Jump to content

పొన్నాని లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
పొన్నాని లోక్‌సభ నియోజకవర్గం
పొన్నాని లోక్‌సభ నియోజకవర్గం చిత్రం
Reservationజనరల్
Elected Year{{{ElectedByYear}}}

పొన్నాని లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
43 తిరురంగడి జనరల్ మలప్పురం
44 తానూర్ జ���రల్ మలప్పురం
45 తిరూర్ జనరల్ మలప్పురం
46 కొట్టక్కల్ జనరల్ మలప్పురం
47 తవనూరు జనరల్ మలప్పురం
48 పొన్నాని జనరల్ మలప్పురం
49 త్రిథాల జనరల్ పాలక్కాడ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
మద్రాసు రాష్ట్రం
1952 1వ వెల్ల ఈచరన్ ఇయ్యని కాంగ్రెస్ 1952 – 1957
కె. కేలప్పన్ కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ
కేరళ ఏర్పడిన తర్వాత
1962 3వ ఈ.కె ఇంబిచ్చి బావ సి.పి.ఐ 1962 – 1967
1967 4వ సీకే చక్రపాణి సీపీ��(ఎం) 1967 – 1971
1971 5వ ఎం.కె కృష్ణన్ 1971 – 1977
ప్రధాన సరిహద్దు మార్పులు
1977 6వ జి.ఎం బనాత్వాలా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 1977 – 1980
1980 7వ 1980 – 1984
1984 8వ 1984 – 1989
1989 9వ 1989 – 1991
1991 10వ ఇబ్రహీం సులైమాన్ సైత్ 1991 - 1996
1996 11వ జి.ఎం బనాత్వాలా 1996 - 1998
1998 12వ 1998 - 1999
1999 13వ 1999 - 2004
2004 14వ ఇ. అహమ్మద్ 2004 - 2009
2009 15వ ఇ. టి. ముహమ్మద్ బషీర్ 2009 - 2014
2014 16వ 2014 - 2019
2019 [1] 17వ 2019 - 2024
2024[2] 18వ ఎం.పీ. అబ్దుస్సమద్ సమదానీ 2024 -

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Ponnani". Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]