క్రాంతి కుమార్
Appearance
క్రాంతి కుమార్ | |
---|---|
జననం | తలశిల క్రాంతి కుమార్ |
మరణం | 2003, మే 9 |
విద్యాసంస్థ | సి.ఆర్.రెడ్డి కళాశాల |
వృత్తి | దర్శకుడు నిర్మాత రచయిత |
పిల్లలు | తలశిల అనిల్ కుమార్, తలశిల సునీల్ కుమార్ |
క్రాంతి కుమార్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత. ఆయన రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, నాలుగు నంది పురస్కారాలు అందుకున్నాడు. 1985లో ఆయన దర్శకత్వం వహించిన స్రవంతి అనే సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.[1] 1991 లో ఆయన దర్శకత్వం వహించిన సీతారామయ్యగారి మనవరాలు భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[2]
2001 లో ఆయన దర్శకత్వం వహించిన, సౌందర్య ప్రధాన పాత్ర పోషించిన 9 నెలలు అనే సినిమా టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[3]
పురస్కారాలు
[మార్చు]- జాతీయ పురస్కారాలు
- ఫిలిం ఫేర్ పురస్కారాలు
- ఉత్తమ తెలుగు చిత్రం - స్వాతి (1984)
- ఉత్తమ తెలుగు దర్శకుడు - సీతారామయ్యగారి మనవరాలు (1991)[4]
- నంది పురస్కారాలు
- మూడవ ఉత్తమ చిత్రం - పునాది రాళ్ళు (1979)
- మొదటి ఉత్తమ చిత్రం - స్వాతి (1984)
- రెండో ఉత్తమ చిత్రం - సీతారామయ్యగారి మనవరాలు (1991)
- ఉత్తమ దర్శకుడు - సీతారామయ్యగారి మనవరాలు (1991)
సినిమాలు
[మార్చు]దర్శకుడిగా
[మార్చు]- 2001 9 నెలలు
- 1999 అరుంధతి
- 1998 పాడుతా తీయగా[5]
- 1994 భలే పెళ్ళాం
- 1993 సరిగామాలు
- 1993 రాజేశ్వరి కల్యాణం
- 1991 సీతారామయ్యగారి మనవరాలు
- 1990 నేటి సిద్ధార్థ
- 1987 గౌతమి
- 1987 శారదాంబ
- 1986 అరణ్యకాండ
- 1985 హీరో బాయ్
- 1985 స్రవంతి
- 1984 అగ్నిగుండం
- 1984 స్వాతి
రచయిత
[మార్చు]నిర్మాత
[మార్చు]- 2001 9 నెలలు
- 1995 రిక్షావోడు
- 1990 నేటి సిద్ధార్థ
- 1984 స్వాతి
- 1984 అగ్నిగుండం
- 1984 ఆజ్ కా ఎమ్మెల్యే రాం. అవతార్
- 1983 శివుడు శివుడు శివుడు
- 1982 ఇది పెళ్ళంటారా
- 1981 కిరాయి రౌడీలు
- 1981 న్యాయం కావాలి
- 1980 సర్దార్ పాపారాయుడు
- 1980 మోసగాడు
- 1979 శ్రీజగన్నాథ్
- 1979 పునాదిరాళ్ళు
- 1978 ప్రాణం ఖరీదు
- 1977 ఆమె కథ
- 1977 కల్పన
- 1976 జ్యోతి
- 1974 ఊర్వశి
- 1973 శారద
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "33rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 21 సెప్టెంబరు 2013. Retrieved 7 January 2012.
- ↑ "Directorate of Film Festival" (PDF). Archived from the original (PDF) on 2014-10-06. Retrieved 2016-09-04.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-03-21. Retrieved 2016-09-04.
- ↑ Sainik Samachar: The Pictorial Weekly of the Armed Forces - Google Books
- ↑ "Padutha Theeyaga(1998)". cineradham.com. Archived from the original on 2016-03-03. Retrieved February 9, 2015.