Jump to content

వాడుకరి చర్చ:YVSREDDY

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

తోటి వాడుకరులపై మీరు చేసిన నిందలు

[మార్చు]

వాడుకరి:YVSREDDY గారూ, గత రెండూ వారాల్లో మీరు రెండుసార్లు సాటి వాడుకరులను నిందించారు.

  1. జనవరి 27 న చర్చ:నిజాయితీ పేజీలో "YVSREDDY సృష్టించిన వ్యాసాన్ని ఎవరో దుర్మార్గంగా తొలగించారు." అని రాసారు.
  2. ఫిబ్రవరి 10 న చర్చ:గోగర్భం డ్యాం పేజీలో "ఈ వ్యాసం తొలగింపు YVSREDDY వ్రాసిన వ్యాసాల తొలగింపు కుట్రలో ఒక భాగం." అని రాసారు.

సాటి వాడుకరులు కూడా మీలాగే సదాశయం, సద్భావనల తోనే ఉన్నారని భావించడమనేది సముదాయంలో సాటి వాడుకరులతో వ్యవహరించడంలో పాటించవలసిన ప్రధానమైన మర్యాదాంశం. వికీపీడియా తోటి సభ్యులతో మీరు ఏకీభవించకపోయినా వారిని గౌరవించమని మూలసూత్రాలు చెబుతున్నాయి. గానీ మీరు ఇతరులకు ఈ గౌరవాన్ని ఇవ్వలేదు. దుర్మార్గంగా చేసారని, కుట్రలు చేసారని నిందించారు. ఇతరులు చేసిన దిద్దుబాటు తోనో, తొలగింపు తోటో మీరు ఎంతైనా విభేదించవచ్చు. ఆ అంశంపై తీవ్రంగా చర్చించనూ వచ్చు. ఆ విషయంలో మీ వాదనే సరైనదైనా కావచ్చు. కానీ ఆ వాడుకరులను నిందించరాదు. అలా నిందించడం వికీ మర్యాద అతిక్రమణే.

ఇది మొదటిసారి కూడా కాదు. గతంలో అనేకమార్లు ఈ మర్యాదను మీరు అతిక్రమించారు. మీపై ఇప్పటికి 4 సార్లు నిరోధం విధించగా, అందులో 3 సార్లు ఇతరులను నిందించినందుకే. అయినప్పటికీ మీరు మళ్ళీ అదే ధోరణిలో రాసారు. వాడుకరి:యర్రా రామారావు గారు చర్చ:నిజాయితీ పేజీలో జనవరి 27 న ఈ విషయంపై అభ్యంతరం చెప్పినప్పటికీ మీరు దానికి స్పందించలేదు. మీ స్పందన కోసం చూస్తూ, మీ ప్రవర్తనలో సానుకూలమైన మార్పు వస్తుందని ఆశిస్తూ ఉండగానే, మళ్ళీ చర్చ:గోగర్భం డ్యాం పేజీలో అలాంటి ఆరోపణలే చేసారు. మీ ప్రవర్తన మార్చుకున్నట్లు కనిపించనందున ఒక్క రోజు పాటు మీపై నిరోధం విధిస్తున్నాను. ఇకనైనా దయచేసి చర్చల్లో సాటి సముదాయ సభ్యుల పట్ల మర్యాదగా వ్యవహరించమని కోరుతున్నాను.


పోతే, మీ వాడుకరి చర్చ పేజీని వాడుకరి చర్చ:YVSREDDY/పాత చర్చ 3 పేజీకి దారిమార్పు చేసారు. తాజా చర్చల పేజీని ఆర్కైవుల్లోకి తరలించాక, బహుశా ఆ దారిమార్పును తీసెయ్యడం మరచిపోయి ఉంటారు. పాత చర్చల ఆర్కైవు పేజీలకు దారిమార్పు చెయ్యడం వలన కింది సమస్యలు వస్తాయి/వచ్చాయి.

  • ఆ పేజీలో మొదలుపెట్టిన తాజా చర్చలు - మీరు దారిమార్పును తీసేసినపుడు మరుగున పడీపోతాయి. చర్చ ఎక్కడ జరిగిందో తెలీని అయోమయం ఏర్పడూతుంది.
  • మీరు ఈ సరికే సృష్టించిన ఇతర ఆర్కైవు పేజీల లింకులు చెడిపోయి, ఆ పేజీలు అనాథలుగా మిగిలి పోయాయి.

