నాంపల్లి మెట్రో స్టేషను
స్వరూపం
నాంపల్లి మెట్రో స్టేషను | |
---|---|
హైదరాబాదు మెట్రో స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | నాంపల్లి, హైదరాబాదు, తెలంగాణ |
Coordinates | 17°26′12″N 78°28′03″E / 17.4367°N 78.4674°E |
లైన్లు | ఎరుపురంగు లైను |
ఫ్లాట్ ఫారాలు | సైడ్ ప్లాట్‌ఫాం ప్లాట్‌ఫాం-1 → ఎల్.బి. నగర్ ప్లాట్‌ఫాం-2 →మియాపూర్ |
పట్టాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | పైకి |
Platform levels | 2 |
పార్కింగ్ | అందుబాటులో ఉంది |
Bicycle facilities | ఉంది |
Disabled access | |
ఇతర సమాచారం | |
Status | వాడుకలో ఉంది |
History | |
Opened | 24 సెప్టెంబరు 2018 |
విద్యుత్ లైను | 25 కి.వా 50 Hz AC through overhead catenary |
నాంపల్లి మెట్రో స్టేషను, హైదరాబాదులోని నాంపల్లిలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2018లో ఏర్పాటుచేయబడింది.[1][2] నాంపల్లి మెట్రో స్టేషను నుండి 200 మీటర్ల దూరంలో ఉన్న నాంపల్లి రైల్వే స్టేషనుకు రైలింగ్ వాక్ వే కూడా ఉంది.[3][4]
చరిత్ర
[మార్చు]2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[5]
నిర్మాణం
[మార్చు]అసెంబ్లీ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.
సౌకర్యాలు
[మార్చు]స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[6]
స్టేషన్ లేఅవుట్
[మార్చు]- కింది స్థాయి
- ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[6]
- మొదటి స్థాయి
- టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[6]
- రెండవ స్థాయి
- ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[6]
జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | |
దక్షిణ దిశ | → ఎల్.బి. నగర్ వైపు → | |
ఉత్తర దిశ | → ← మియాపూర్ వరకు ← ← | |
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | ||
ఎల్ 2 |
మూలాలు
[మార్చు]- ↑ Iyer, Swathy R. (2018-09-09). "Nampally Metro to get multi-level parking". Times of India. Archived from the original on 12 September 2018. Retrieved 2020-12-14.
- ↑ "Hyderabad Metro stations do not reflect exact locations".
- ↑ "Metro rail near Nampally to have a period look". The Hindu. Special Correspondent. 2018-07-04. ISSN 0971-751X. Retrieved 2020-12-14.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "Metro Rail at Nampally to have heritage look".
- ↑ V., Geetanath (24 September 2018). "Hyderabad Metro Rail is now second largest metro network in country". The Hindu. Retrieved 2020-12-14.
- ↑ 6.0 6.1 6.2 6.3 "Metro Stations Archive".
ఇతర లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Hyderabad Metro Railకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ Archived 2018-11-03 at the Wayback Machine
- అర్బన్ రైల్. నెట్ - ప్రపంచంలోని అన్ని మెట్రో వ్యవస్థల వివరణలు, అన్ని స్టేషన్లను చూపించే స్కీమాటిక్ మ్యాప్.