రెడ్ ఎఫ్.ఎమ్.93.5
Appearance
పట్టణం | Multiple |
---|---|
ప్రసార ప్రాంతం | భారతదేశం |
తరచుదనం | 93.5 (అనేక నగరాలలో) |
నినాదం | •భజతే రహో (హిందీలో)
•మస్త్ మజా మాది (కన్నడంలో) •కెల్కు కెల్కు కెట్టుకొండేయిరిక్కు (మలయాళంలో) |
యాజమాన్యం | |
యజమాని | సన్ గ్రూపు, కళానిథి మారన్ |
రెడ్ ఎఫ్.ఎమ్.93.5 (Red FM 93.5) భారతదేశంలో ఒక ఎఫ్.ఎమ్. రేడియో స్టేషను. దీనికి అధిపతి కళానిధి మారన్. దీని ప్రధాన కార్యాలయం చెన్నై లో ఉంది.[1] ఇది సన్ గ్రూపుకు చెందినది. ఈ స్టేషను వివిధ భారతీయ భాషలైన హిందీ, ఉర్దూ, బెంగాలీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో ప్రసారం చేస్తుంది. 2009 ఆగస్టు 14న సూర్యన్ ఎఫ్.ఎం. 93.5 స్టేషను రెడ్ ఎఫ్.ఎం. కు రీబ్రాండ్ చేయబడినది. ఇది భారతదేశంలో 64 నగరాలలో ప్రసారం చేస్తుంది.
కొన్ని రేడియో కేంద్రాలు
[మార్చు]- ముంబై
- ఢిల్లీ
- కాన్పూర్
- భోపాల్
- గ్వాలియర్
- నాసిక్
- నాగపూర్
- బెంగళూరు
- మంగళూరు
- హైదరాబాద్
- విజయవాడ
- విశాఖపట్నం
- వరంగల్
- రాజమండ్రి
- తిరుపతి
- లక్నో
- జైపూర్
- షిల్లాంగ్
- గౌహతి
- తిరువనంతపురం
- అలహాబాద్
- ఔరంగాబాద్
మూలాలు
[మార్చు]- ↑ "LinkedIn Login, Sign in | LinkedIn". www.linkedin.com. Retrieved 2020-01-02.