Jump to content

వాడుకరి:Pavan santhosh.s/మూలాలుగా హాసం సంచికలు

వికీపీడియా నుండి
పత్రిక సంచిక వ్యాసం తెవికీలో కొత్త వ్యాసం ఇప్పటికే ఉన్న వ్యాసం నోట్స్ ఆసక్తి ఉన్నవారు
హాసం 1-15 అక్టోబర్ 2001 ఈలపాట వసంత వసంతమణి అయ్యర్
హాసం 1-15 అక్టోబర్ 2001 అనగనగా ఆకాశం ఉంది అనగనగా ఆకాశం ఉంది నువ్వే కావాలి
హాసం 1-15 అక్టోబర్ 2001 చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చిటారు కొమ్మన మిఠాయి పొట్లం (పాట) కన్యాశుల్కం (సినిమా)
హాసం 1-15 అక్టోబర్ 2001 హాస్యాన్ని గుబాళింపజేసిన కస్తూరి శివరావు కస్తూరి శివరావు సమాచారం ఉన్నా, ఒకటే మూలం దొరుకుతోంది. కనుక ఉన్న సమాచారానికి కొంత చేర్చి మూలం చేర్చవచ్చు.
హాసం 1-15 అక్టోబర్ 2001 సంగీత ప్రపంచం తలవంచి మొక్కే ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ అల్లావుద్దీన్ ఖాన్
హాసం 1-15 అక్టోబర్ 2001 మెజెస్టిక్ జెస్టర్ జిమ్ క్యారీ జిమ్ క్యారీ
హాసం 1-15 అక్టోబర్ 2001 విశ్వకవిని ముగ్ధుణ్ణి చేసిన తెలుగు వైణికుడు తుమరాడ సంగమేశ్వరశాస్త్రి ఇప్పటికే తుమరాడ వారి గురించి తెవికీలో వ్యాసం ఉన్నా మరింత మంచి సమాచారం లభిస్తోంది Rajasekhar1961 (చర్చ) 13:31, 26 ఏప్రిల్ 2016 (UTC)
హాసం 1-15 అక్టోబర్ 2001 అమీన్ సయానీతో ఇంటర్వ్యూ అమీన్ సయానీ, బినాకా గీత్ మాలా
హాసం 1-15 అక్టోబర్ 2001 వాహినీ వారి మల్లీశ్వరి కోతిబావకు పెళ్ళంట (పాట), ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, పరుగులు తియ్యాలి (పాట), పిలచిన బిగువటరా, మనసున మల్లెల మాలలూగెనె, మల్లీశ్వరి, మల్లీశ్వరి (సంగీతం)
హాసం 1-15 అక్టోబర్ 2001 మెహమూద్ జీవితఘట్టాలు మెహమూద్ ప్రస్తుతం గూగుల్ అనువాద వ్యాసంగా ఉన్న మెహమూద్ వ్యాసాన్ని శుద్ధి చేసి, తెలుగు మూలాలతో అభివృద్ధి చేసేందుకు పనికివచ్చే సంచిక
హాసం 1-15 అక్టోబర్ 2001 పాప్ పాషా అద్నాన్ సమీ అద్నాన్ సమీ
హాసం 1-15 అక్టోబర్ 2001 ప్రేమయే జగతీ.. బారిష్టరు పార్వతీశం (సినిమా)
హాసం 16-31 అక్టోబర్ 2001 ఆ రాగాలకున్న శక్తి అలాంటిది మ్యూజిక్ థెరపీ
హాసం 16-31 అక్టోబర్ 2001 అబ్బబ్బా ఇద్దూ చూడాలని వుంది (సంగీతం) చూడాలని వుంది
హాసం 16-31 అక్టోబర్ 2001 సినీ హాస్యానికి పూలంగి తొడిగిన రేలంగి రేలంగి వెంకట్రామయ్య తెవికీలో వ్యాసంలోని సమాచారం, హాసం వ్యాసంలోని సమాచారం పెద్ద తేడా ఏమీ లేదు. కాకుంటే తెవికీ వ్యాసంలో మూలాలు లేవు. పత్రికలోని వ్యాసాన్ని చదివి, మూలంగా ఇవ్వొచ్చు.
హాసం 16-31 అక్టోబర్ 2001 ఇప్పుడు ఉషా ఉతుప్, మాల్గాడి శుభ అప్పుడు గంగుబాయి హంగల్ మాత్రమే గంగూబాయి హనగల్ వ్యాసం చాలా చిన్నది విస్తరించవచ్చు.
