అమైరా దస్తూర్
స్వరూపం
అమైరా దస్తూర్ | |
---|---|
జననం | [1][2] | 1993 మే 7
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2009 - ప్రతుతం |
అమైరా దస్తూర్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2013లో హిందీ సినిమా ఇసాక్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషా సినిమాల్లో నటించింది. అమైరా దస్తూర్ 2018లో విడుదలైన మనసుకు నచ్చింది సినిమాతో తెలుగుసినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత రాజుగాడు సినిమాలో నటించింది.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | మూలాలు |
---|---|---|---|---|
2013 | ఇసాక్ | బాచి కశ్యప్ | హిందీ | తొలి సినిమా; నామినేటెడ్ - ఫిలింఫేర్ అవార్డ్స్ - ఉత్తమ నటి తొలి పరిచయం |
2015 | అనేగన్ \ అనేకుడు - తెలుగు | మధుమిత /సముద్ర/శెంబగవల్లి/కళ్యాణి | తమిళ్ | తమిళంలో మొదటి సినిమా; నామినేటెడ్ సైమా అవార్డ్స్ - ఉత్తమ నటి తొలి పరిచయం |
2015 | మిస్టర్. ఎక్స్ | సియా వర్మ | హిందీ | |
2017 | కుంగ్ ఫు యోగా | కైరా | మాండరిన్ /హిందీ/ఇంగ్లీష్ | |
2018 | మనసుకు నచ్చింది | నిత్య | తెలుగు | తెలుగులో మొదటి సినిమా |
కాలకాండి | నేహా | హిందీ | ||
రాజుగాడు | తన్వి | తెలుగు | ||
రాజ్మా చావల్ | షెహర్/తార చౌదరి | హిందీ | ||
2019 | జడ్జిమెంటల్ హై క్యా | రీమా | హిందీ | |
ప్రస్థానం | శివి | హిందీ | ||
మేడ్ ఇన్ చైనా | రూపా | హిందీ | ||
2021 | కోయి జానే నా | సుహానా | హిందీ | |
2022 | బఘిర | తమిళ్ | [3] |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | మూలాలు |
---|---|---|---|---|
2018 | ది ట్రిప్ 2 | ఇరా | హిందీ /ఇంగ్లీష్ | [4][5] |
2021 | తాండవ్ | అడా మీర్ | హిందీ | |
2022 | డోంగ్రి టు దుబాయ్ | హిందీ |
మూలాలు
[మార్చు]- ↑ "Amyra Dastur celebrates her 22nd birthday in Thailand". Mid-Day. 12 May 2015. Archived from the original on 29 April 2019. Retrieved 28 July 2016.
- ↑ TNN (9 May 2015). "Amyra's flaunts her bikini in Thailand". The Times of India. Archived from the original on 23 April 2019. Retrieved 28 July 2016.
- ↑ "Amyra Dastur flies to Chennai for Prabhu Deva's 'Bagheera'". The News Minute (in ఇంగ్లీష్). 17 September 2020. Archived from the original on 20 September 2020. Retrieved 9 July 2021.
- ↑ "Check out Mallika Dua, Shweta Tripathi, Sapna Pabbi and Amyra Dastur's latest pictures from 'The Trip 2'". DNA India (in ఇంగ్లీష్). 15 July 2018. Archived from the original on 8 July 2019. Retrieved 8 July 2019.
- ↑ "Amyra Dastur, Mallika Dua contribute to screenplay of their upcoming web series The Trip 2- Entertainment News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 28 August 2018. Archived from the original on 8 July 2019. Retrieved 8 July 2019.