జగ్జీత్ సింగ్
స్వరూపం
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
జగ్జీత్ సింగ్ | |
---|---|
జగ్‌జీత్ సింగ్
| |
వ్యక్తిగత సమాచారం | |
జననం | శ్రీ గంగాధర్, రాజస్థాన్, భారత్ | 1941 ఫిబ్రవరి 8
మరణం | 2011 అక్టోబరు 10 | (వయసు 70)
సంగీత రీతి | గజల్ |
వృత్తి | కంపోజర్, గాయకుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 1966–2011 |
జగ్జీత్ సింగ్ (ఆంగ్లం : Jagjit Singh) (పంజాబీ : ਜਗਜੀਤ ਸਿੰਘ, హిందీ : जगजीत सिंह, ఉర్దూ : جگجیت سنگھ ) (ఫిబ్రవరి 8, 1941 - అక్టోబరు 10, 2011) ఒక ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. ఇతను హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, నేపాలీ భాషలలో పాడాడు.
ఇతను ఒక బ్రాండుగానూ పనిచేశాడు. చిత్రంలో గల కుర్తా స్వయంగా ఇతనే డిజైన్ చేశాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]జగజీత్ సింగ్ పాపులర్ గాయని అయిన చిత్రాసింగ్ను 1969లో వివాహమాడాడు.
సంగీత ప్రస్థానం
[మార్చు]గజల్‌లు
[మార్చు]మరపురాని మధుర గీతాలు గజళ్లు పాడిన ఘనత పొందినవారిలో జగ్జీత్ ఒకడు. ఇతడు ఎన్నో గీతాలు గజళ్లు పాడాడు, వాటిలో కొన్ని క్రింద ఇవ్వబడినవి.
- అప్ని ఆంఖో కే సమందర్ మే ఉతర్ జానేదే
- అప్నే హోఁటోఁ పర్ సజానా చాహ్‌తా హూఁ
- మెరీ జిందగీ కిసీ ఔర్ కీ, మెరే నామ్ కా కోయి ఔర్ హై
- అప్నే హాథోఁకి లకీరోఁ మేఁ
- ఆద్మీ ఆద్మీ కొ క్యా దేగా
- హాథ్ ఛూటేఁ భి తో
- Garaj baras pyaasi dharthi par phir paani de maula
- Apni marzi se kahan apne safar ke hum hain
- Ik barahman ne kaha hai
- Main na hindu na musalmaan mujhe jeene do
- Wo jo hum mein tumme qaraar tha
- Patta-patta boota-boota haal hamaara jaane hai
- Chak jigar ke see lete hain
- Jaate jaate wo mujhe achchhi nishaani de gaya
- Shaam se aankh mein namin si hai
- Tere aane ki jab khabar mehke
- Tujhse milne ki saza denge tere shehar ke log
- Patthar ke khuda, patthar ke sanam
- Sarakti jaaye hain rukh se naqaab aahistaa-aahista
- Ae khuda ret ke sehra ko samandar kar de
- Yeh daulat bhi le lo, yeh shohrat bhi le lo
- Hoshwalo ko khabar
- Honthon se chhoo lo tum
- Tera chehera hai aaeene jaisa
- Chitthi na koi sandesh
- Tum itna jo muskura rahe ho
- Koi fariyaad
- Jhuki jhuki si nazar
- Tumko dekha to yeh khayal
- ఆప్ కో దేఖ్ కర్ దేఖ్‌తా రెహ్ గయా
- హజారోఁ ఖ్వాహిషేఁ ఐసీ కే హర్ ఖ్వాహిష్ పే దమ్ నిక్లే
- వొ ఖత్ కే పుర్జే ఉడా రహా థా
అవార్డులు
[మార్చు]- 2003 లో, పద్మభూషణ్ పురస్కారం. [1]
- 2006 లో, టీచర్స్ అచీవ్మెంట్ అవార్డు. [2]
..., ఇతరములు.