హాసం 16-31 అక్టోబర్ 2001 నాద వినోదము నాట్య విలాసము నాద వినోదము నాట్య విలాసము, సాగర సంగమం (సంగీతం) సాగర సంగమం
హాసం 16-31 అక్టోబర్ 2001 పాండవులు పాండవులు తుమ్మెదా పాండవులు పాండవులు తుమ్మెదా (పాట), అక్కాచెల్లెలు (సంగీతం) అక్కాచెల్లెలు
హాసం 16-31 అక్టోబర్ 2001 మహేంద్ర కపూర్ తో ఇంటర్వ్యూ మహేంద్ర కపూర్ వ్యాసాన్ని పత్రికలోని ఇంటర్వ్యూ సాయంతో బాగా విస్తరించవచ్చు
హాసం 16-31 అక్టోబర్ 2001 పాట పాడుమా కృష్ణా పాట పాడుమా కృష్ణా (పాట), అభేరి రాగం, భీంపలాస్ రాగం ఖరహరప్రియ రాగము పాట పాడుమా కృష్ణా పాట విస్తృత ప్రచారం పొందింది, బాపు కార్టూన్ వంటివాటిలోనూ చోటుచేసుకుంది. ఆ పాట గురించి వ్రాయొచ్చు. అలానే మరి రెండు, మూడు రాగాల గురించి కూడా ఉంది.
హాసం 16-31 అక్టోబర్ 2001 జానీవాకర్ జీవితంలో మైలు రాళ్ళు జానీ వాకర్
హాసం 16-31 అక్టోబర్ 2001 విజయా వారి పాతాళభైరవి పాతాళ భైరవి (సంగీతం), కలవరమాయే మదిలో (పాట), ప్రేమ కోసమై వలలో పడెనే
హాసం 16-31 అక్టోబర్ 2001 శాస్త్రీయ స్వరసరోవరంలో ఇంగ్లీషు కెరటాలు లేపిన మధురశిల్పి నౌషాద్ నౌషాద్
హాసం 1-15 నవంబర్ 2001 రాజునే మృదంగ విద్వాంసునిగా మలుచుకున్న మహాకళాకారుడు పట్రాయని సీతారామశాస్త్రి వ్యాసంలో ఆధారాలు కోరబడ్డాయి, ఇంకా సమాచారం అభివృద్ధీ చేయొచ్చు
హాసం 1-15 నవంబర్ 2001 ఎవరైనా ఎపుడైనా ఆనందం (సినిమా) ఆనందం సినిమా వ్యాసమే లేదు. కనుక వ్యాసాన్ని సృష్టించి పత్రికలోని వ్యాసంతో ఇతివృత్తం, సంగీతం, సాంకేతిక నిపుణులు వంటివి అభివృద్ధి చేయొచ్చు.
హాసం 1-15 నవంబర్ 2001 సున్నితమైన సూరేకారం సూర్యకాంతం సూర్యకాంతం సూర్యకాంతం గురించిన తెవికీ వ్యాసంలో ఉన్న సమాచారానికి హాసం వ్యాసమే మూలం అని వ్యాసం చదువుతూండగా తెలుస్తోంది. ఐతే వ్యాసంలో మూలాలు ప్రస్తావించి లేవు. వ్యాసాన్ని మూలంగా ఇచ్చేందుకు ఉపకరిస్తుంది.
హాసం 1-15 నవంబర్ 2001 ఊరికే కొలని నీరు ఉలికి ఉలికి పడుతుంది సంపూర్ణ రామాయణం (1971 సినిమా)
హాసం 1-15 నవంబర్ 2001 బాపు రమణీయం (బాలు గురించి) శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం వ్యాసం ఉండవలసిన స్థాయికి చాలా చాలా తక్కువ సమాచారంతో ఉంది. సమాచారం అభివృద్ధి చేయడానికి ఈ మూలాన్ని వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
హాసం 1-15 నవంబర్ 2001 మిట్టపల్లాలెన్ని ఎదురైనా లెజెండ్ గా మిగిలిపోయిన జెర్రీ లూయీస్ జెర్రీ లూయీస్
హాసం 1-15 నవంబర్ 2001 ఫాల్కే అవార్డు గ్రహీత ఆశాభోంస్లే
ఆశా గురించి ఓపీ నయ్యర్ తో ఇంటర్వ్యూ
ఆశా భోంస్లే తెవికీ వ్యాసంలో సమాచారం చాలా తక్కువ ఉంది. హాసం వ్యాసం చాలా ఉపకరిస్తుంది.
