Jump to content

జవాన్

వికీపీడియా నుండి
జవాన్
Theatrical release poster
దర్శకత్వంఅట్లీ
రచనఅట్లీ
ఎస్. రమణగిరివాసన్
సుమిత్ అరోరా
నిర్మాతగౌరీ ఖాన్
గౌరవ్ వర్మ
తారాగణంషారుఖ్ ఖాన్
నయనతార
విజయ్​ సేతుపతి
ఛాయాగ్రహణంజి.కె.విష్ణు
కూర్పురూబెన్
సంగీతంఅనిరుధ్ రవిచందర్
నిర్మాణ
సంస్థ
రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్
పంపిణీదార్లుAA సినిమాలు
యష్ రాజ్ ఫిల్మ్స్
విడుదల తేదీ
7 సెప్టెంబరు 2023 (2023-09-07)
సినిమా నిడివి
02:49 నిముషాలు[1]
దే��ంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్est. ₹220−250 crore[2][3]

జవాన్‌ 2023లో రూపొందుతున్న హిందీ సినిమా. రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు అ��్లీ దర్శకత్వం వహించాడు. షారుఖ్‌ ఖాన్, నయనతార, విజయ్‌ సేతుపతి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 10న విడుదల చేశారు.[4][5]

సెప్టెంబర్‌ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 1150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించి[6]నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో నవంబర్‌ 2 నుండి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.[7]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌
  • నిర్మాత: గౌరీ ఖాన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అట్లీ
  • సంగీతం: అనిరుధ్ రవిచందర్
  • సినిమాటోగ్రఫీ: జీ.కె. విష్ణు
  • సహా నిర్మాత: గౌరవ్ వర్మ
  • ఎడిటర్: రూబెన్
  • ప్రొడక్షన్ డిజైనర్: టి. ముత్తురాజ్
  • పాటలు: చంద్రబోస్ (తెలుగు)

మూలాలు

[మార్చు]
  1. Eenadu (6 September 2023). "ఆ విషయంలో నయన్‌కు తొలి చిత్రం.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డు.. 'జవాన్‌' విశేషాలివీ". Archived from the original on 8 September 2023. Retrieved 8 September 2023.
  2. "Shah Rukh Khan's 'Jawan' Is Reportedly Made On A Budget Of Over Rs 200 Cr; Is It The 'Pathaan' Effect?". Mashable India. 21 April 2023. Archived from the original on 23 April 2023. Retrieved 6 May 2023.
  3. "'Jawan' is attached with a whopping budget". Daily Times. 22 April 2023. Archived from the original on 30 April 2023. Retrieved 6 May 2023.
  4. Namasthe Telangana (10 July 2023). "జవాన్‌ ట్రైలర్‌ వచ్చేసింది.. ఒక్క మాటలో గూస్‌బంప్స్‌ అంతే..!". Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
  5. Andhra Jyothy (11 July 2023). "జవాన్‌ ఎమోషనల్‌ జర్నీ". Archived from the original on 11 July 2023. Retrieved 11 July 2023.
  6. Eenadu (30 October 2023). "50 రోజులు పూర్తి చేసుకున్న 'జవాన్‌'.. వసూళ్లు ఎంతంటే?". Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.
  7. TV9 Telugu (29 October 2023). "షారుఖ్‌ బర్త్‌ డే స్పెషల్‌.. ఓటీటీలోకి జవాన్‌ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?". Retrieved 30 October 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  8. "Nayanthara to make her Bollywood debut with Atlee's film starring Shah Rukh Khan". 26 June 2021. Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.
  9. "Thalapathy Vijay's cameo in Shah Rukh Khan's 'Jawan' confirmed after the viral picture". Times of India. Archived from the original on 6 October 2022. Retrieved 3 November 2022.
  10. The Times of India (8 May 2023). "'Jawan': Girija Oak Godbole bags a key role in Shah Rukh Khan's upcoming film". Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
  11. "Shah Rukh Khan, Deepika Padukone arrive in Chennai for Jawan shoot". Indian Express. 21 August 2022. Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.
  12. Financial Express (14 March 2023). "Shah Rukh Khan and Sanjay Dutt to come together for Atlee's Jawan; Details inside" (in ఇంగ్లీష్). Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
  13. Eenadu (19 September 2023). "'జవాన్‌'.. ప్రాంక్‌ కాల్‌ అనుకున్నా.. అక్కడికి వెళ్లిన రోజు ఏడ్చేశా: సిరి హన్మంత్‌". Archived from the original on 19 సెప్టెంబరు 2023. Retrieved 19 September 2023.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జవాన్&oldid=4334449" నుండి వెలికితీశారు