Jump to content

పాతపట్నం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
పాతపట్నం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీకాకుళం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°45′0″N 84°5′24″E మార్చు
పటం

పాతపట్నం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాలో గలదు. ఇది శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.[1]

మండలాలు

[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం ఎ.సి.సం. రకం విజేత పేరు పార్టీ ఓట్లు పరాజితుడు పార్టీ ఓట్లు
2024[2] 4 జనరల్ మామిడి గోవిందరావు తె.దే.పా 89452 రెడ్డి శాంతి వైసీపీ 62925
2019 4 జనరల్ రెడ్డి శాంతి వైసీపీ 76,941 కలమట వెంకటరమణ మూర్తి తె.దే.పా 61390
2014 4 జనరల్ కలమట వెంకటరమణ మూర్తి వైసీపీ 69320 విజయరామరాజు శత్రుచర్ల తె.దే.పా 65455
2009 123 GEN విజయరామరాజు శత్రుచర్ల INC 58936 కలమట వెంకటరమణ మూర్తి తె.దే.పా 38146
2004 6 GEN కలమట మోహనరావు తె.దే.పా 44357 గొర్లె హరిబాబునాయుడు INC 42228
1999 6 GEN కలమట మోహనరావు తె.దే.పా 46599 గొర్లె హరిబాబునాయుడు INC 36044
1996 By Polls GEN లక్ష్మీపార్వతి NTR తె.దే.పా (L.P.) 43558 వెనమ్మ కలమట తె.దే.పా 29410
1994 6 GEN కలమట మోహనరావు తె.దే.పా 48425 ధర్మాన నారాయణరావు INC 36889
1989 6 GEN కలమట మోహనరావు తె.దే.పా 41040 ధర్మాన నారాయణరావు INC 40766
1985 6 GEN ధర్మాన నారాయణరావు INC 38408 మాతల లోకనాథం తె.దే.పా 32834
1983 6 GEN తోట నరసింహం IND 24264 కలమట మోహనరావు INC 17923
1978 6 GEN కలమట మోహనరావు IND 19935 లుకలాపు లక్ష్మణదాసు JNP 19111
1972 6 (SC) సుక్కా పగడాలమ్మ INC 24162 సీమ రాజయ్య SWA 16076
1967 6 (SC) పి.గున్నయ్య INC 13419 ఎస్.రాజయ్య SWA 13025
1962 6 GEN లుకులాపు లక్ష్మణదాసు INC 16527 సంపతిరావు లక్ష్మీపతి SWA 9714
1955 (ద్విసభ్య) 6 జనరల్ లుకులాపు లక్ష్మణదాసు కాంగ్రేసు 24293 డి.గోవిందరాజులు సి.పి.ఐ 13164
రిజర్వుడ్ పోతుల గున్నయ్య కాంగ్రేసు 19672 జి.రాములు సి.పి.ఐ 5364
1952 (ద్విసభ్య) 6 జనరల్ లుకులాపు లక్ష్మణదాసు కాంగ్రేసు 29535 డి.గోవిందరాజులు సి.పి.ఐ 21345
రిజర్వుడ్ ఎం.పెంటన్నాయుడు స్వతంత్ర అభ్యర్ధి 19672 ఎం.ఎస్.నారాయణ కృషికార్ లోక్ పార్టీ 5364
పాతపట్నం శాసనసభ ఓటర్ల కుల విశ్లేషణ:
కాపు/తెలగ/ఒంటరి వెలమ కాళింగ ఎస్సీ బెస్థ/పల్లి/గండ్ల యాదవ/గొల్ల రెడ్డి/కొంపర ఎస్టీ వైశ్య బలిజ శ్రీశయన/సెగిడి ఒడ్డెర/ఒడ్డ రజక/చాకలి దేవాంగ మిగతా
37499 6985 3485 13138 730 3417 2006 18862 5224 3592 1581 2143 3138 23338

శాసనసభ్యులు

[మార్చు]

లుకులాపు లక్ష్మణదాసు

[మార్చు]

ఆయన కాంగ్రెస్ సభ్యుడు. 1916లో జన్మించాడు. బి.కాం చదివాడు. 1939లో ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిసంఘ ప్రధాన కార్యదర్శిగా యున్నాడు. 1942లో కాంగ్రెస్ ఉద్యమములో ప్రవేశించాడు. 1948 శ్రీకాకుళం కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు డైరెక్టరుగా, 1949-53 సెంట్రల్ బ్యాంకు ఉపాధ్యక్షునిగా, ఆంధ్రరాష్ట్ర రైతు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ సహాయ కార్యదర్శిగా, 1950 లో జిల్లా బోర్డు మెంబరుగా, రాష్ట్ర హరిజన సేవా సంఘ కార్యవర్గ సభ్యునిగా, 1952 లో అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభలో సభ్యునిగా తన సేవలనందిచాడు. ఆయనకు విద్యాభివృద్ధి, రైతు ఉద్యమము, సహకార ఉద్యమము పట్ల ప్రత్యేక ఆసక్తి ఉంది. ఆయన స్వస్థలం కొమ్ముసరియాపల్లి (శ్రీకాకుళం జిల్లా).

పోతుల గున్నయ్య

[మార్చు]

ఆయన కాంగ్రెస్ సభ్యుడు. ఆయన 3వ ఫారం దాకా చదివాడు. ఆయన తాలూకా, జిల్లా, కాంగ్రెస్ సభ్యునిగా, తాలూకా హరిజన సంఘాధ్యక్షునిగా, జిల్లా బోర్డు సభ్యునిగా, జిల్లా హరిజన సంక్షేమ సంఘసభ్యునిగా, రాష్ట్ర వ్యవసాయ కూలీ కార్యాచరణ సంఘసభ్యునిగా, 1952 లో మద్రాసు శాసనసభలో సభ్యునిగా తన సేవలనందిచాడు. ఆయన స్వస్థలం చిన్నబొండపల్లి, పార్వతీపురం పోష్టు, శ్రీకాకుళం జిల్లా.

చుక్క పగడాలమ్మ

[మార్చు]

1972 లో కాంగ్రెస్ ఎమ్మెల్యే

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కలమటి వెంకటరమణ పోటీ చేస్తున్నాడు.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Chilukuri, Arun (15 May 2019). "పాతపట్నం సెగ్మెంట్‌లో కొత్త చరిత్ర ఖాయమా?". Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.
  2. Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Pathapatnam". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009