్‌వీర్ సింగ్ - రాయ్ చౌహాన్, రాయ్ షెనాయ్ (ద్విపాత్రాభినయం)
- జాక్వెలిన్ ఫెర్నాండేజ్ - బిందు చౌహాన్, రాయ్ షెనాయ్ స్నేహితురాలు
- పూజా హెగ్డే - మాలా చౌహాన్, రాయ్ చౌహాన్ భార్య[4]
- వరుణ్ శర్మ - జాయ్ చౌహాన్, జాయ్ షెనాయ్ (ద్విపాత్రాభినయం)
- మురళి శర్మ- డా. రాయ్ జమ్నాదాస్
- సంజయ్ మిశ్రా - రాయ్ బహదూర్, బిందు తండ్రి
- అశ్విని కల్సేకర్ - శకుంతల షెనాయ్, రాయ్ షెనాయ్, జాయ్ షెనాయ్ తల్లి
- జానీ లీవర్ - పోల్సన్ దాదా
- సిద్ధార్థ జాదవ్ - మోమో
- అభినయ్ రాజ్ సింగ్ - అంకిత్, పోల్సన్ దాదా కొడుకు
- ముఖేష్ తివారీ- డాకు బగీరా
- రాధికా బంగియా- లిల్లీ
- వ్రజేష్ హిర్జీ- నాగ్ మణి, టాక్సీ డ్రైవర్
- టికు తల్సానియా- ��ెల్జీభాయ్, నగల వ్యాపారి
- విజయ్ పాట్కర్- శంకర్
- బ్రిజేంద్ర కాలా- యూసుఫ్
- అనిల్ చరణ్‌జీత్- ప్రేమ్
- ఉదయ్ టికేకర్- జాయ్ జమ్నాదాస్
- సులభ ఆర్య- చచ్చి
- ఉమాకాంత్ పాటిల్- చిక్కీ
- ఆశిష్ వరంగ్- మామిడి
- నికితిన్ ధీర్ - దేవ్ చౌహాన్, రాయ్ చౌహాన్, జాయ్ చౌహాన్ దివంగత తండ్రి (అతిధి పాత్ర)
- దీపికా పదుకొణె - బృందామ ("కరెంట్ లగా రే" పాటలో)
మూలాలు
[మార్చు]- ↑ "Cirkus". British Board of Film Classification. Retrieved 21 December 2022.
- ↑ "Akshay Kumar reportedly charged 80% of Cuttputlli budget? As Bollywood looks at recession, actors' fees need to be cut". Firstpost. 6 January 2023.
- ↑ "Cirkus: Ranveer Singh, Rohit Shetty to collaborate again after Simmba, film to star Pooja Hegde and Jacqueline Fernandez". Hindustan Times. 19 October 2020. Retrieved 10 December 2020.
- ↑ Namasthe Telangana (30 May 2021). "'సర్కస్'మంచి జ్ఞాపకం!". Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.