ఈ కారణాల వలన ఆ దారిమార్పును తీసేస్తున్నాను. గమనించవలసినది. __చదువరి (చర్చరచనలు) 08:17, 10 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు చెందిన ఇతర వీకీ ఖాతాలు

[మార్చు]

కంప్యూటర్ డేటా స్టోరేజ్ పేజీ గురించి

[మార్చు]

@YVSREDDY గారూ, గతంలో తొలగింపు చర్చ జరిపి ఆ పై తొలగించిన కంప్యూటర్ డేటా స్టోరేజ్ అనే పేఝీని మీరు అదే కంటెంటుతో మళ్ళీ సృష్టించారు. ఈ పేజీని గతంలో రెండు సార్లు తొలగించి ఉన్నారు. మూడు సార్లూ మీరే సృష్టించారు. ఒకసారి తొలగించిన పేజీని మళ్ళీ సృష్టించేటపుడు తొలగించిన పేజీలో ఉన్న లోపాలను ఇప్పుడు లేకుండా చూసుకుంటూ సృష్టించాలి. లేదంటే అది సత్వర తొలగింపు (CSD) G4 నిబంధన కింద సత్వర తొలగింపుకు గురౌతుంది. ఆ నిబంధన కింద మీరు సృష్టించిన పేజీని తొలగించాను. దయచేసి, ఇకపై అదే లోపాలతో ఆ పేజీని మళ్ళీ సృష్టించకండి. అలాగే తొలగించిన ఇతర పేజీలను కూడా అవే లోపాలతో మళ్ళీ సృష్టించకండి. అదే కాకుండా కొత్త సృష్టించే పేజీల విషయంలో "గేమింగ్ ది సిస్టం" కూడా లేకుండా చూసుకోవల్సినదిగా అభ్యర్థిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 11:56, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

పాత చర్చా పేజీల లింకులు గురించి

[మార్చు]

వైవిఎస్ఆర్ గారూ సాధారణంగా ప్రస్తుత చర్చాపేజీలో పాత చర్చాపేజీలు లింకులు ఇవ్వాలి.కానీ మీరు వాడుకరి చర్చ:YVSREDDY/పాత చర్చ 1 , వాడుకరి చర్చ:YVSREDDY/పాత చర్చ 2 , వాడుకరి చర్చ:YVSREDDY/పాత చర్చ 3 అనే మీ పాత చర్చాపేజీల లింకులు ప్రస్తుత చర్చాపేజీలో ఇవ్వకుండా మరుగున పెట్టారు.ఎందుకు మరుగున పెట్టారో కారణం వివరించగలరు.ఒక వేళ మీరు మర్చిపోయినట్లయితే ఇవ్వగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 10:29, 13 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

విలీనం వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

విలీనం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూలాలు లేని వ్యాసం. ఇందులో సరైన మూలాలు లేకుండా తన స్వంత అభిప్రాయాలను చేర్చినందున తొలగించాలి. వికీపీడియాలో విలీన పద్ధతులను తనకు తోచిన రీతిలో రాసినందున తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/విలీనం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 15:29, 14 ఫిబ్రవరి 2023 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 15:29, 14 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

గతంలో తొలగించిన పేజీలను మళ్ళీ సృష్టిస్తున్నారు

[మార్చు]

వైవియెస్ రెడ్డి గారూ, గతంలో తొలగింపు చర్చల ద్వారా నిర్ణయం తీసుకుని తొలగించిన మీరు మళ్ళీ దాదాపుగా అదే కంటెంటుతో మళ్ళీ సృష్టిస్తున్నారు. కంకర, హృదయం (చిహ్నం), త్రుగణ సేన్, డేవిడ్ (మైఖేలాంజెలో) వంటి పేఝీలను అలాగే సృష్టించారు. అలా సృష్టించరాదు. వాటిని CSD లోని G4 నిబంధన కింద వెంటనే తొలగిస్తారు. నేణు వాటిని అలాగే తొలగించాను. తొలగించిన పేజీలను అదే కంటెంటుతో మళ్ళీ సృష్టించవద్దని నేణు గతంలో మీకు చెప్పి ఉన్నాను. అయినా మీరు అలాగే సృష్టిస్తున్నారు. దయచేసి అలా చెయ్యకండి. వికీ పద్దతులను పాటించండి. లేదంటే మీపై చర్య తీసుకునే అవకాశం ఉంది. __చదువరి (చర్చరచనలు) 04:54, 15 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ఆరోపణకు ఆధారం చూపించలేదు

[మార్చు]

