పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 17°21′36″N 82°33′0″E |
పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా పరిధిలోగల ఒక శాసనసభ నియోజకవర్గము. ఇది అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. ఇది షెడ్యూల్ జాతులకు రిజర్వ్ చేయబడింది.
చరిత్ర
[మార్చు]ఎన్నికైన శాసనసభ సభ్యులు
[మార్చు]- 1951 - రాజా సాగి సూర్యనారాయణ రాజు
- 1962 - మండె పిచ్చయ్య
- 1967, 1972 - గంట్లాన సూర్యనారాయణ
- 1978 - మారుతి ఆదయ్య
- 1983 - సుమన గంటెల
- 1985, 1989, 1994 - కాకర నూకరాజు
- 1999, 2004 - చెంగల వెంకటరావు
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున చెంగల వెంకట్రావు పోటీ చేస్తున్నాడు.[1]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు రిజర్వేషన్ గెలిచిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[2] 33 పాయకరావుపేట (ఎస్సీ) వంగలపూడి అనిత స్త్రీ తె.దే.పా 120042 కంబాల జోగులు పు వైఎస్‌ఆర్‌సీపీ 76315 2019 33 పాయకరావుపేట (ఎస్సీ) గొల్ల బాబురావు పు వైఎస్‌ఆర్‌సీపీ 98745 బి. బంగారయ్య పు తె.దే.పా 67556 2014 33 పాయకరావుపేట (ఎస్సీ) వంగలపూడి అనిత స్త్రీ తె.దే.పా 86355 చెంగల వెంకటరావు పు వైఎస్‌ఆర్‌సీపీ 83527 2012 Bye Poll పాయకరావుపేట (ఎస్సీ) గొల్ల బాబురావు పు వైసీపీ 71963 C.V. Rao పు తె.దే.పా 57601 2009 152 పాయకరావుపేట (ఎస్సీ) గొల్ల బాబురావు పు కాంగ్రెస్ 50698 చెంగల వెంకటరావు పు తె.దే.పా 50042 2004 35 Payakaraopeta (SC) చెంగల వెంకటరావు పు తె.దే.పా 40794 గంటెల సుమన స్త్రీ IND 27105 1999 35 Payakaraopeta (SC) చెంగల వెంకటరావు పు తె.దే.పా 46478 గంటెల సుమన స్త్రీ కాంగ్రెస్ 38902 1994 35 Payakaraopeta (SC) కాకర నూకరాజు పు తె.దే.పా 39666 గంటెల సుమన పు కాంగ్రెస్ 35657 1989 35 Payakaraopeta (SC) కాకర నూకరాజు పు తె.దే.పా 38764 గంటెల సుమన స్త్రీ కాంగ్రెస్ 35486 1985 35 Payakaraopeta (SC) కాకర నూకరాజు పు తె.దే.పా 42821 G. V. Harsha Kumar పు కాంగ్రెస్ 13053 1983 35 Payakaraopeta (SC) గంటెల సుమన స్త్రీ IND 34030 Ramarao Nelaparthi పు కాంగ్రెస్ 10252 1978 35 Payakaraopeta (SC) Maruthi Adeyya పు కాంగ్రెస్ (I) 29490 Gara China Nookaraju పు కాంగ్రెస్ 14023 1972 35 Payakaraopeta (SC) Gantlana Suryanarayana పు కాంగ్రెస్ 21844 Beera Nagabhushanam పు IND 3592 1967 35 Payakaraopeta (SC) G. Suryanarayana పు కాంగ్రెస్ 13804 B. Nagabhushanan పు SWA 12165 1962 37 Payakaraopeta (SC) Mande Pitchaiah పు CPI 13450 ముత్యాల పోతురాజు పు కాంగ్రెస్ 11386
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Payakaraopet". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.