Jump to content

భారతదేశంలో అగ్నిపర్వతాల జాబితా

అక్షాంశ రేఖాంశాలు: 28°53′N 75°55′E / 28.88°N 75.92°E / 28.88; 75.92
వికీపీడియా నుండి
అన్ని నిర్దేశాంకాల మ్యాపును చూడండి: OpenStreetMap 
నిర్దేశాంకాలను ఈ విధంగా దింపుకోండి: KML

కోఆర్డినేట్‌లను ఇలా డౌన్‌లోడ్ చేయండి:KML · GPX Archived 2020-02-21 at the Wayback Machine

భారతదేశంలో క్వాటర్నరీలో చురుకుగా ఉన్న, నిద్రాణమైన/అంతరించిపోయిన అగ్నిపర్వతాల జాబితా.

పేరు ఎత్తు స్థానం చివరి విస్ఫోటనం రకం
మీటర్లు అడుగులు అక్షాంశ రేఖాంశాలు రాష్ట్రం
బారెన్ ఐలాండ్ 354 1161 12°16′41″N 93°51′29″E / 12.278°N 93.858°E / 12.278; 93.858 అండమాన్ దీవులు 2017 స్ట్రాటోవోల్కానో, క్రియాశీలం
నార్కోండం 710 2329 13°26′N 94°17′E / 13.43°N 94.28°E / 13.43; 94.28 అండమాన్ దీవులు 5,60,00 సంవత్సరాల క్రితం స్ట్రాటోవోల్కానో, నిద్రాణం
డెక్కన్ ట్రాప్స్ - - 18°31′N 73°26′E / 18.51°N 73.43°E / 18.51; 73.43 మహారాష్ట్ర 660 లక్షల సంవత్సరాల క్రితం -
బరటాంగ్ - - 12°04′N 92°28′E / 12.07°N 92.47°E / 12.07; 92.47 అండమాన్ దీవులు 2003 నుండి యాక్టివ్ మట్టి అగ్నిపర్వతం
ధినోధర్ హిల్స్ 386 1266,4 23°27′N 69°20′E / 23.45°N 69.34°E / 23.45; 69.34 గుజరాత్ అంతరించిన
ధోసి కొండ 740 2427 28°04′N 76°02′E / 28.06°N 76.03°E / 28.06; 76.03 హర్యానా 7320 లక్షల సంవత్సరాల క్రితం అంతరించిన
తోషం హిల్స్ 207 679 28°53′N 75°55′E / 28.88°N 75.92°E / 28.88; 75.92 హర్యానా 7320 లక్షల సంవత్సరాల క్రితం అంతరించిన

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఆర్, భూటాని, కె. పాండే, జెఎస్ రే, ఆర్ఎస్ స్మిత, ఎన్. అవస్థీ & ఎ. కుమార్, పేపర్ నెం. 268-9, 2014 బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవర్‌లో జరిగిన జిఎస్‌ఎ వార్షిక సమావేశం (19–22 అక్టోబర్ 2014)