డీన్ ఎల్గార్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | డీన్ ఎల్గార్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | వెల్కోమ్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా | 1987 జూన్ 11|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 8 అం. (1.73 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమ చేతి వాటం స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 315) | 2012 నవంబరు 30 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 మార్చి 8 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 104) | 2012 ఆగస్టు 24 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2018 అక్టోబరు 3 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 64 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005/06–2011/12 | ఫ్రీ స్టేట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007/08–2013/14 | నైట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013, 2017 | సోమర్సెట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014/15–present | Titans | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015, 2018–2019 | సర్రే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | Tshwane Spartans | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 మార్చి 11 |
డీన్ ఎల్గార్ (జననం 1987 జూన్ 11) టెస్టులు, వన్‌డేలు ఆడే దక్షిణాఫ్రికా క్రికెటరు, మాజీ టెస్టు కెప్టెన్. అతను ఎడమ చేతి ఓపెనింగ్ బ్యాటరు, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలరు.
2006లో శ్రీలంకలో జరిగిన 2006 అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎల్గార్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను ఇప్పుడు ప్రధాన దక్షిణాఫ్రికా క్రికెట్ పోటీల్లో నార్తర్న్స్ క్రికెట్ టీమ్, టైటాన్స్ క్రికెట్ టీమ్ కోసం ఆడుతున్నాడు. 2015 ఆఫ్రికా T20 కప్ కోసం నార్తర్న్స్ జట్టులో చేరాడు. [1] 2018 మార్చి 23న, టెస్టు క్రికెట్ చరిత్రలో డెస్మండ్ హేన్స్ తర్వాత మూడు సందర్భాల్లో ఇన్నింగ్స్ంతా బ్యాటింగు చేసిన రెండవ బ్యాట్స్‌మన్ అయ్యాడు.[2] [3]
2021 మార్చిలో, ఎల్గార్‌ని దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా నియమించినట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా ప్రకటించింది, [4] క్వింటన్ డి కాక్ నుండి అతను ఆ బాధ్యతను స్వీకరించాడు. [5]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]రంగప్రవేశం సంవత్సరాలు
[మార్చు]ఎల్గార్ 2012 ప్రారంభంలో శ్రీలంక వన్‌డే సిరీస్‌కు ఎంపికయ్యాడు కానీ గాయం కారణంగా వైదొలగవలసి వచ్చింది. అతను చివరికి ఇంగ్లాండ్‌పై తన వన్‌డే రంగప్రవేశం చేసాడు, కానీ ఆ మ్యాచ్ వర్షం వల్ల నిలిచిపోయింది. తన రెండవ మ్యాచ్‌లో ఆడిన తన తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేశాడు. ఎల్గార్ తన ఎడమచేతి స్పిన్ బౌలింగ్‌లో, వన్‌డే క్రికెట్‌లో తన మూడవ బంతికి, క్రెయిగ్ కీస్‌వెట్టర్‌ను క్యాచ్ అవుట్ చేసాడు. ఫీల్డింగులో ఎల్గార్, జోనాథన్ ట్రాట్ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. ఆపై ఇయాన్ మోర్గాన్ ఇచ్చిన క్యాచ్ కూడా పట్టి, దక్షిణాఫ్రికా విజయంలో భాగమయ్యాడు.
ఎల్గార్, 2012 నవంబరు 30న ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ప్రవేడించాడు. తన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా డకౌటై, తొలి మ్యాచ్‌లో జత డకౌట్‌లను పూర్తి చేశాడు. 2013 జనవరి 12న, ఎల్గార్ న్యూజిలాండ్‌పై తన తొలి టెస్టు సెంచరీ సాధించాడు. గ్రేమ్ స్మిత్ రిటైరవడంతో ఎల్గార్‌కు, టెస్టు జట్టు బ్యాటింగు వరుసలో ఓపెనింగు స్థానంలో ఆడే అవకాశం కలిగింది.
ఎల్గార్ 2014 జూలై 16న శ్రీలంకపై 103 పరుగులు చేశాడు. సెయింట్ జార్జ్ ఓవల్‌లో వెస్టిండీస్‌పై 121 పరుగులు చేశాడు. తన కె��ీర్‌లో దాదాపు సగం అంతర్జాతీయ టెస్టు పరుగులను ఈ మైదానంలోనే సాధించాడు. ఇక్కడే అత్యధిక అర్ధశతకాలు నమోదు చేశాడు.
