జైతు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
జైతు | |
---|---|
పంజాబ్ శాసనసభలో నియోజకవర్గంNo. 89 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | ఉత్తర భారతదేశం |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | ఫరీద్‌కోట్ |
లోకసభ నియోజకవర్గం | ఫరీద్‌కోట్ |
రిజర్వేషన్ | ఎస్సీ |
శాసనసభ సభ్యుడు | |
16వ పంజాబ్ శాసనసభ | |
ప్రస్తుతం అమోలక్ సింగ్ | |
పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ |
ఎన్నికైన సంవత్సరం | 2022 |
జైతు శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫరీద్‌కోట్ జిల్లా, ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
పంజాబ్ శాసనసభ | ||
2022[2][3] | అమోలక్ సింగ్ | ఆమ్ ఆద్మీ పార్టీ |
2017[4][5] | బల్దేవ్ సింగ్ | |
2012[6][7] | జోగిందర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
నియోజకవర్గం ఉనికిలో లేదు (1967 - 2012, పంజ్‌గ్రెయిన్ అసెంబ్లీ నియోజకవర్గం ) | ||
1962 | తిర్లోచన్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1957 | జగదీష్ కౌర్ | స్వతంత్ర |
పాటియాలా, ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (1951 - 56) | ||
1954 | హీరా సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1951 (కోటక్‌పురా జంట-సభ్య నియోజకవర్గం - జైతు) | రంజిత్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మంజిత్ ఇందర్ సింగ్ | స్వతంత్ర |
మూలాలు
[మార్చు]- ↑ "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
- ↑ News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Punjab General Legislative Election 2022". Election Commission of India. Retrieved 18 May 2022.
- ↑ "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ Election Commission of India. "Punjab General Legislative Election 2017". Retrieved 26 June 2021.
- ↑ "Members". www.punjabassembly.gov.in. Retrieved 26 July 2022.
- ↑ Election Commission of India (14 August 2018). "Punjab 2012". Election Commission of India (in Indian English). Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.