హాసం 1-15 నవంబర్ 2001 వలపుల కథకిది తొలిపలుకు ఆరుద్ర సినీ గీతాలు ఆరుద్ర సినీ వ్యాసాలు పుస్తకం గురించిన తెవికీ వ్యాసం కొంత అస్తవ్యస్తంగా ఉంది, ఇందులోని సమాచారాన్ని వినియోగించు Rajasekhar1961 (చర్చ) 13:39, 26 ఏప్రిల్ 2016 (UTC)
హాసం 1-15 నవంబర్ 2001 సినీ మినీ కబుర్లు సౌదామిని, పల్లె పడుచు (1974 సినిమా) రెండు సినిమా వ్యాసాలూ ఏ సమాచారం లేకుండా ఉన్నాయి. పాటలు అన్న శీర్షిక పెట్టి ఈ కబుర్లలోని విశేషాలు రాయొచ్చు.
హాసం 1-15 నవంబర్ 2001 విజయా వారి పెళ్ళి చేసి చూడు పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని పెళ్ళి చేసి చూడు (1952 సినిమా) ప్రఖ్యాతమైన పాట పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని, అలానే పెళ్ళి చేసి చూడు సినిమాలో పాటలు అన్న శీర్షికన విశేషాలు రాయవచ్చు.
హాసం 1-15 నవంబర్ 2001 పాప్ సంగీతరంగంలో ఒకే ఒక్కడు బ్రియాన్ ఆడమ్స్ బ్రియాన్ ఆడమ్స్
హాసం 16-30 నవంబర్ 2001 ఒక్కసారి చెప్పలేవా.. ఒక్కసారి చెప్పలేవా (పాట) నువ్వు నాకు నచ్చావ్
హాసం 16-30 నవంబర్ 2001 రెడీ కామెడీకి ఎవరెడీ రమణా `రెడీ' తిక్కవర���ు వెంకట రమణారెడ్డి
హాసం 16-30 నవంబర్ 2001 తండ్రికి తగిన తనయ అనౌష్కా రవిశంకర్ అనుష్క శంకర్
హాసం 16-30 నవంబర్ 2001 తొలి సంగీత దర్శకుడు కాజీ నజ్రుల్ ఇస్లాం కాజీ నజ్రుల్ ఇస్లాం
హాసం 16-30 నవంబర్ 2001 శ్రీమతి రావు బాలసరస్వతీదేవి రావు బాలసరస్వతీ దేవి
హాసం 16-30 నవంబర్ 2001 వారసత్వంతో కాక స్వయంకృషితో పైకివచ్చిన బెన్ స్టిల్లర్ బెన్ స్టిల్లర్
హాసం 16-30 నవంబర్ 2001 బాపుతో ఇంటర్వ్యూ బాపు చిత్ర కళ శైలి బాపు ఇంటర్వ్యూలో బాపు తన జీవితంలోని చాలా చాలా ఆసక్తికరమైన విశేషాలు రాశారు
హాసం 16-30 నవంబర్ 2001 గిటార్ కి ఇరవై తీగలు అమర్చి గ్రామీ అవార్డు పొందిన భారతీయుడు విశ్వమోహన్ భట్ విశ్వమోహన్ భట్
హాసం 16-30 నవంబర్ 2001 అవే వేళ్ళు - అటు సొగసైన మృదంగం, ఇటు నాజూకైన శిల్పం కోలంక వెంకట్రాజు లోతుగా చదివి వ్యాసం నుంచి సమాచారం పిండుకోవాల్సి వుంటుంది
హాసం 16-30 నవంబర్ 2001 ఎంత కృపామతివే భవానీ.. కీలుగుర్రం
హాసం 16-30 నవంబర్ 2001 వినోదా వారి దేవదాసు దేవదాసు (సంగీతం), కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, అంతా భ్రాంతియేనా దేవదాసు (1953 సినిమా), జగమే మాయ బ్రతుకే మాయ
హాసం 16-30 నవంబర్ 2001 ఆమె - గానం పరవశం, జీవితం స్వరవశం వాణీ జయరామ్ తెవికీ వ్యాసంలో సరైన సమాచారం, మూలాలు లేవు. హాసం వ్యాసం సమాచార పరిపూర్ణమై చాలా ఉపకారిగా ఉంది
హాసం 1-15 డిసెంబర్ 2001
హాసం 1-15 డిసెంబర్ 2001
హాసం 1-15 డిసెంబర్ 2001
హాసం 1-15 డిసెంబర్ 2001
హాసం 1-15 డిసెంబర్ 2001
హాసం 1-15 డిసెంబర్ 2001
హాసం 1-15 డిసెంబర్ 2001
హాసం
హాసం