డిస్కోగ్రఫీ
[మార్చు]సినిమా కొరకు పాటలు
[మార్చు]సినిమా పేరు | సంవత్సరం | విషయాలు |
---|---|---|
ప్యార్ కరే డిస్ | 2007 | [3] |
ఉమర్ | 2006 | నేపథ్య గాయకుడు: "ఖుమారి చఢ్ కర్ ఉతర్ గయీ" |
బాబుల్ | 2006 | నేపథ్య గాయకుడు : "కెహ్తా హై బాబుల్" |
కసక్ | 2005 | లిరిక్స్ |
వీర్‌జారా | 2004 | "తుమ్ పాస్ ఆరహే హో" లిరిక్స్ |
ధూప్ | 2003 | నేపథ్యగాయకుడు : "బేనామ్ సా ఎ దర్ద్", "హర్ ఏక్ ఘర్ మేఁ దియా", "తెరీ ఆంఖోఁ సె హి" లిరిక్స్ |
జాగర్స్ పార్క్ | 2003 | "బడీ నాజుక్ హై" లిరిక్స్ |
ఆప్‌కో పహ్లే భీ కహీఁ దేఖాహై | 2003 | "ఐసి ఆంఖేఁ నహీఁ దేఖీ" |
లీలా | 2002 | "Dhuan Uttha Hai", "Jaag Ke Kati", "Jabse Kareeb Ho Ke Chale", "Tere Khayal Ki" |
వధ్ | 2002 | "Bahut Khoobsurat" |
దేహామ్ | 2001 | "Yun To Guzar Raha Hai" |
తుమ్ బిన్ | 2001 | Koi Fariyaad |
తర్కీబ్ | 2000 | Kiska Chehra ab mai dekhun... Tera chehra dekhkar |
షహీద్ ఉద్ధమ్ సింగ్ | 2000 | |
భోపాల్ ఎక్స్‌ప్రెస్ | 1999 | is duniya mein rakha kya hai |
సర్‌ఫరోష్ | 1999 | "హోష్ వాలోఁ కో ఖబర్ క్యా జిందగీ క్యా చీజ్ హై" |
దుష్మన్ | 1998 | "Chhitti Na Koi Sandesh" |
ఖుదాయి | 1994 | "Din Aa Gaye Shabab Ke", "Ulfat Ka Jab Kisis Ne Liya Naam", "Ye Sheeshe Ye Rishte" |
మమ్మో | 1994 | hazaar baar ruke ham, hazaar baar chale by Gulzar |
ఖల్ నాయక్ | 1993 | "O Maa Tujhe Salaam" |
నర్గిస్ | 1992 | "Dono Ke Dil Hai Majboor Pyar Se", Main Kasie Kahoon Janeman |
బిల్లూ బాద్‌షా | 1989 | |
ఆఖ్రీ కహాని | 1989 | |
దూస్రా కానూన్ | 1989 | TV |
కానూన్ కీ ఆవాజ్ | 1989 | |
మిర్జా గాలిబ్ | 1988 | TV Hit Serial Directed by Gulzar |
రాహి | 1987 | |
ఆషియానా | 1986 | "Humsafar Ban Ke Hum" |
లోంగ్ దా లష్కారా | 1986 | "Ishq Hai Loko" "Main Kandyali Thor Ve" "Sare Pindch Puare Paye" |
ఫిర్ ఆయీ బర్సాత్ | 1985 | "Na Mohabbat Na Dosti Ke Liye" |
రావణ్ | 1984 | "Hum to Yun Apni Zindagi Se Mile" "Main Gar Mein Chunariya" |
బహురూపి | 1984 | |
భావ్‌నా | 1984 | "Mere Dil Mein Tu Hi Tu Hai" |
కాల్కా | 1983 | |
తుమ్ లౌట్ ఆవో | 1983 | |
జుల్ఫ్ కే సాయే సాయే | 1983 | "Nashili Raat Mein" |
అర్థ్ | 1982 | "Jhuki Jhuki Si Nazar" "Koi Yeh Kaise Bataye" "Tere Khushboo Mein Base Khat" "Too Nahin To Zindagi Mein Aur Kya Reha Jayega" "Tum Itna Jo Muskura Rahe Ho" |
సాథ్ సాథ్ | 1982 | "Pyar Mujh Se Jo Kiya Tumne" "Tum Ko Dekha To Yeh Khayal Aaya" "Yeh Bata De Mujhe Zindagi" "Yeh Bata De Mujhe Zindagi" "Yeh Tera Ghar Yeh Mera Ghar" "Yun Zindagi Ki Raah Mein" chitra singh |
సితమ్ | 1982 | |
ప్రేమ్ గీత్ | 1981 | Hontho se chhoo lo tum |
