రాహత్ ఫతే అలీ ఖాన్
Appearance
రాహత్ నుస్రత్ ఫతే అలీ ఖాన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | రాహత్ ఫతే అలీ ఖాన్ |
జననం | 1974 (age 49–50) ఫైసలాబాద్ పంజాబ్ పాకిస్తాన్ |
మూలం | పాకిస్తాన్ |
సంగీత శైలి | లాలీవుడ్ నేపధ్య గానము బాలీవుడ్ నేపధ్య గానము ఖవ్వాలి |
వృత్తి | Vocalist, Musician, Recording artist |
వాయిద్యాలు | హార్మోనియమ్ |
క్రియాశీల కాలం | 1985–ఇప్పటి వరకు |
వెబ్‌సైటు | www.rfak.net |
రాహత్ ఫతే అలీ ఖాన్ పాకిస్తాన్ దేశానికి చెందిన ఒక సుప్రసిద్ద సంగీతకారుడు. బాలీవుడ్లో కొన్ని ప్రజాదరణ పొందిన పాటలు కూడా పాడాడు.
పురస్కారములు
[మార్చు]- 2012: 14వ లండన్ ఏషియన్ ఫిలిం పురస్కారములు తమన్నా చిత్రం లీని కోయీ దిల్ మే పాటకు గానూ ఉత్తమ సంగీత ప్రతిభ .[1]
- 2011:ఫిల్మ్‌ఫేర్ పురస్కారములు ఉత్తమ సినీ నేపథ్య గాయకుడు.[2]
- 2011: పాకిస్తాన్ మీడియా పురస్కారము : ఉత్తమ నేపథ్య గాయకుడు,
- 2011: స్క్రీన్ పురస్కారములు ఉత్తమ నేపథ్య గాయకుడు.[3]
- 2010: స్క్రీన్ పురస్కారములు ఉత్తమ నేపథ్య గాయకుడు, [3]
- 2010: UK ఏషియన్ పురస్కారములు ఉత్తమ అంతర్జాతీయ ప్రతిభావంతుడు (UK AMAs).[4]
- 2008: మసాలా లైఫ్ స్టేల్ పురస్కారములు, ఉత్తమ ఏషియన్ ప్రతిభ.
- 2008:ది మ్యూజిక్ పురస్కారములు ఉత్తమ గాయకుడు, భర్దే ఝోలీ పాటకు గానూ.
మూలాలు
[మార్చు]- ↑ "TOF Award winners 2012". Archived from the original on 18 ఫిబ్రవరి 2013. Retrieved 3 August 2012.
- ↑ "Filmfare Award for Best Male Playback Singer". wikipedia.org. Retrieved 6 April 2012.
- ↑ 3.0 3.1 "Screen Award for Best Male Playback". wikipedia.org. Retrieved 6 April 2012.
- ↑ "BBC – Asian Network – BBC Asian Network AMA 2010 – Winners". bbc.co.uk. Archived from the original on 29 జనవరి 2016. Retrieved 24 August 2010.