Jump to content

మల్లికా కపూర్

వికీపీడియా నుండి
మల్లికా కపూర్(Mallika Kapoor)
జననంమల్లికా కపూర్
ఏప్రిల్ 25, 1987
ఢిల్లీ, భారతదేశం
ఇతర పేర్లుమల్లికా
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీలక సంవత్సరాలు2004–2011

మల్లికా కపూర్ దక్షిణ భారత చలనచిత్ర నటి, ప్రచారకర్త. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ చిత్రాలలో నటించింది.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

మల్లికా కపూర్, 1987 ఏప్రిల్ 25న ఢిల్లీ లోని పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదివింది.

సినిమారంగ ప్రస్థానం

[మార్చు]

2005లో మలయాళంలో వచ్చిన "అల్బుధద్వీప్" సినిమా ద్వారా సినిమారంగంలోకి అడుగుపెట్టింది. 2006లో అల్లరి నరేష్ హీరోగా నటించిన అల్లరే అల్లరి చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలోకి వచ్చింది. అటుతర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషా చిత్రాలలో నటించింది.

నటించిన చిత్రాల జాబితా

[మార్చు]
సంవత్సరం సినిమాపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2004 దిల్ బెచారా ప్యార్ కా మారా నీలా హిందీ
2005 అల్బుదుడ్వీప్ రాధా మలయాళం
2006 అజాగై ఇరుక్కైరై బాయమై ఇరుక్కరతు జ్యోతిలాక్ష్మి తమిళం
వతియార్ అంజలి తమిళం - మళయాళం
అల్లరే అల్లరి[1] ప్రియా తెలుగు
2007 పులి వరుడు గీతజలి తమిళం
సావి సావి నేనపు ప్రీతి కన్నడ
2008 స్టేట్ రౌడీ[2] ప్రియా తెలుగు
గంగా కావేరీ కావేరీ కన్నడ
మాడమ్బి శ్యామల మలయాళం
2009 ఆంటోనీ యార్ మ���జు తమిళం
సోల్ల సాల ఇనికంమ్ అనురాధ తమిళం
హుషార్ అక్షథా కన్నడ
2010 తీధార విలియట్ పిళ్ళై ఇంటర్వ్యూయర్ తమిళం
అడ్వకేట్ లక్ష్మణన్ - లేడీస్ ఓన్లి అన్నీ మలయాళం
థ్రిల్లర్ మేఘనా మలయాళం
ప్రేమించిన కోత్తలో తెలుగు
2011 ముంగరీనా మోడల్ హనీ కన్నడ
గన్ కన్నడ
మకరరంజు[3] వసుంధర మలయాళం
పోలీస్ వేట తెలుగు
వీడు మనవాడే వసుంధర తెలుగు

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "మల్లిక కపూర్". telugu.filmibeat.com. Retrieved 13 June 2017.
  2. వెబ్ దునియా. "వచ్చే నెల ఒకటిన 'స్టేట్‌రౌడి'గా వస్తున్న శివాజీ". media1.webdunia.com. Retrieved 13 June 2017.[permanent dead link]
  3. ఏపి7ఎయం. "'రవివర్మ' గీసిన కథానాయికలు". www.ap7am.com. Archived from the original on 17 మే 2013. Retrieved 13 June 2017.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)