Jump to content

చర్చ:మానెక్‌షా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
మానెక్‌షా వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 27 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


మంచి వ్యాసమండి బొజ్జాగారు, అభినందనలు నిసార్ అహ్మద్ 10:08, 28 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు నిసార్ గారు :)

[మార్చు]

మీ అభినందనకి, అభిమానానికి కృతజ్ఞతలు నిసార్ గారు.వాసు. bojja 11:31, 28 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసంలోని రెండు విభాగాలు పూర్తిగా ఈనాడు దినపత్రికలో పి.దత్తారాం ఖత్రి వ్రాసిన "ఆయనో శతఘ్ని" వ్యాసం నుంచి తీసుకోవడమైనది. వ్యాసంలో కొన్ని వాక్యాలు తీసుకొని రెఫరెన్స్ ఇస్తే సమంజసం కాని పూర్తిగా పేరాలకు పేరాలే అనుమతి లేనిదే కాపీ చేయడం బాగుండదు. ఈ వ్యాసంలోని సాధించిన విజయాలు మరియు వ్యక్తిత్వం విభాగాలు పూర్తిగా ఈనాడు పత్రికలోని వ్యాసం నుంచి కాపీ చేసినట్లు గమనించాను. వాటిని మార్చి వ్రాయాల్సి ఉంటుంది. లేనిచో కాపీ ఉల్లంఘనతో పాటు కేవలం ఇతర వనరుల నుంచి వ్యాసాలను కాపీ చేస్తున్నామని మనకు కూడా చెడ్డ పేరు వస్తుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:07, 28 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
వాసుగారు ఆ దిశలో సవరణలు చేస్తున్నట్లనిపించింది. కాస్త వేచి చూడండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:32, 28 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ(చంద్ర కాంత్ రావు)సూచనకి ధన్యవాదాలు. కాసుబాబు గార్కి కూడా :)

[మార్చు]

అవును కాపీ చేశాను. ఈనాడు లోని వివరాల ఆదారంగా మార్పులు చేసేదానికి దానిని వాడుకోవటం జరిగింది. కాసుబాబు గారన్నట్టు మార్పులు చేస్తున్నాను.కొంత సమయం పడుతుంది.ఈ లోపల ఎవరయినా మార్పులు చేస్తే సంతోషం.మీ(చంద్ర కాంత్ రావు)సూచనకి ధన్యవాదాలు. కాసుబాబు గార్కి కూడా :)వాసు. bojja 09:51, 30 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Proper name & title

[మార్చు]

I see the title in here is మానెక్‌షా. But his original name in his mother tongue is "సామ హోరమూసజీ ఫరామజీ జమశేదజీ మాణేకశా"

Shouldn't we correct it here? Sudarshanhs (చర్చ) 05:02, 5 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]