వై వియెస్ రెడ్డి గారూ, చర్చ:ప్రపంచ రక్త దాతల దినోత్సవం పేజీలో "చర్చల ఫలితాన్ని ముందే నిర్ణయించుకొని చేసిన చర్చలు అవి." అని ఆరోపించారు. దానికి ఆధారాలు చూపించమని అక్కడే అడిగాను. అడిగి ఇప్పటికి వారమైంది. ఇంతవరకూ సమాధానం చెప్పలేదు. మరొక్క రోజులో మీరు ఈ ఆరోపణను నిరూపించే ఆధారాలు ఇవ్వని పక్షంలో - తోటి వాడుకరులపై వరసగా చేస్తున్న నిరాధారమైన నిందల విషయంలో మీ వైఖరిలో మార్పేమీ రాలేదని భావించి, మీలో ఆ మార్పు రావడం కోసం తగు చర్య తీసుకుంటాను. గమనించవలసినది. __చదువరి (చర్చరచనలు) 00:34, 18 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వైవిఎస్ రెడ్డి గారి పంథాలో ఏమి మార్పులేదు.ఎంత సేపటికి నిర్వాహకులపై నిందలు వేయటం, నిరాధారఆరోపణలు చేయటం పనిగాపెట్టుకున్నట్లుఉంది.సానుకూల ధోరణి ఏ మాత్రం లేదు.నిర్వాహకులను దరుద్దేశంతో టీం అనే మాటను వాడటం ఏ మాత్రం బాగాలేదు.నిరూపించే ఆధారాలు ఇవ్వని పక్షంలో దానికి తగిన చర్యలు తీసుకోవటంలో ఏ మాత్రం తప్పులేదు.ఆ స్థితికి రాకూడదని వైవిఎస్ రెడ్డి గారిని కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 04:13, 18 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
రెడ్డి గారూ, ఈ విషయంలో మీ నుండి స్పందన లేదు. తోటి వాడుకరులను నిందించే విషయంలో మీలో మార్పు రాలేదనడానికి ఇది గుర్తు. ఇదే కారణంగా ఫిబ్ర 10 వ తేదీన విధించిన ఒక రోజు నిరోధం ముగియగానే మళ్ళీ 12 న పైన నేను చెప్పిన నింద వేసారు. దానిపై వివరణ కోరినా 10 రోజులుగా వివరణేమీ ఇవ్వలేదు, నిరాధారమైన ఆ నిందను వెనక్కి తీసుకోలేదు. మీలో మార్పు తీసుకురావడం కోసం మీపై మళ్ళీ నిరోధం విధించక తప్పడం లేదు. వారం పాటు మీపై నిరోధం విధిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 00:38, 22 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు గురించి

[మార్చు]

@YVSREDDY గారు, దయచేసి https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%27%27%27%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%27%27%27_%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF#%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%9A%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81:_%E0%B0%B8%E0%B1%82%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81 మరియు వికీపీడియా:మూలాలను పేర్కొనడం చదవండి రుద్రుడు (చర్చ) 04:33, 1 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]

https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%95%E0%B0%BE%E0%B0%9F%E0%B0%A8%E0%B1%8D_%E0%B0%9C%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D&diff=3892682&oldid=3892680 రుద్రుడు (చర్చ) 04:45, 1 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Theatre, Theater పదాల మధ్య తేడా

[మార్చు]

@YVSREDDY గారూ...Theatre, Theater పదాల మధ్య తేడా ఉంటుంది. Theatre అంటే నాటక కళారూపం, Theater అంటే నాటకం లేదా సినిమా ప్రదర్శించే స్థలం లేదా వేదిక. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:28, 17 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మరియు, యొక్క అనే పదాలు

[మార్చు]

@YVSREDDY గారూ... మీరు రాస్తున్న వ్యాసాలలో మరియు, యొక్క అనే పదాలను ఉపయోగిస్తున్నారు. వికీ నియమాల ప్రకారం వ్యాసాలలో ఆ పదాలను వాడకూడదు. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:31, 18 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఆడియో ఇంజనీర్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

ఆడియో ఇంజనీర్ వ్యాసం వికీపీడియా విధానాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేక దాన్ని తొలగించాలా అనే విషయమై ఒక చర్చ జరుగుతోంది.

ఒక అభిప్రాయానికి వచ్చేంతవరకు ఈ విషయంపై వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆడియో ఇంజనీర్ వద్ద చర్చ జరుగుతుంది. చర్చలో ఎవరైనా పాల్గొనవచ్చు. చర్చ విధానాలు మార్గదర్శకాలపై ఆధారపడి, వాటిని ఉదహరిస్తూ జరుగుతుంది.

