Jump to content

కృష్ణారావుపాలెం (ఏ.కొండూరు)

అక్షాంశ రేఖాంశాలు: 16°59′44″N 81°05′01″E / 16.995462°N 81.083519°E / 16.995462; 81.083519
వికీపీడియా నుండి
కృష్ణారావుపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కృష్ణారావుపాలెం is located in Andhra Pradesh
కృష్ణారావుపాలెం
కృష్ణారావుపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°59′44″N 81°05′01″E / 16.995462°N 81.083519°E / 16.995462; 81.083519
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఏ.కొండూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521227
ఎస్.టి.డి కోడ్ 08673

కృష్ణారావుపాలెం ,కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది సముద్రమట్టానికి 56 మీ.ఎత్తుల�� ఉంది

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

కంభంపాడు, పుట్రేల నుండి రోద్దురవాణా సౌకర్యం కలదు. రైల్వెస్టేషన్; విజయవాడ 55 కి.మీ

గ్రామములోని విద్యా సౌకర్యాలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ వారి బాలుర గురుకుల పాఠశాల:- ఈ పాఠశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ ఎం.అనిల్ కుమర్ ని ఏ.పి.కల్చరల్ అవేర్ నెస్ సొసైటీ వారు ఉత్తమ ఉద్యోగి పురస్కారంతోపాటు, రాష్ట్ర ఉత్తమ పౌరుడు పురస్కారానికి ఎంపిక చేసారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులైన శ్రీ గంగాళ్ళ విజయకుమార్ చేతులమీదుగా, వీరికి ఈ పురస్కారాలను అందజేసినారు. [1]

గ్రామంలో మౌలిక వసతులు

[మార్చు]

త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

ఈ గ్రామములో శుద్ధినీటి కేంద్రం ఏర్పాటు చేయుటకై, ఐదు లక్షల రూపాయల విలువైన ఆర్.ఓ.ప్లాంట్ సామగ్రిని, గ్రామానికి తెచ్చినారు. వీటితో గ్రామములోని పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఒక ఆర్.వో.ప్లాంటును ఏర్పాటుచేసినారు. మండలంలోని పలు గ్రామాలలో ప్రజలు, ఫ్లోరోసిస్ కారణంగా తీవ్ర అనారోగ్యం పాలవుచున్న నేపథ్యంలో, అధికారులు, ప్రజాప్రతినిధులూ, ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసినారు. దీనితో వారి త్రాగునీటి కష్టాలు తీరినవని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు. ఈ కేంద్రం వలన కృష్ణారావుపాలెం, మాన్‌సింగ్‌తండా, దీప్లానగర్, కేశ్యా-గ్యామా తండాలలోని ప్రజలకు 2017,జూన్-9వతేదీ నుండి శుద్దినీరు లభించుచున్నది. [2]&[3]

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ పిన్నమనేని శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనాడు. [2]

మూలాలు

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]