Jump to content

ఖుర్రం మంజూర్

వికీపీడియా నుండి
ఖుర్రం మంజూర్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1986-06-10) 1986 జూన్ 10 (వయసు 38)
కరాచీ, సింధ్, పాకిస్తాన్
ఎత్తు6 అ. 1.5 అం. (187 cమీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 190)2009 ఫిబ్రవరి 21 - శ్రీలంక తో
చివరి టెస్టు2014 ఆగస్టు 14 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 170)2008 ఫిబ్రవరి 2 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2009 జనవరి 24 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 67)2016 ఫిబ్రవరి 27 - ఇండియా తో
చివరి T20I2016 మార్చి 2 - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2002–2003Karachi Blues
2004–2005కరాచీ వైట్స్
2004–presentKarachi డాల్ఫిన్స్
2005–2007Karachi Zebras
2005–2008Karachi Urban
2006–2009Sind
2007–presentPakistan International Airlines
2017కరాచీ కింగ్స్
2019–presentSindh (స్క్వాడ్ నం. 42)
2020క్వెట్టా గ్లేడియేటర్స్ (స్క్వాడ్ నం. 42)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 16 7 172 145
చేసిన పరుగులు 817 236 10,708 6,974
బ్యాటింగు సగటు 28.17 33.71 38.24 53.64
100లు/50లు 1/7 0/3 28/50 24/34
అత్యుత్తమ స్కోరు 146 83 250 190*
వేసిన బంతులు 758 441
వికెట్లు 5 7
బౌలింగు సగటు 69.40 51.42
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/14 2/8
క్యాచ్‌లు/స్టంపింగులు 8/– 3/– 135/– 61/–
మూలం: CricInfo, 2020 జనవరి 19

ఖుర్రం మంజూర్ (జననం 1986, జూన్ 10) పాకిస్తానీ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేసే కుడిచేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

2003–04 సీజన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2007 ఫిబ్రవరిలో షేక్‌పురాలో జింబాబ్వేతో జరిగిన 5వ వన్డే ఇంటర్నేషనల్ లో మొదటిసారిగా పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం ఏడు టెస్టులు ఆడి మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. పాకిస్తాన్-ఎ తరపున వెస్టిండీస్- ఎ జట్టుకి వ్యతిరేకంగా రెండు టెస్టుల్లో బాగా రాణించాడు, 3 సెంచరీలు సాధించాడు.[1]

బంగ్లాదేశ్ ఎన్సిఎల్ టీ20 బంగ్లాదేశ్‌లో సైక్లోన్స్ ఆఫ్ చిట్టగాంగ్ తరపున కూడా ఆడాడు. అబుదాబి యూఏఈలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఖుర్రం మంజూర్ తొలి సెంచరీ సాధించాడు.[2]

2016 ఫిబ్రవరి 27న 2016 ఆసియా కప్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ తరపున తన ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.[3]

2017 జనవరిలో అతను 2016–17 ప్రాంతీయ వన్డే కప్‌లో మొత్తం 395 పరుగులతో అత్యధిక పరుగులు చేశాడు.[4] 2017 పాకిస్తాన్ కప్‌లో నాలుగు మ్యాచ్‌లలో 227 పరుగులతో సింధు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.[5]

2018 ఏప్రిల్ లో, 2018 పాకిస్తాన్ కప్ కోసం ఖైబర్ పఖ్తున్ఖ్వా జట్టులో ఎంపికయ్యాడు.[6][7] 2018 ఏప్రిల్ 28న, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో, లిస్ట్ ఎ క్రికెట్‌లో తన అత్యధిక స్కోరు 190 పరుగులు చేశాడు.[8] టోర్నీలో ఖైబర్ పఖ్తున్ఖ్వా తర్వాతి మ్యాచ్‌లో, 111 పరుగులు చేశాడు.[9] నాలుగు మ్యాచ్‌లలో 393 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా టోర్నమెంట్‌ను ముగించాడు.[10] 2018-19 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో ఎనిమిది మ్యాచ్‌లలో 886 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[11][12]

2019 మార్చిలో, 2019 పాకిస్థాన్ కప్ కోసం పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[13][14] టోర్నమెంట్ చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో, 116 బంతుల్లో 168 పరుగులు చేశాడు, ఇది టోర్నమెంట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది.[15]

2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-అజామ్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సింధు జట్టులో ఎంపికయ్యాడు.[16][17]

మూలాలు

[మార్చు]
  1. Manzoor added to test squad for New Zealand test series
  2. 1st Test century of Khurram Manzoor against South Africa in Abu Dhabi. Indian Times.
  3. "Asia Cup, 4th Match: India v Pakistan at Dhaka, Feb 27, 2016". ESPN Cricinfo. Retrieved 27 February 2016.
  4. "Records: Regional One Day Cup, 2016/17: Most runs". ESPN Cricinfo. Retrieved 27 January 2017.
  5. "Pakistan Cup, 2017 Sindh: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 19 April 2018.
  6. "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 21 April 2018.
  7. "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 21 April 2018.
  8. "Hurricane Khurram destroys Punjab". The Nation. Retrieved 29 April 2018.
  9. "Anwar's fireworks give Balochistan thrilling win". Geo Super. Retrieved 1 May 2018.
  10. "Pakistan Cup, 2018: Most runs". ESPN Cricinfo. Retrieved 6 May 2018.
  11. "Quaid-e-Azam Trophy, 2018/19 - Karachi Whites: Batting and bowling averages". Retrieved 22 November 2018.
  12. "Quaid-e-Azam Trophy, 2018/19: Most runs". ESPN Cricinfo. Retrieved 8 December 2018.
  13. "Federal Areas aim to complete hat-trick of Pakistan Cup titles". Pakistan Cricket Board. Retrieved 25 March 2019.
  14. "Pakistan Cup one-day cricket from April 2". The International News. Retrieved 25 March 2019.
  15. "Ton-up Khurram guides Punjab to comfortable win over Sindh". Pakistan Cricket Board. Retrieved 12 April 2019.
  16. "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. Retrieved 4 September 2019.
  17. "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPN Cricinfo. Retrieved 4 September 2019.

బాహ్య లింకులు

[మార్చు]