చర్చ జరుగుతూండగా వాడుకరులు ఈ వ్యాసంలో మార్పుచేర్పులు చెయ్యవచ్చు. చర్చలో లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసే దిద్దుబాట్లు కూడా చెయ్యవచ్చు. అయితే, వ్యాసంలో పైభాగాన ఉన్న తొలగింపు నోటీసును మాత్రం తీసెయ్యరాదు. పవన్ సంతోష్ (చర్చ) 07:42, 18 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

సాంకేతిక విజ్ఞానం వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

సాంకేతిక విజ్ఞానం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

దీనిని వ్యాసంగా పరిగణించలేము. మూలాల సహితంగా వారం రోజులలో విస్తరించనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సాంకేతిక విజ్ఞానం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 12:29, 26 జూలై 2023 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 12:29, 26 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

రీఛార్జబుల్ బ్యాటరీ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

రీఛార్జబుల్ బ్యాటరీ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూలాలు లేని మొలక. ఒక వారం రోజులలో మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రీఛార్జబుల్ బ్యాటరీ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 10:55, 30 జూలై 2023 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 10:55, 30 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

You have been a medical translators within Wikipedia. We have recently relaunched our efforts and invite you to join the new process. Let me know if you have questions. Best Doc James (talk · contribs · email) 12:34, 13 August 2023 (UTC)

ఇజ్రాయెల్ జెండా వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

ఇజ్రాయెల్ జెండా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

వ్యాసం అంతా అసహజమైన భాష నిండిపోయింది. చదివేవారికి అర్థమయ్యే అవకాశం కూడా తక్కువ.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఇజ్రాయెల్ జెండా పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. పవన్ సంతోష్ (చర్చ) 16:58, 26 ఆగస్టు 2023 (UTC) పవన్ సంతోష్ (చర్చ) 16:58, 26 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

రాజకీయాలు వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

రాజకీయాలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ పేజీ సృష్టించి ఇప్పటికి 10 సంవత్సరాలు దాటింది.అప్పటినుండి దీనికి మూలాలు లేవు.దాదాపు 500 లింకులుకు పైగా ఉన్న ఇలాంటి ముఖ్యమైన వ్యాసాలకు నాలుగైదు వాక్యాలు రాసి చేతులు దులుపుకోవటం ఎంత మాత్రం భావ్యంకాదు.ఎదో లెక్కకు రాసినట్లుగా ఉంది.నాలుగైదు వాక్యాలలో ఉండేదానికన్నా లేకపోవటమే మంచింది. ఎవరో ఒకరు లేదని గమనించి తగిన మూలాలతో రాస్తారు.ఒక 10 రోజులలో తగిన మూలాలతో విస్తరించనియెడల ఈ వ్యాసం తొలగించాలి

వికీపీడియాలో నిర్మాణాత్మక���ైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాజకీయాలు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 13:35, 15 సెప్టెంబరు 2023 (UTC) యర్రా రామారావు (చర్చ) 13:35, 15 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

రాజకీయ పార్టీ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

రాజకీయ పార్టీ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ పేజీ సృష్టించి ఇప్పటికి 3 సంవత్సరాలు దాటింది.అప్పటినుండి దీనికి మూలాలు లేవు.ఇలాంటి ముఖ్యమైన వ్యాసాలకు నాలుగైదు వాక్యాలు రాసి చేతులు దులుపుకోవటం ఎంత మాత్రం భావ్యంకాదు.ఎదో లెక్కకు రాసినట్లుగా ఉంది.నాలుగైదు వాక్యాలలో ఉండేదానికన్నా లేకపోవటమే మంచిది. ఎవరో ఒకరు లేదని గమనించి తగిన మూలాలతో రాస్తారు.ఒక 10 రోజులలో తగిన మూలాలతో విస్తరించనియెడల ఈ వ్యాసం తొలగించాలి

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాజకీయ పార్టీ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 13:41, 15 సెప్టెంబరు 2023 (UTC) యర్రా రామారావు (చర్చ) 13:41, 15 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తోటి వాడుకరులపై నిరాధారమైన నిందలు, బెదిరింపు ప్రవర్తన కారణంగా నిరోధం

[మార్చు]

@YVSREDDY గారూ, మీరు ఇప్పటికే కనీసం ఆరుసార్లు తోటి వాడుకరులపైన, నిర్వాహకులపైన నిరాధారమైన ఆరోపణలు, నిందలు వేసి నిరోధాలకు గురయ్యారు. 2013-23 మధ్యకాలంలో నలుగురు నిర్వాహకులు మిమ్మల్ని ఏడుసార్లు నిరోధిస్తే, ఆరుసార్లు కేవలం మీరు దుర్భాషలాడుతున్నారనీ, బెదిరింపులకు, మాటల దాడులకు పాల్పడతున్నారన్న కారణంతోనే నిరోధించారు. ఒక రోజు నిరోధం నుంచి వారం నిరోధం వరకూ చాలా రకాలుగా ప్రయత్నించారు. అయినప్పటికి మీ ప్రవర్తన మారలేదు.

