Jump to content

బర్గఢ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
బర్గఢ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°20′50″N 83°37′43″E మార్చు
పటం

బర్గఢ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం బర్గఢ్, ఝార్సుగూడా జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ 2019లో గెలిచిన ఎమ్మెల్యే
1 పదంపూర్ జనరల్ బర్గఢ్ బీజేడీ బిజయ్ బరిహా
2 బిజేపూర్ జనరల్ బర్గఢ్ బీజేడీ రీటా సాహు
3 బర్గర్ జనరల్ బర్గఢ్ బీజేడీ దిబేష్ ఆచార్య
4 అట్టబిరా ఎస్సీ బర్గఢ్ బీజేడీ సెన్హంగిని ఛురియా
5 భట్లీ జనరల్ బర్గఢ్ బీజేడీ సుశాంత సింగ్
6 బ్రజరాజ్‌నగర్ జనరల్ ఝర్సుగూడ బీజేడీ కిషోర్ కు��ార్ మొహంతి
7 ఝర్సుగూడ జనరల్ ఝర్సుగూడ బీజేడీ నబకిషోర్ దాస్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Zee News (2019). "Bargarh Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
  2. "Complete Result of Bargarh". indiatoday.in. indiatoday. Archived from the original on 26 మార్చి 2020. Retrieved 26 March 2020.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.