Jump to content

అన్నీ మంచి శకునములే

వికీపీడియా నుండి
అన్నీ మంచి శకునములే
దర్శకత్వంనందినీ రెడ్డి
రచననందినీ రెడ్డి
మాటలులక్ష్మి భూపాల
నిర్మాతస్వప్నాదత్‌, ప్రియాంకా దత్‌
తారాగణం
ఛాయాగ్రహణంసన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్
కూర్పుజునైద్
సంగీతంమిక్కీ జె. మేయర్
పాటలురెహమాన్‌
నిర్మాణ
సంస్థలు
  • స్వప్నా సినిమా
  • మిత్రవింద ఫిలిమ్స్
విడుదల తేదీs
18 మే 2023 (2023-05-18)(థియేటర్)
17 జూన్ 2023 (2023-06-17)( అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

అన్నీ మంచి శకునములే 2023లో విడుదలైన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా. స్వప్నా సినిమా, మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్‌లపై స్వప్నాదత్‌, ప్రియాంకా దత్‌ నిర్మించిన ఈ సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహించింది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్, నరేశ్‌, రాజేంద్రప్రసాద్‌, రావు రమేశ్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 18న విడుదలై, అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 17 నుండి స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[1]


నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

అన్ని మంచి శకునములే , టైటిల్ సాంగ్, రచన; రెహమాన్, గానం.కార్తీక్

సీతాకళ్యాణం , రచన: చంద్రబోస్, గానం.చిత్ర అంబడిపూడి, శ్రీకృష్ణ

మెరిసే మబ్బుల్లో , రచన: రహమాన్ , గానం.నకుల్ అభ్యంకర్ , రమ్యభట్ అభయంకర్

చెయ్యి చెయ్యి కలిపెద్దాo , రచన: చంద్రబోస్, గానం.చిత్ర అంబడిపూడి , సందీప్, శ్రీకృష్ణ, వేణు శ్రీరంగం

ఏమిటో, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం . చిత్ర అంబడిపుడి

హిల్లోరి,రచన: రహమాన్, గానం రితేష్ జీ రావు .

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: స్వప్నా సినిమా, మిత్రవింద ఫిలిమ్స్
  • నిర్మాత: స్వప్నాదత్‌, ప్రియాంకా దత్‌[4]
  • కథ, దర్శకత్వం: నందినీ రెడ్డి[5]
  • సంగీతం: మిక్కీ జె. మేయర్
  • సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్
  • పాటలు: రెహమాన్‌
  • ఎడిటర్: జునైద్
  • మాటలు: లక్ష్మి భూపాల
  • స్క్రీన్‌ప్లే: దావూద్
  • గాయకులు: కార్తీక్‌, నకుల్‌ అభ్యంకర్‌, రమ్యభట్‌

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (16 June 2023). "ఐదు భాషల్లో అన్ని మంచిశకునమలే సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 16 June 2023. Retrieved 16 June 2023.
  2. NTV (5 July 2021). "సంతోష్ శోభన్ "అన్నీ మంచి శకునములే" మోషన్ పోస్టర్". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
  3. Namasthe Telangana (30 April 2023). "యాక్షన్‌ సినిమా చేయాలనుంది.. మాళవికా నాయర్ ఇంటర్వ్యూ". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
  4. Eenadu (7 May 2023). "హాయినిచ్చే ఓ మంచి జ్ఞాపకం.. 'అన్నీ మంచి శకునములే'". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
  5. Eenadu (17 May 2023). "దానిపైనే నా కెరీర్‌ ఆధారపడి ఉంది: నందిని రెడ్డి". Archived from the original on 19 May 2023. Retrieved 19 May 2023.