ఇప్పుడు వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాజకీయ పార్టీ అన్న తొలగింపు చర్చలో యర్రా రామారావు, K.Venkataramana గార్లపైనా, ఇతర నిర్వాహకులపైనా నిరాధారమైన నిందలు, దుర్భాషలు ఆడడమూ, అలా చేయొద్దనీ, మీరు వేసిన నిందలకు ఆధారాలిమ్మని చెప్తే అందుకు బదులు "ఎవరైతే నన్ను అన్యాయంగా నిరోధిస్తారో వారి ఇంటికే స్వయంగా వెళ్ళి అక్కడే తేల్చుకుంటాను." అని బెదిరింపులకు కూడా పాల్పడడం చేశారు. వీటన్నిటి రీత్యా మీపైన, మీ ఇతర ఖాతాలపైనా 6 నెలల నిరోధాన్ని విధిస్తున్నాను. ఆ తర్వాత కూడా మీరు వ్యక్తిగత దాడులకు, బెదిరింపులకు, వేధింపులకు పాల్పడితే మీపై శాశ్వత నిరోధాన్ని విధించాల్సి వస్తుంది. మీరు చర్చాపేజీలు ఉపయోగించుకుని వేధిస్తానని నేరుగా బెదిరించి ఉండడంతో మీ చర్చాపేజీలో రాసే అవకాశాన్ని కూడా తొలగిస్తున్నాను.

ఇక ఈ నిరోధ నిర్ణయం మీద మీరు అపీల్ చేయదలుచుకుంటే ఆ అవకాశం వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష ప్రకారం మీకు ఉంది. అందుకోసం మీరు వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష/సమీక్షా పద్ధతి పేజీని సందర్శించి ఆ ప్రకారం చేయండి. పవన్ సంతోష్ (చర్చ) 14:32, 7 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

పై నిర్ణయాన్ని అనుసరించి YVSREDDY ఇంతకుముందు నిర్వాహకులు ప్రశ్నించిన మీదట జాబితా చేసిన ఆయన ఇతర సాక్ పప్పెట్ ఖాతాలైన @ YVSRWIKI, @రెడ్డి గారి వ్యాసాలు, @REDDY GARI VYASALUలను కూడా ఆరునెలల పాటు నిరోధానికి గురిచేశాను. గమనించగలరు. పవన్ సంతోష్ (చర్చ) 14:45, 7 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:52, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

స్మృత్యంజలి వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

స్మృత్యంజలి వ్యాసం వికీపీడియా విధానాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేక దాన్ని తొలగించాలా అనే విషయమై ఒక చర్చ జరుగుతోంది.

ఒక అభిప్రాయానికి వచ్చేంతవరకు ఈ విషయంపై వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/స్మృత్యంజలి వద్ద చర్చ జరుగుతుంది. చర్చలో ఎవరైనా పాల్గొనవచ్చు. చర్చ విధానాలు మార్గదర్శకాలపై ఆధారపడి, వాటిని ఉదహరిస్తూ జరుగుతుంది.

చర్చ జరుగుతూండగా వాడుకరులు ఈ వ్యాసంలో మార్పుచేర్పులు చెయ్యవచ్చు. చర్చలో లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసే దిద్దుబాట్లు కూడా చెయ్యవచ్చు. అయితే, వ్యాసంలో పైభాగాన ఉన్న తొలగింపు నోటీసును మాత్రం తీసెయ్యరాదు. ➤ కె.వెంకటరమణచర్చ 12:59, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

స్మృత్యంజలి వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

స్మృత్యంజలి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మొలక. మూలాలు లేని ఈ రెండు వాక్యాలను వ్యాసంగా పరిగణించలేము. ఒక వారంరోజులలో మూలాలతో విస్తస్తరించనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/స్మృత్యంజలి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 13:04, 21 జూన్ 2024 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 13:04, 21 జూన్ 2024 (UTC)[ప్��త్యుత్తరం]

ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024

[మార్చు]

నమస్తే,

ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.

మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.

మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.

కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78

సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.

ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున[ప్రత్యుత్తరం]