Jump to content

లైలా మజ్ను

వికీపీడియా నుండి
లైలా మజ్ను
(1949 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.రామకృష్ణ
నిర్మాణం పి.రామకృష్ణ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
పి.భానుమతి,
కస్తూరి శివరావు,
ముక్కామల కృష్ణమూర్తి,
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,
సురభి బాలసరస్వతి
సంగీతం సి.ఆర్.సుబ్బరామన్
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ భరణి పిక్చర్స్
భాష తెలుగు

పాటలు

[మార్చు]
  1. అహా ఫలియించెగా ఫలియించెను హహహ ప్రేమలు మా - పి. భానుమతి
  2. అనగనగా ఓ ఖాను ఆ ఖానుకో జనానా - వక్కలంక సరళ (పి. భానుమతి మాటలతో)
  3. అందాల చిన్నదాన బంగారు వన్నెదానా పిలుపువినవేల - పి.లీల, కె. జమునారాణి
  4. ఈనాటి మా పాట ప్రేమించే జవ్వనుల మనసు కరిగే ఆట - జిక్కి బృందం
  5. ఏల పగాయే ఇటులేల పగాయె ప్రభో మనకు - ఆర్.బాలసరస్వతి దేవి
  6. చేరరారో శాంతిమయమే సీమ ఈ దివ్యసీమ - పి.భానుమతి, ఘంటసాల బృందం
  7. చెలునిగని నిజమిదని తెలుపుమ ఓ జాబిలి - పి.భానుమతి, ఘంటసాల
  8. తానేడనో తనవారేదరినో ప్రేమ ఏమయేనో - పి. భానుమతి
  9. నిను బాసిపోవుదానా కొనుమా సలాం ఖైర్ నిను బాసిపోవుదానా - పి. భానుమతి
  10. నినుగని మనసున ఎన్నరాని చిన్నెలెల్ల వెలవెలబోయే - పి.లీల, జిక్కి
  11. నీవే నా చదువు నీవే నా చదువు మౌనమీడే లైలా - పి.లీల, జిక్కి, ఘంటసాల
  12. పయనమయె ప్రియతమా నను మరచిపోకుమా ఓ ప్రియతమా - ఘంటసాల
  13. ప్రేమే నేరమౌనా మాపై ఈ పగేలా వేదనగా మా వలపంతా - పి.భానుమతి
  14. మనచుగాధ సుధాతోడై నిలచు ..జీవన మధుభాండమే - సుసర్ల, మాధవపెద్ది, ఘంటసాల
  15. రావో నను మరచితివొ రావో చెలియ నను మరచితివో - ఘంటసాల, పి.భానుమతి
  16. విరితావుల లీల మనజాలినా చాలుగా నీవే నేనుగా - పి. భానుమతి, ఘంటసాల
  17. సలామాలేకుం అంతా బాగున్నార మీరంతా బాగున్నారా - కస్తూరి శివరావు

మూలాలు

[మార్చు]