Jump to content

తెలుగు సినిమాలు 1987

వికీపీడియా నుండి
డబ్బెవరికి చేదు

ఈ యేడాది 128 చిత్రాలతో రికార్డు సృష్టించింది. గీతా ఆర్ట్స్‌ 'పసివాడి ప్రాణం' సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచి రజతోత్సవం జరుపుకుని, 300 రోజుల వరకు ప్రదర్శితమైంది. రాజేంద్ర ప్రసాద్‌ సీజన్‌కు శ్రీకారం చుట్టిన 'అహ నా పెళ్ళంట', ఆహుతి, కలెక్టర్‌ గారి అబ్బాయి, మజ్ను, మువ్వగోపాలుడు, రాము, సంసారం ఒక చదరంగం" శతదినోత్సవాలు జరుపుకోగా, "ఇంటిదొంగ, కిరాయిదాదా, చక్రవర్తి, దొంగమొగుడు, నాకూ పెళ్ళాం కావాలి, ప్రజాస్వామ్యం, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి, ముద్దాయి, శ్రీనివాస కళ్యాణం" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి.

  1. అందరికంటే ఘనుడు
  2. అక్షింతలు
  3. అగ్నిపుత్రుడు
  4. అగ్నిపుష్పం
  5. అజేయుడు
  6. అత్తగారూ జిందాబాద్
  7. అమెరికా అబ్బాయి
  8. అరణ్యకాండ
  9. అర్జున్
  10. అల్లరి కృష్ణయ్య
  11. అల్లరి పాండవులు
  12. అల్లుడి కోసం
  13. అహ! నా పెళ్ళంట !
  14. ఆత్మబంధువు
  15. ఆనందతాండవం
  16. ఆరాధన
  17. ఆహుతి
  18. ఇంటిదొంగ
  19. ఇదా ప్రపంచం
  20. ఉదయం
  21. ఉమ్మడి మొగుడు
  22. ఓ ప్రేమ కథ
  23. కలెక్టర్ గారి అబ్బాయి
  24. కళ్యాణ తాంబూలం
  25. కాబోయే అల్లుడు
  26. కార్తీకపౌర్ణమి
  27. కిరాయి దాదా
  28. కులాల కురుక్షేత్రం
  29. కృష్ణ లీల
  30. ఖైదీ నాగమ్మ
  31. గాంధీనగర్ రెండవ వీధి
  32. గుండమ్మగారి కృష్ణులు
  33. గౌతమి
  34. చందమామ రావే
  35. చక్రవర్తి
  36. చిన్నారిదేవత
  37. చైతన్యం
  38. జగన్మాత
  39. జేబుదొంగ
  40. డబ్బెవరికి చేదు
  41. డామిట్ కథ అడ్డం తిరిగింది
  42. తండ్రి కొడుకుల చాలెంజ్
  43. తల్లిగోదావరి
  44. తాయారమ్మ తాండవకృష్ణ
  45. తేనె మనసులు
  46. త్రిమూర్తులు
  47. దయామయుడు
  48. దాదా
  49. దొంగకాపురం
  50. దొంగగారూ స్వాగతం
  51. దొంగమొగుడు
  52. దొంగోడొచ్చాడు
  53. ధర్మపత్ని
  54. నమ్మినబంటు
  55. నల్లత్రాచు
  56. నాకూ పెళ్ళాం కావాలి
  57. నేనేరాజు నేనేమంత్రి
  58. న్యాయానికి సంకెళ్ళు
  59. పగ సాధిస్తా
  60. పగబట్టిన పాంచాలి
  61. పడమట సంధ్యారాగం
  62. పరాశక్తి
  63. పసివాడి ప్రాణం
  64. పుణ్యదంపతులు
  65. పున్నమిచంద్రుడు
  66. పెళ్ళిళ్ళోయ్ పెళ్ళిళ్ళు
  67. ప్రజాస్వామ్యం
  68. ప్రతిస్పందన
  69. ప్రెసిడెంట్ గారి అబ్బాయి
  70. ప్రేమ సామ్రాట్
  71. ప్రేమదీపాలు
  72. బ్రహ్మనాయుడు
  73. భలే మొగుడు
  74. భానుమతిగారి మొగుడు
  75. భారతంలో అర్జునుడు
  76. భార్గవ రాముడు
  77. మండలాధీశుడు
  78. మకుటంలేని మహారాజు
  79. మజ్ను
  80. మదన గోపాలుడు
  81. మనవడొస్తున్నాడు
  82. మన్మధలీల కామరాజు గోల
  83. మరణ శాసనం
  84. మరణ శాసనం
  85. మహర్షి
  86. మా ఊరి మగాడు
  87. మారణహోమం
  88. ముద్దాయి
  89. ముద్దుబిడ్డ
  90. ముద్దుల మనవడు
  91. మువ్వగోపాలుడు
  92. మొనగాడు
  93. యుగకర్తలు
  94. రాక్షస సంహారం
  95. రాగలీల
  96. రాము
  97. రేపటి స్వరాజ్యం
  98. రౌడీ పోలీస్
  99. రౌడీ బాబాయ్
  100. లాయర్ భారతీదేవి
  101. లాయర్ సుహాసిని
  102. విజేత విక్రమ్
  103. విశ్వనాధ నాయకుడు
  104. వీరప్రతాప్
  105. వీరవిహారం
  106. శంఖారావం
  107. శారదాంబ
  108. శివుడే శంకరుడు
  109. శ్రీనివాస కళ్యాణం
  110. శ్రీమతి ఒక బహుమతి
  111. శ్రుతిలయలు
  112. సంకీర్తన
  113. సంసారం ఒక చదరంగం
  114. సత్యం శివం సుందరం
  115. సత్యాగ్రహం
  116. సర్దార్ కృష్ణమ నాయుడు
  117. సర్దార్ ధర్మన్న
  118. సామ్రాట్
  119. సాహస సామ్రాట్
  120. స్వయంకృషి
  121. స్వాతంత్ర్యానికి ఊపిరి పోయండి
  122. హంతకుడివేట

మూలాలు

[మార్చు]


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |