సుందర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
స్వరూపం
Content deleted Content added
పంక్తి 61: | పంక్తి 61: | ||
==ఎన్నికైన పార్లమెంటు సభ్యులు== |
==ఎన్నికైన పార్లమెంటు సభ్యులు== |
||
* [[2024 భారత సార్వత్రిక ఎన్నికలు|2024]]: [[జువల్ ఓరం|జుయల్ ఓరం]], [[భారతీయ జనతా పార్టీ]]<ref name="2024 Loksabha Elections Results - Sundargarh">{{cite news |last1=Election Commision of India |title=2024 Loksabha Elections Results - Sundargarh |url=https://results.eci.gov.in/PcResultGenJune2024/candidateswise-S182.htm |accessdate=9 June 2024 |date=4 June 2024 |archiveurl=https://web.archive.org/web/20240609170307/https://results.eci.gov.in/PcResultGenJune2024/candidateswise-S182.htm |archivedate=9 June 2024}}</ref> |
|||
* 2024: [[జువల్ ఓరం|జుయల్ ఓరం]], [[భారతీయ జనతా పార్టీ]] |
|||
* 2019: [[జువల్ ఓరం|జుయల్ ఓరం]], [[భారతీయ జనతా పార్టీ]] <ref name="Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise">{{cite news|url=https://indianexpress.com/elections/lok-sabha-elections-full-list-of-winners-constituency-wise-5741562/|title=Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise|last1=The Indian Express|date=22 May 2019|accessdate=18 September 2022|archiveurl=https://web.archive.org/web/20220918103330/https://indianexpress.com/elections/lok-sabha-elections-full-list-of-winners-constituency-wise-5741562/|archivedate=18 September 2022|language=en}}</ref> |

* 2014: [[జువల్ ఓరం|జుయల్ ఓరం]], [[భారతీయ జనతా పార్టీ]] |
* 2014: [[జువల్ ఓరం|జుయల్ ఓరం]], [[భారతీయ జనతా పార్టీ]] |
17:03, 9 జూన్ 2024 నాటి చిట్టచివరి కూర్పు
సుందర్గఢ్
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
��ాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 22°7′22″N 84°2′34″E |
సుందర్గఢ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సుందర్‌గఢ్ జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2019లో గెలిచిన ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
8 | తల్సారా | ఎస్టీ | సుందర్‌గఢ్ | బీజేపీ | భబానీ శంకర్ భోయ్ |
9 | సుందర్‌గఢ్ | ఎస్టీ | సుందర్‌గఢ్ | బీజేపీ | కుసుమ్ టెటే |
10 | బీరమిత్రపూర్ | ఎస్టీ | సుందర్‌గఢ్ | బీజేపీ | శంకర్ ఓరం |
11 | రఘునాథ్‌పాలి | ఎస్సీ | సుందర్‌గఢ్ | బీజేడీ | సుబ్రత్ తారాయ్ |
12 | రూర్కెలా | జనరల్ | సుందర్‌గఢ్ | బీజేడీ | శారద ప్రసాద్ నాయక్ |
13 | రాజ్‌గంగ్‌పూర్ | ఎస్టీ | సుందర్‌గఢ్ | కాంగ్రెస్ | సీఎస్‌ఆర్‌జీన్ ఎక్కా |
14 | బోనై | ఎస్టీ | సుందర్‌గఢ్ | సీపీఐ (ఎం) | లక్ష్మణ్ ముండా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 2024: జుయల్ ఓరం, భారతీయ జనతా పార్టీ[2]
- 2019: జుయల్ ఓరం, భారతీయ జనతా పార్టీ [3]
- 2014: జుయల్ ఓరం, భారతీయ జనతా పార్టీ
- 2009: హేమానంద బిస్వాల్, కాంగ్రెస్
- 2004: జుయల్ ఓరం, భారతీయ జనతా పార్టీ
- 1999: జుయల్ ఓరం, భారతీయ జనతా పార్టీ
- 1998: జుయల్ ఓరం, భారతీయ జనతా పార్టీ
- 1996: ఫ్రిదా టోప్నో, కాంగ్రెస్
- 1991: ఫ్రిదా టోప్నో, కాంగ్రెస్
- 1989: దేబానంద అమత్, జనతాదళ్
- 1984: మారిస్ కుజుర్, కాంగ్రెస్
- 1980: క్రిస్టోఫర్ ఎక్కా, కాంగ్రెస్
- 1977: దేబానంద అమత్, జనతా పార్టీ
- 1971: గజధర్ మాఝీ, కాంగ్రెస్
- 1967: దేబానంద అమత్, స్వతంత్ర
- 1962: యజ్ఞనారాయణ సింఘ, గణతంత్ర పరిషత్
- 1957: కాలో చంద్రమణి, గణతంత్ర పరిషత్
- 1952: సిబ్నారాయణ్ సింగ్ మహాపాత్ర, కాంగ్రెస్
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-09-20.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Sundargarh". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.