రికార్డ్ ఓపెనర్
[మార్చు]2015 డిసెంబరు 28న, ఎల్గార్ 1997లో గ్యారీ కిర్‌స్టన్ ఇంగ్లండ్‌పై 118 నాటౌట్‌గా నిలిచిన తర్వాత, ఒక టెస్టు ఇన్నింగ్సంతా బ్యాటింగు చేసిన మొదటి దక్షిణాఫ్రికా ఓపెనర్ అయ్యాడు. [6]
2016 నవంబరు 5న, పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో ఎల్గార్ 127 పరుగులు చేశాడు. [7] ఈ మ్యాచ్‌లో అతను, JP డుమిని కలిసి నెలకొల్పిన 250 పరుగుల భాగస్వామ్యం, పెర్త్‌లో దక్షిణాఫ్రికాకు అత్యధికం. పెర్త్‌లో మొత్తం మీద మూడవ అత్యధిక భాగస్వామ్యంగా, ఆస్ట్రేలియాపై వారి రెండవ అత్యధిక భాగస్వామ్యంగా కూడా నమోదైంది.[8] [9]
2017 మార్చి 11న, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 200 లేదా అంతకంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న తొలి దక్షిణాఫ్రికా ఓపెనర్‌గా నిలిచాడు. [10]
2018 జనవరి 27 న భారత్‌పై ఎల్గార్, 1992 తర్వాత టెస్టుల్లో ఇన్నింగ్సంతా ఆడి, నాటౌటుగా నిలిచి, రెండవసారి అలా సాధించిన మొదటి దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు.[11]
2018 మార్చి 23న, ఎల్గార్ తన టెస్టు కెరీర్‌లో మూడోసారి ఇన్నింగ్సంతా బ్యాటింగు చేసి, ఆస్ట్రేలియాపై అజేయంగా 141 పరుగులు చేశాడు. ఆ 3వ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 311 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్ నెలకొల్పిన డెస్మండ్ హేన్స్ రికార్డును ఎల్గార్ సమం చేసాడు. ఈ విజయంతో, ఒకే క్యాలెండర్ ఇయర్‌లో రెండుసార్లు టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్సంతా ఆడిన ఏకైక బ్యాట్స్‌మెన్ అయ్యాడు. [12] [13]
2017లో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌కు రెగ్యులర్ టెస్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ దూరమైనప్పుడు ఎల్గార్, అతని స్థానంలో కెప్టెన్‌గా నిలిచాడు. [14] 2019 జనవరిలో, పాకిస్తాన్ సిరీస్ సందర్భంగా, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌కు రెండో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించబడింది, సిరీస్‌లోని మూడవదీ చివరిదీ అయిన టెస్టులో ఆడకుండా సస్పెండయ్యాడు.[15] ఎల్గార్ ఆ టెస్టుకు కూడా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [16] క్వింటన్ డి కాక్, తన పదవికి రాజీనామా చేయడంతో అతను పూర్తి కాలపు టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. [17] కెప్టెన్‌గా అతని మొదటి టెస్టు 2021 జూన్లో వెస్టిండీస్‌తో జరిగింది. దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌ను ఇన్నింగ్స్ 63 పరుగుల తేడాతో గెలిచింది. తరువాతి టెస్ట్‌ను 158 పరుగుల తేడాతో గెలుపొందింది. ఎల్గార్ కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌ను 2-0తో గెలుచుకున్నాడు. [18] 2022 జనవరిలో, 2021–22లో భారత దక్షిణాఫ్రికా పర్యటనలో ఎల్గార్ రెండో టెస్టులో అజేయంగా 96 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు ఏడు వికెట్ల విజయాన్ని అందించి ఆ సిరీస్‌ను సమం చేశాడు. [19]
దేశీయ, ఫ్రాంచైజీ క్రికెట్
[మార్చు]2019 సెప్టెంబరులో ఎల్గార్, 2019 ఎంజాన్సీ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం ష్వానే స్పార్టాన్స్ జట్టులో జట్టుకు ఎంపికయ్యాడు. [20] 2021 ఏప్రిల్లో, దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు నార్తర్న్స్ స్క్వాడ్‌లో చేరా. [21] 2022 ఫిబ్రవరిలో 2021–22 CSA T20 ఛాలెంజ్‌కి టైటాన్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [22]
అంతర్జాతీయ సెంచరీల జాబితా
[మార్చు]ఎల్గార్ 2012 నవంబరులో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో రంగప్రవేశం చేసిన ఎల్గార్, టెస్టుల్లో 13 సెంచరీలు చేశాడు.[23] అతని అత్యధిక టెస్టు స్కోరు 199, 2018 సెప్టెంబరులో సెన్వెస్ పార్క్, పోచెఫ్‌స్ట్‌రూమ్‌లో బంగ్లాదేశ్‌పై చేసాడు. వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌లు లేదా ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) మ్యాచ్‌లలో శతకం చేయలేదు.
