తారక్ బందోపాధ్యాయ
స్వరూపం
తారక్ బందోపాధ్యాయ | |
---|---|
పశ్చిమ బెంగాల్ శాసనసభ | |
In office 1996–2011 | |
అంతకు ముందు వారు | దీపక్ చందా |
తరువాత వారు | నియోజకవర్గం రద్దు |
నియోజకవర్గం | కోసిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | సుమారు 1943 |
మరణం | 2013, అక్టోబరు 1 (వయస్సు 70) |
రాజకీయ పార్టీ | All India Trinamool Congress |
తారక్ బంద్యోపాధ్యాయ ( సుమారు 1943 - 2013, అక్టోబరు 1) పశ్చిమ బెంగాల్ మాజీ రాజకీయ నాయకుడు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌కు తరపున పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు.
జీవిత చరిత్ర
[మార్చు]బందోపాధ్యాయ 1996లో కోసిపూర్ నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ శాసనసభకు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు. [2] 2001, 2006లో కోసిపూర్ నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ శాసనసభకు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]
మరణం
[మార్చు]బందోపాధ్యాయ తన 70 సంవత్సరాల వయస్సులో 2013, అక్టోబరు 10న గుండెపోటుతో మరణించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
- ↑ 2.0 2.1 "প্রয়াত প্রাক্তন বিধায়ক তারক বন্দ্যোপাধ্যায়". Anandabazar Patrika. 11 October 2013. Retrieved 14 February 2020.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 1 November 2014.
- ↑ "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 22 November 2014.