ఘసన్ కనాఫానీ
Appearance
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఘసన్ కనాఫానీ (Ghassan Kanafani (غسان كنفاني, ఏప్రిల్ 9, 1936 అక్కా, పాలస్తీనా – జూలై 8, 1972 బీరూట్, లెబనాన్) పాలస్తీనాకు చెందిన రచయిత పాలస్తీనా విమోచనా ప్రజా కూటమి (Popular Front for the Liberation of Palestine) యొక్క నాయకుడు[1] ఈయన బీరూట్‌లో ఒక కారు బాంబు ద్వారా హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు తరువాత ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ బాధ్యత వహించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ Farsoun, 2004, p. 97.
- ↑ Barbara Harlow. "Return to Haifa: "Opening the Borders" in Palestinian Literature". Social Text. 1314: 3–23.