Jump to content

గూగుల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
పంక్తి 23: పంక్తి 23:
[[Image:Google1998.png|left|180px|ప్రారంభ గూగుల్ పేజీ]]
[[Image:Google1998.png|left|180px|ప్రారంభ గూగుల్ పేజీ]]
===ప్రారంభం===
===ప్రారంభం===
1996 జనవరిలో, [[స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము]]లో [[లారీ పేజ్]] మరియు [[సెర్జీ బ్రిన్]] అను ఇద్దరు పి.హెచ్.డి విద్యార్థులచే ఒక పరిశోధనా ప్రాజెక్టుగా గూగుల్ మొదలయ్యింది.<ref>[http://www.google.com/intl/en/corporate/history.html గూగుల్ యొక్క కార్పొరెట్ చరిత్ర].</ref> అప్పటి వరకు ఉపయోగంలో ఉన్న శోధనాయంత్రాలలో ఉపయోగిస్తున్న సాంకేతికత కంటే వెబ్ సైట్ల మధ్య గల సంబంధాన్ని సంక్షోధించగలిగే సాంకేతికత మరింత మెరుగైన శోధనాయంత్రాన్నివ్వగలదని వారు భావించారు(అప్పటి వరకు అందుబాటులో ఉన్న శోధనాయంత్రాలు ఒక పదం ఒక పేజీలో ఎన్ని సార్లు తటస్థపడుతుంది అనే దానిపై ఆధారపడేవి).<ref>Page, Lawrence; Brin, Sergey; Motwani, Rajeev; Winograd, Terry. "[http://dbpubs.stanford.edu:8090/pub/1999-66 The PageRank Citation Ranking: Bringing Order to the Web]." [[November 11]], [[1999]].</ref>దీనికి అనుబంధించిన వ్యవస్థ వెబ్ సైట్ యొక్క ప్రాముఖ్యతను ఆంచనా వేయటానికి బాక్ లింకులు (అక్కడికి లింకులున్న పేజీలు) తనిఖీ చేస్తుండటం వలన మొదట్లో దీన్ని "బాక్ రబ్" అని పిలిచేవారు.<ref>Battelle, John. "[http://www.wired.com/wired/archive/13.08/battelle.html?tw=wn_tophead_4 The Birth of Google]." ''[[Wired Magazine]].'' August, [[2005]].</ref> '''రాన్‌డెక్స్''' అనే ఓ చిన్నపాటి శోధనాయంత్రం అప్పటికే ఈ పద్ధతిని పరిశీలిస్తున్నది.<ref>Li, Yanhong. "[http://dx.doi.org/10.1109/4236.707687 Toward a qualitative search engine]." ''Internet Computing, IEEE.'' '''2 (4),''' July-August, [[1998]], 24-29.</ref>
1996 జనవరిలో, [[స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము]]లో [[లారీ పేజ్]] మరియు [[సెర్జీ బ్రిన్]] అను ఇద్దరు పి.హెచ్.డి విద్యార్థులచే ఒక పరిశోధనా ప్రాజెక్టుగా గూగుల్ మొదలయ్యింది.<ref>[http://www.google.com/intl/en/corporate/history.html గూగుల్ యొక్క కార్పొరెట్ చరిత్ర].</ref> అప్పటి వరకు ఉపయోగంలో ఉన్న శోధనాయంత్రాలలో ఉపయోగిస్తున్న సాంకేతికత కంటే మధ్య గల సంబంధాన్ని సంక్షోధించగలిగే సాంకేతికత మరింత మెరుగైన శోధనాయంత్రాన్నివ్వగలదని వారు భావించారు(అప్పటి వరకు అందుబాటులో ఉన్న శోధనాయంత్రాలు ఒక పదం ఒక పేజీలో ఎన్ని సార్లు తటస్థపడుతుంది అనే దానిపై ఆధారపడేవి).<ref>Page, Lawrence; Brin, Sergey; Motwani, Rajeev; Winograd, Terry. "[http://dbpubs.stanford.edu:8090/pub/1999-66 The PageRank Citation Ranking: Bringing Order to the Web]." [[November 11]], [[1999]].