జుబేర్ హంజా
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మొహమ్మద్ జుబేర్ హంజా | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కేప్ టౌన్, వెస్ట్రన్ కేప్, దక్షిణాఫ్రికా | 1995 జూన్ 19|||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్మాన్ | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 335) | 2019 11 January - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2022 17 February - New Zealand తో | |||||||||||||||||||||||||||||||||||
ఏకైక వన్‌డే (క్యాప్ 142) | 2021 26 November - Netherlands తో | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2013/14– | Western Province | |||||||||||||||||||||||||||||||||||
2015/16– | Cape Cobras | |||||||||||||||||||||||||||||||||||
2018/19 | South Western Districts | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 26 February 2022 |
మొహమ్మద్ జుబేర్ హంజా[1] (జననం 1995, జూన్ 19) దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెటర్.[2] 2019 జనవరిలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున టెస్ట్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు, రీడ్‌మిషన్ తర్వాత దక్షిణాఫ్రికా 100వ టెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు.[3] దేశీయ క్రికెట్‌లో, 2020-21 సీజన్‌కు ముందు కేప్ కోబ్రాస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[4]
క్రికెట్ రంగం
[మార్చు]2018 డిసెంబరులో, పాకిస్తాన్‌తో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో హమ్జా ఎంపికయ్యాడు.[5] 2019, జనవరి 11న పాకిస్తాన్‌పై దక్షిణాఫ్రికా తరపున తన అరంగేట్రం చేశాడు.[6] 2021 మే లో, జింబాబ్వే పర్యటనకు దక్షిణాఫ్రికా A జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[7] 2021 జూన్ లో, మొదటి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో, హంజా అజేయంగా 222 పరుగులు చేశాడు, దీని వలన దక్షిణాఫ్రికా ఎ జట్టు జింబాబ్వే ఎ జట్టుపై ఇన్నింగ్స్ 166 పరుగుల తేడాతో విజయం సాధించింది.[8]
2021 నవంబరులో, నెదర్లాండ్స్‌తో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ జట్టులో అతను ఎంపికయ్యాడు.[9] 2021, నవంబరు 26న దక్షిణాఫ్రికా తరపున నెదర్లాండ్స్‌పై తన వన్డే అరంగేట్రం చేసాడు.[10]
2022 మార్చిలో, జనవరిలో ఐసీసీ డోపింగ్ నిరోధక పరీక్ష తర్వాత హమ్జా నిషేధిత పదార్థమైన ఫ్యూరోసెమైడ్‌కు పాజిటివ్ పరీక్షించారు.[11] హంజా పరీక్ష ఫలితాన్ని వివాదం చేయలేదు, ఐసీసీచే తాత్కాలికంగా సస్పెండ్ చేయబడే ముందు,[12] స్వచ్ఛంద సస్పెన్షన్‌కు అంగీకరించాడు.[13]
2023 ఏప్రిల్ లో, శ్రీలంక పర్యటన కోసం దక్షిణాఫ్రికా ఎ జట్టు ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఎ జట్టు స్క్వాడ్‌కి రీకాల్ చేయబడ్డాడు.[14]
మూలాలు
[మార్చు]- ↑ "Zubayr Hamza". Wisden. Archived from the original on 26 డిసెంబర్ 2019. Retrieved 26 December 2019.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "Zubayr Hamza". ESPN Cricinfo. Retrieved 1 September 2015.
- ↑ "Zubayr Hamza aims at earning South Africa's 100th Test cap". International Cricket Council. Retrieved 11 January 2019.
- ↑ "Zubayr Hamza named Cape Cobras Captain for 2020/2021 Season". Newlands Cricket. Retrieved 9 October 2020.
- ↑ "SA pick uncapped Zubayr Hamza for Pakistan Tests". ESPN Cricinfo. Retrieved 6 December 2018.
- ↑ "3rd Test, Pakistan tour of South Africa at Johannesburg, Jan 11-15 2019". ESPN Cricinfo. Retrieved 11 January 2019.
- ↑ "ZC names Zimbabwe A coaches and squads". Zimbabwe Cricket (in అమెరికన్ ఇంగ్లీష్). 18 May 2021. Retrieved 22 May 2021.
- ↑ "Hamza leads SA A to big win". SA Cricket Mag. Retrieved 12 June 2021.
- ↑ "Bavuma, de Kock among six South Africa regulars rested for Netherlands ODIs". ESPN Cricinfo. Retrieved 10 November 2021.
- ↑ "1st ODI, Centurion, Nov 26 2021, Netherlands tour of South Africa". ESPN Cricinfo. Retrieved 26 November 2021.
- ↑ "Zubayr Hamza tests positive for prohibited substance". ESPN Cricinfo. Retrieved 23 March 2022.
- ↑ "Proteas batsman Zubayr Hamza suspended from cricket amid suspected doping revelation". Sport24. Retrieved 23 March 2022.
- ↑ "Zubayr Hamza 'provisionally suspended' by ICC for doping violation". ESPN Cricinfo. Retrieved 25 March 2022.
- ↑ Lambley, Garrin (2023-04-25). "South Africa 'A' squad packed with Proteas for Sri Lanka tour". The South African (in ఇంగ్లీష్). Retrieved 2023-04-26.