చిహ్నం | అర్థం. |
---|---|
* | ఔట్ కాకుండా మిగిలిపోయింది |
† | మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ |
మ్యాచ్ | ఆడిన మ్యాచ్లు |
పో. | బ్యాటింగ్ క్రమంలో స్థానం |
ఇన్. | మ్యాచ్ ఇన్నింగ్స్ |
పరీక్ష | ఆ సిరీస్లో ఆడిన టెస్టు మ్యాచ్ సంఖ్య |
ఎస్ / ఆర్ | ఇన్నింగ్స్ సమయంలో స్ట్రైక్ రేట్ |
H / A / N | వేదిక ఇంట్లో ఉంది (దక్షిణాఫ్రికా) దూరంగా లేదా తటస్థంగా ఉంది |
తేదీ | మ్యాచ్ జరిగిన తేదీ లేదా టెస్టు మ్యాచ్ల మ్యాచ్ ప్రారంభ తేదీ |
ఓడిపోయింది. | ఈ మ్యాచ్ను దక్షిణాఫ్రికా ఓడిపోయింది. |
గెలిచారు. | ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది |
గీసినది. | మ్యాచ్ డ్రాగా ముగిసింది |
No. | Score | Against | Pos. | Inn. | Test | Venue | H/A/N | Date | Result | Ref |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 103* | న్యూజీలాండ్ | 7 | 1 | 2/2 | St George's Park, Port Elizabeth | Home | 11 January 2013 | Won | [25] |
2 | 103 | శ్రీలంక | 1 | 1 | 1/2 | Galle International Stadium, Galle | Away | 16 July 2014 | Won | [26] |
3 | 121 | వెస్ట్ ఇండీస్ | 1 | 1 | 2/3 | St George's Park Cricket Ground, Port Elizabeth | Home | 26 December 2014 | Drawn | [27] |
4 | 118* | ఇంగ్లాండు | 2 | 2 | 1/4 | Kingsmead Cricket Ground, Durban | Home | 26 December 2016 | Lost | [28] |
5 | 127 | ఆస్ట్రేలియా | 2 | 3 | 1/3 | The WACA, Perth | Away | 3 November 2016 | Won | [29] |
6 | 129 | శ్రీలంక | 2 | 2 | 2/3 | Newlands Cricket Ground, Cape Town | Home | 2 January 2017 | Won | [30] |
7 | 140 † | న్యూజీలాండ్ | 2 | 1 | 1/3 | University of Otago Oval, Dunedin | Away | 8 March 2017 | Drawn | [31] |
8 | 136 | ఇంగ్లాండు | 2 | 4 | 3/4 | The Oval, London | Away | 27 July 2017 | Lost | [32] |
9 | 199 † | బంగ్లాదేశ్ | 1 | 1 | 1/2 | Senwes Park, Potchefstroom | Home | 28 September 2017 | Won | [33] |
10 | 113 | బంగ్లాదేశ్ | 1 | 1 | 2/2 | Mangaung Oval, Bloemfontein | Home | 6 October 2017 | Won | [34] |
11 | 141* | ఆస్ట్రేలియా | 1 | 1 | 3/4 | Newlands Cricket Ground, Cape Town | Home | 22 March 2018 | Won | [35] |
12 | 160 | భారతదేశం | 1 | 2 | 1/3 | VDCA Cricket Stadium, Vishakhapatnam | Away | 2 October 2019 | Lost | [36] |
13 | 127 † | శ్రీలంక | 1 | 2 | 2/2 | New Wanderers Stadium, Johannesburg | Home | 3 January 2021 | Won | [37] |
మూలాలు
[మార్చు]- ↑ Northerns Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
- ↑ "Elgar joins Haynes in carrying-the-bat honours board". ESPNcricinfo. Retrieved 23 March 2018.
- ↑ "Natalie Sciver talks up the importance of bowling evolution - Cricbuzz". Cricbuzz. Retrieved 23 March 2018.
- ↑ "Bavuma and Elgar to captain the Proteas". Cricket South Africa. Archived from the original on 10 ఏప్రిల్ 2021. Retrieved 4 March 2021.
- ↑ "South Africa name Dean Elgar Test captain and Temba Bavuma ODI and T20I captain". ESPN Cricinfo. Retrieved 4 March 2021.
- ↑ "Elgar carries bat but Moeen spins England to lead". ESPNcricinfo. ESPN Sports Media. 28 December 2015. Retrieved 28 December 2015.