</ref>దీనికి అనుబంధించిన వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను ఆంచనా వేయటానికి బాక్ లింకులు (అక్కడికి లింకులున్న పేజీలు) తనిఖీ చేస్తుండటం వలన మొదట్లో దీన్ని "బాక్ రబ్" అని పిలిచేవారు.<ref>Battelle, John. "[http://www.wired.com/wired/archive/13.08/battelle.html?tw=wn_tophead_4 The Birth of Google]." ''[[Wired Magazine]].'' August, [[2005]].</ref> '''రాన్‌డెక్స్''' అనే ఓ చిన్నపాటి శోధనాయంత్రం అప్పటికే ఈ పద్ధతిని పరిశీలిస్తున్నది.<ref>Li, Yanhong. "[http://dx.doi.org/10.1109/4236.707687 Toward a qualitative search engine]." ''Internet Computing, IEEE.'' '''2 (4),''' July-August, [[1998]], 24-29.</ref>
ఈతర వెబ్ పేజీల నుండి ఎక్కువ లింకులు కలిగి ఉన్న వెబ్ పేజీలే సర్చ్ చెయబడుతున్న పదం తో ఎక్కువ సంబంధం కలిగినవి గా దృవీకరించుకున్న తర్వాత పేజ్ మరియు బ్రిన్ తమ పరిశోధన లొ బాగంగా, కొన్ని పరీక్షల అనంతరం, తమ సర్చ్ ఇంజన్ కు పునాది వేసారు. [[స్టాంఫోర్డ్ విశ్వ వధ్యాలయాని]] కి చెందిన వెబ సైట్ ను సర్చ ఇంజన్ మొదట వాదింద. దాని డొమేను ''google.stanford.edu'' అనే . ''google.com'' డొమేను [[సెప్టెంబర్ 15]], [[1997]] న నమోదు చేయబడింది. [[సెప్టెంబర్ 7]], [[1998]] న ''Google Inc.'' [[మెన్లో పార్క్, కాలిఫోర్నియా]] లో ఒక స్నెహితుని ఇంటి గారేజీ లో కంపనీ గా అవతారం ఎత్తింది.
ఈతర వెబ్ పేజీల నుండి ఎక్కువ లింకులు కలిగి ఉన్న వెబ్ పేజీలే చెయబడుతున్న పదం తో ఎక్కువ సంబంధం దృవీకరించుకున్న తర్వాత పేజ్ మరియు బ్రిన్ తమ బాగంగా, కొన్ని పరీక్షల అనంతరం, తమ ఇంజన్ కు పునాది వేసారు. [[ ]] కి చెందిన ను ఇంజన్ మొదట . దాని ''google.stanford.edu'' ''google.com'' [[సెప్టెంబర్ 15]], [[1997]] న నమోదు చేయబడింది. [[సెప్టెంబర్ 7]], [[1998]] న ''Google Inc.'' [[మెన్లో పార్క్, కాలిఫోర్నియా]] లో ఒక ఇంటి గారేజీ లో గా అవతారం ఎత్తింది.
[[సిలికాన్ వాలీ]] లో ఇతర అనేక ప్రముక సంస్థలకు పుట్టినిల్లు అయిన [[పాలో ఆల్టొ, కాలిఫోర్నియా]] కు మార్చ్ [[1999]] న తమ కార్యాలయాన్ని గూగుల్ మార్చింది. ఆక్కడ నుండి అతి స్వల్ప కాలం లోనే రెండు మూడు ఇతర బవన సముదాయాలకు తమ కార్యలయాన్ని మార్చిన తర్వాత 2003 లో [[మౌంటేన్ వ్యూ, సాంటా క్లారా కాంటీ, కాలీఫోర్నియా|మౌంటేన్ వ్యూ]] లో 1600 ఆంఫీ తియేటర్ పార్కవే వద్ద గల భవన సముధాయం లో స్తిర పడ్డారు. [[సిలికాన్ గ్రాఫిక్స్]] గూగుల్ కు ఈ భవనాలను లీజు కి ఇచ్చింది.
[[సిలికాన్ వాలీ]] లో ఇతర అనేక సంస్థలకు పుట్టినిల్లు అయిన [[పాలో ఆల్టొ, కాలిఫోర్నియా]] కు [[1999]] న తమ కార్యాలయాన్ని గూగుల్ మార్చింది. ఆక్కడ నుండి అతి స్వల్ప కాలం లోనే రెండు మూడు ఇతర బవన సముదాయాలకు తమ కార్యలయాన్ని మార్చిన తర్వాత 2003 [[మౌంటేన్ వ్యూ, సాంటా క్లారా కాంటీ, కాలీఫోర్నియా|మౌంటేన్ వ్యూ]] లో 1600ఆంఫీ వద్ద గల భవన సముధాయం లో . [[సిలికాన్ గ్రాఫిక్స్]] గూగుల్ కు ఈ భవనాలను లీజు కి ఇచ్చింది.
