Jump to content

ఓమ్ ప్రకాష్ మాథూర్

వికీపీడియా నుండి
ఓమ్ ప్రకాష్ మాథూర్
18వ సిక్కిం గవర్నర్
Assumed office
2024 జులై 31
అంతకు ముందు వారులక్ష్మణ్ ఆచార్య
పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ[1]
In office
2016 జులై 5 – 2022 జులై 4
అంతకు ముందు వారుఅష్క్ అలీ తక్
తరువాత వారురణదీప్ సుర్జేవాలా
నియోజకవర్గంరాజస్థాన్
In office
2008–2014
నియోజకవర్గంపార్లమెంటు సభ్యుడు
భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షుడు
In office
2008-2009
వ్యక్తిగత వివరాలు
జననం (1952-01-02) 1952 జనవరి 2 (వయసు 72)
బాలి (రాజస్థాన్), భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
నివాసంరాజ్ భవన్, గ్యాంగ్‌టక్, సిక్కిం, భారతదేశం

ఓమ్ ప్రకాష్ మాధుర్ (జననం 1952 జనవరి 2)[2] జులై 2024లో సిక్కిం గవర్నర్‌గా నియమించబడ్డ భారతీయ రాజకీయ నాయకుడు. అతను భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ మాజీ సభ్యుడు, భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 జులై 27న సిక్కిం గవర్నర్‌గా ఓమ్ ప్రకాష్ మాథుర్‌ను నియమించింది.[3][4]అప్పటి నుండి సిక్కిం గవర్నరుగా పదవిలో ఉన్నారు.[5]

వృత్తిజీవితం

[మార్చు]

భైరాన్‌సింగ్ షెకావత్ ప్రేరణతో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన బిజెపిలో ముఖ్యనాయకులలో ఒకడిగా ఎదిగాడు. అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో ప్రచారక్‌గా పనిచేసి, ఆ తర్వాత గుజరాత్ బీజేపీకి ప్రధా�� కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు.

అచను 2016 మే 29న, జూన్ 11న జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల్లో ఒకరిగా నామినేట్ అయ్యాడు. రాజస్థాన్ నుంచి పోటీ చేసాడు.[6]

ప్రారంభ జీవితం

[మార్చు]

అతను రాజస్థాన్‌ పాలి జిల్లాలోని బాలి తహసీల్‌లో ఫల్నా సమీపంలోని బేడాల్ గ్రామానికి చెందినవాడు. 1952లో జన్మించారు. జైపూర్‌ లోని రాజస్థాన్ యూనివర్సిటీలో బీఏ చదివాడు.

మూలాలు

[మార్చు]
  1. Iqbal, Mohammed (12 June 2016). "BJP wins all seats from Rajasthan". The Hindu. Retrieved 26 May 2018.
  2. "Profile of Honorable Governor | Raj Bhavan Sikkim | India" (in ఇంగ్లీష్). Retrieved 2024-09-15.
  3. "Jishnu Dev varma | తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌వర్మ.. తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు-Namasthe Telangana". web.archive.org. 2024-07-28. Archived from the original on 2024-07-28. Retrieved 2024-07-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. India TV News (28 July 2024). "President appoints 6 new Governors including Om Prakash Mathur, Santosh Gangwar, reshuffles 3 others". Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
  5. https://www.india.gov.in/my-government/whos-who/governors
  6. "Naidu, Naqvi, Goyal among 12 in BJP's RS list". ABP Live. 29 May 2016. Archived from the original on 30 May 2016. Retrieved 30 May 2016.