- ↑ "Elgar's best, Duminy's second-best". ESPNcricinfo. 5 November 2016. Retrieved 7 November 2016.
- ↑ "Duminy, Elgar tons set Australia huge target". ESPNcricinfo. 5 November 2016. Retrieved 7 November 2016.
- ↑ "Twin centuries cap memorable return". ESPNcricinfo. 5 November 2016. Retrieved 7 November 2016.
- ↑ "Lowest scoring rate in 19 years". ESPN Cricinfo. Retrieved 11 March 2017.
- ↑ "A first in Test history: 120 wickets up for grabs, 120 wickets taken". ESPN Cricinfo. Retrieved 28 January 2018.
- ↑ "Australia v South Africa 3rd Test 22-26 March, 2018". ESPNcricinfo. Retrieved 23 March 2018.
- ↑ "Dean Elgar sets batting world record for South Africa - Times of India". The Times of India. Retrieved 23 March 2018.
- ↑ "Du Plessis misses Lord's; Elgar captains". ESPN Cricinfo. Retrieved 3 July 2017.
- ↑ "Faf du Plessis suspended for one Test due to second over-rate offence". ESPN Cricinfo. Retrieved 6 January 2019.
- ↑ "CONFIRMED: Elgar to captain Proteas at Wanderers". Sport24. Retrieved 9 January 2019.
- ↑ "South Africa name Dean Elgar Test captain and Temba Bavuma ODI and T20I captain". ESPN Cricinfo. Retrieved 4 March 2021.
- ↑ "Dean Elgar banks on 'we' guy captaincy mantra to lift South Africa to greater Test heights". ESPN Cricinfo. Retrieved 24 June 2021.
- ↑ "Scorecard, 2nd Test, Johannesburg, Jan 3 - 6 2022, India tour of South Africa". ESPN Cricinfo. Retrieved 6 January 2022.
- ↑ "MSL 2.0 announces its T20 squads". Cricket South Africa. Archived from the original on 4 September 2019. Retrieved 4 September 2019.
- ↑ "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.
- ↑ "CSA T20 Challenge, 2022: Full squads, Fixtures & Preview: All you need to know". Cricket World. Retrieved 4 February 2022.
- ↑ "Dean Elgar Profile". cricbuzz. Retrieved 12 April 2020.
- ↑ "Dean Elgar Test centuries". HowSTAT!. Retrieved 12 April 2020.
- ↑ "New Zealand in South Africa Test Series – 2nd Test". ESPNcricinfo. Archived from the original on 14 January 2013. Retrieved 28 December 2012.
- ↑ "1st Test, South Africa tour of Sri Lanka at Galle, Jul 16-20 2014". ESPNcricinfo. Retrieved 12 April 2020.
- ↑ "2nd Test: West Indies tour of South Africa at Port Elizabeth, Dec 26-30, 2014". ESPNcricinfo. Retrieved 28 December 2020.
- ↑ "1st Test, England tour of South Africa at Durban, Dec 26-30 2015". ESPNcricinfo. Retrieved 12 April 2020.
- ↑ "2nd Test, South Africa tour of Australia at Perth, Nov 3-7 2016". ESPNcricinfo. Retrieved 12 April 2020.
- ↑ "2nd Test, Sri Lanka tour of South Africa at Cape Town, Jan 2-6 2017". ESPNcricinfo. Retrieved 12 April 2020.
- ↑ "South Africa in New Zealand Test Series – 1st Test: New Zealand v South Africa". ESPNcricinfo. Archived from the original on 8 March 2017. Retrieved 10 March 2017.
- ↑ "3rd Test, South Africa tour of England at London, Jul 27-31 2017". ESPNcricinfo. Retrieved 12 April 2020.
- ↑ "1st Test, Bangladesh tour of South Africa at Potchefstroom, Sep 28 – Oct 2 2017". ESPNcricinfo. Archived from the original on 29 September 2017. Retrieved 29 September 2017.
- ↑ "2nd Test, Bangladesh tour of South Africa at Bloemfontein, Oct 6–10 2017". ESPNcricinfo. Archived from the original on 7 October 2017. Retrieved 7 October 2017.
- ↑ "3rd Test, Australia tour of South Africa at Cape Town, Mar 22-25 2018". ESPNcricinfo. Retrieved 12 April 2020.
- ↑ "1st Test, ICC World Test Championship at Visakhapatnam, Oct 2-6 2019". ESPNcricinfo. Archived from the original on 3 October 2019. Retrieved 5 October 2019.
- ↑ "2nd Test, Sri Lanka tour of South Africa at Johannesburg, Jan 3-5 2021". ESPNcricinfo. Retrieved 12 April 2020.