ఎక్ బార్ కహో | 1980 | |
గృహ ప్రవేశ్ | 1979 | |
ఆవిష్కార్ | 1973 | |
ఆంఖో ఆంఖో మే | 1972 | associate camera operator |
హీనా | 1999 | TV Serial |
నీమ్ కా పేడ్ | 1994 | TV Serial ("Muunh ki baat sune har koii (Title Song)") |
హెలో జిందగి | 19** | TV Serial ("Hai Lau Zindagi(Title Song)") |
ఫిల్మోగ్రఫీ
[మార్చు]- లీలా (2002)
- సర్‌ఫరోష్ (1999)
- ఖుదాయి (1994)
- బిల్లూ బాద్‌షా (1989)
- కానూన్ కి ఆవాజ్ (1989)
- మిర్జా గాలిబ్ (1988) (టీ.వీ. సీరియల్, దర్శకత్వం గుల్జార్)
- రాహి (1987)
- లోంగ్ దా లిష్కారా (1986)
- రావణ్ (1984)
- అర్థ్ (1982)
- సితమ్ (1982)
- ప్రేమ్ గీత్ (1981)
గజల్ ఆల్బమ్‌లు
[మార్చు]- The Unforgettables (1976)
- Birha Da Sultan (Shiv Kumar Batalvi) Jagjit & Chitra (1978
- Live in Pakistan (1979)
- A Milestone (1980)
- Main aur Meri Tanhaayee (1981)
- The Latest (1982)
- Ae mere Dil (1983)
- Live at Royal Albert Hall ª (1983)
- Ecstasies (1984)
- A Sound Affair (1985)
- Echoes (1985–86)
- Beyond Time (1987)
- Mirza Ghalib (Two Volumes) (1988), TV Serial Directed by Gulzar
- Passion / Black Magic (1988)
- Ghazals from Films (1989)
- Emotions
- Man Jite Jagjit (1990)
- Memorable Ghazals of Jagjit and Chitra (1990)
- Someone Somewhere (1990)
- H O P E (1991)
- Sajda (Two Volumes with Lata Ji) (1991)
- Kahkashan (Two Volumes) (1991–92), TV Serial Directed by Jalal Agaa
- Visions (Two Volumes) (1992)
- In Search (1992)
- Rare Gems (1992)
- Face to face (1993)
- Your Choice (1993)
- Chiraag (1993)
- Desires (1994)
- Insight (1994)
- Cry for Cry (1995)
- Mirage (1995)
- Unique (1996)
- Come Alive in a Concert (1998 (CD))
- Live at the Wembley
- Love is Blind (1998)
- Silsilay (1998) (Lyrics by Javed Akhtar)
- Marasim (1999) (Lyrics by Gulzar)
- Saher (2000)
- Samvedna 2002 (Atal Behari Vajpayee's poetry))
- Soz (2002) (Lyrics by Javed Akhtar)
- Forget Me Not (2002)
- Jaam Utha
- Muntazir (2004)
- Jeevan Kya Hai (2005)
- Tum To Nahin Ho (Lyrics by Bashir Badr) (2005)
- Life Story (2006)
- Best of Jagjit & Chitra Singh (includes Mere Darwaaze Se Ab Chand Ko Ruksat Kar do by Ali Sardar Jaffrey)
- Koi Baat Chale (Lyrics by Gulzar)
- Jazbaat (2008)
- Inteha (2009) (Promoted on Banoo Main Teri Dulhann)
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]వర్గాలు:
- అనువదించ వలసిన పేజీలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1941 జననాలు
- భారతీయ గజల్ గాయకులు
- గజల్ గాయకులు
- పద్మభూషణ పురస్కార గ్రహీతలు
- 2011 మరణాలు