నౌరోజీ రోడ్
Appearance
నౌరోజీ రోడ్డు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలోని ఒక ముఖ్యమైన రోడ్డు.[1] ఇది బీచ్ రోడ్ నుండి వాల్టెయిర్ మెయిన్ రోడ్‌కు కలుపబడిబడి ఉంది.[2]
నేపథ్యం
[మార్చు]నౌరోజీ రోడ్ నగరంలో చాలా నాగరిక ప్రాంతంగా ఉంది. ఇక్కడ అనేక స్టార్ హోటళ్ళు ఉన్నాయి. రాజ కుటుంబాలు బొబ్బిలి, విజయనగరం, జైపూర్, కలహండి విస్తీర్ణంలో భూములు ఉన్నాయి.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Introductions". The Hindu. Retrieved 28 March 2020.
- ↑ TNN. "Connecting". Times of India. Retrieved 18 July 2015.
- ↑ GV. PRASADA SARMA. "Royal Families". The Hindu. Retrieved 22 August 2013.