వాడుకరి:Sunad praharshitha/ప్రయోగశాల
స్వరూపం
== ఎరిత్రోజైలం కోక ==
వర్గం: ప్లాంటే వరుస:మాల్ఫిజినేల్స్ కుటుంబము: ఎరిత్రొజైలెసియె ప్రజాతి:ఎరిత్రొజైలం జాతులు:కోకా
ఈ మొక్క ఎరిత్రొజైలెసి కుటుంబనికి చెందింది. దినిని అమెజొనియ కొకా అని అంటారు. ఇది బ్లాక్ తొర్న్ బుష్ వలె ఉంటుంది. ఈ మొక్క పెరుగుదలకు 18 నుండి 20 డిగ్రీల ఉష్నొగ్రత కావాలి. దీని యొక్క పొడవు 2.4 మీటర్లు.వీటిని మనం ఎక్కువగా ఆఫ్రికా, స్. అమెరికా, స్.ఈ. ఆసియ లొ చూడగలము. ఇది సాదారనంగా 2 నుండి 3 మీటర్ల పొడవు ఉంటుంది. వీటి కొమ్మలు తిన్నగా ఉంటాయి. దీని యొక్క ఆకులు పచ్చగా దళసరగా ఉంటాయి, పువ్వులు చిన్నగా, సమితులుగా చిన్న కొమ్మ పైన అమర్చబడి ఉంటాయి. ఇవి పరిపూర్నమైన పువ్వులు. ఈ పువ్వు కి 5 పసుపు రంగు రెక్కలు ఉంటాయి. దీని యొక్క అండాశయం చుట్టూ పది కేసరములు ఉంటాయి. ఇది బలహీనమైన మొక్క. కొన్ని సంవత్సరాలు అయిన తరవాత ఈ మొక్క దాని బలముని కోల్పొయి పురుగులకు ఆహరముగా మారుతుంది. ఈ మొక్కకు మూడు ఫలదలములు ఉంటాయి, అవి అన్ని ఒక్కటై ఉంటాయి.. వీటి యొక్క కేసరములు గుండె ఆకారం లో ఉంటాయి. వీటి పువ్వులు పరిపక్వత చెందిన తరువాత ఎర్రని ఫలములు వలె మార్పు చెందుతాయి. దినిలో ప్రమాదకరమైన ఆల్కల్లొయిడ్ ( కొకైన్ ) ఉంటుంది.
సేధ్యము
[మార్చు]ఈ మొక్కలను వెజిటేటివ్ ప్రొపగేషన్ ద్వారా ఉత్పత్తి చెస్తారు. వీటి విత్తనాలను ఎక్కువగా డిసంబర్, జనవరీ నెలలో వేస్తారు. మొదటి దిగుబడిని మర్చ్ నెలలో తీస్తారు. ఆకులు చిమ్మిటి పురుగుల యొక్క డింభకానికి ఆహారం.
ఉపయొగాలు
[మార్చు]ఈ మొక్క యొక్క ఆకులని నీరసానికి మందుగా వాడుతారు. వీటి ఆకులను నరాల ఉద్దిపనకి కూడా ఉపయోగిస్తారు. దిని వలన మనుషుల్లొ చురుకుదనం పెరుగుతుంది. ఈ మందును ముక్కు రంద్రాలు నుండి రక్తం లొ నుండి ఉపయోగిస్తారు. ప్రముఖంగా దినిని మత్తు మందుగా కూడా వాడుతారు. వీటి ఆకులను నమలడానికి ఉపయోగిస్తారు.
== ప్రమాదాలు ==
వీటి ఆకులను నమలడం వలన దినిలో ఉన్న కొకైన్ మన ఒంటి లొపలకి చేరి గుండ్ కి రక్తం సరిగ్గా అందనివ్వదు. కొకైన్ అనే ఈ ఆల్కల్లొయిడ్ రక్తంలోని షుగర్ ని ఎక్కువ చేస్తుంది. ఇందులొ ఉన్న కొకైన్ మెదడు ని కూడా మందం చేస్తుంది.
అలో వెరా
Aloe vera | |
---|---|
Scientific classification | |
Kingdom: | Plantae
|
Order: | Asparagales
|
Family: | Xantharrhoeaceae
|
Subfamily: | asphodeloideae
|
Genus: | Aloe
|
Species: | vera
|
Binomial name | |
Aloe vera | |
Synonyms | |
Aloe elongata |
వివరణ
ఇది ఒక రసవంతమైన గుల్మము. దీనిని మూలికగాను, కాస్మటిక్ గాను ఉపయోగిస్తారు. దీని నుండి తీసిన పదార్దములని ఉపసమనం కలిగించడానికి వాడుతారు. దీని కాండము చిన్నదిగా ఉండి దాదాపు 60 నుండి 100 సె.మీ దాకా పెరుగుతుంది. వీటి ఆకులు పుష్టిగా వుండి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకులు పొడవుగా, పదునుగా రంపమును పోలి ఉంటుంది. పువ్వులు వేసవి కాలంలొ ఉత్పత్తి అవుతాయి.ఈ పువ్వుల రెక్కలు పసుపు రంగులో 2 నుండి 3 సె.మీ వుంటాయి.
వర్గీకరణ
ఈ మొక్క అన్ని రకాలైన వాతవరనములలో పెరుగుతుంది. అతి ముఖ్యంగా అరేబియన్ పెనింసులాలో ఉత్తర ఆఫ్రికా లో, సుడన్లో పెరుగుతుంది. 17వ శతాబ్దం లొ చైనా మరియు దక్షిణ యురోప్లో ఈ మొక్కను ప్రవేసపెట్టారు.