[[బొమ్మ:Google.com front page.png|thumb|right|180px|సఫారీ 2.0 బ్రౌజర్లో Google1998.png]]
[[బొమ్మ:Google.com front page.png|thumb|right|180px|సఫారీ 2.0 బ్రౌజర్లో Google1998.png]]
గూగుల్ పెరుగుతున్న [[ఇంటరనెట్]] వినియోగదారులలో అంతు లేనీ వీర అభిమానులను సంపాదించుకుంది. అనవసరపు బొమ్మలు, చిత్రాలు లేని గూగుల్ ముఖ్య పేజి వినియోగదారులు ఆకర్షితులైయ్యారు.హడవిడిని ఇష్టపడని వినియోగదారులను సైతం ఇట్టె ఆకర్షించగలిగింది గూగుల్. [[ఆల్టా విస్టా]] శైలీనె అనుసరిస్తూ తమ ప్రత్యేక శోధక సామర్ధ్యాన్ని ఇముడ్చుకుంది గూగల్. [[2000]] సం|| లో గూగల్ వ్యాపార ప్రకటనలను అమ్మడం మొదలు పెట్టింది. శోదించుటకు ప్రవేశపేట్టిన పదం తో అది ముడిపడిన వ్యాపార శైలి. వ్యాపార ప్రకటనల ద్వార వస్తున��న రూకలను పెచుంకొనుటకు ఎంతొ అవసరమైనది, ఎంత మంది వినియూగదారుల వ్యాపార ప్రకటన ఇచ్చిన సంస్థ కి సంభందించిన లింక్ ను నొక్కితే గూగుల్ కు అన్ని డబ్బులు. ఈ వ్యాపార ప్రకటనల లో బొమ్మలు లెకుండ కెవలం వ్యాఖ్యల రూపం లో ఊండటం వల్ల పేజి త్వరిత గతిన తెరవగలగటమే కాకుండ ప్రకటనకరతలు వినియొగదారులు తమ లింకులను నొక్కేట్టప్పుడు చెల్ల్లించ వలసిన డబ్బుల కర్చుతగించింది. ఈ రకమైన ముఖ్యపదాల ఆదారిత వ్యపార ప్రకటనల పద్దతిని గొటు.కామ్ అనె సంస్థ మొద్దలుపెటింది(కాల క్రమేణ దానికె ఒవెర్ ట్యూర్ గా ఆ త్రర్వాత యాహూ సర్చ్ మార్కటింగ్ నామకరణం జరిగింది) <ref>[http://searchmarketing.yahoo.com/index.php?mkt=us Yahoo! Search Marketing Website].</ref>ఏ విషయం లో అయితె ఇంటర్నెట్ మార్కెటీంగ్ లో తమ డాట్ కాం ప్రత్యర్ధులు విఫలం చెందారో గూగుల్ అందు లోనె తమ లాభ్యాలను వ్యాపారాన్ని సంపాధించుకుంది.
గూగుల్ పెరుగుతున్న [[]] వినియోగదారులలో వీర అభిమానులను సంపాదించుకుంది. అనవసరపు బొమ్మలు, చిత్రాలు లేని గూగుల్ ముఖ్య వినియోగదారులు ఆకర్షితులైయ్యారు. ఇష్టపడని వినియోగదారులను సైతం ఇట్టె ఆకర్షించగలిగింది గూగుల్. [[ఆల్టా విస్టా]] అనుసరిస్తూ తమ ప్రత్యేక శోధక సామర్ధ్యాన్ని ఇముడ్చుకుంది . [[2000]] సం|| లో వ్యాపార ప్రకటనలను అమ్మడం మొదలు పెట్టింది. శోదించుటకు ప్రవేశపేట్టిన అది ముడిపడిన వ్యాపార శైలి. వ్యాపార ప్రకటనల ద్వార వస్తున్న ఎంతొ అవసరమైనది, ఎంత మంది వ్యాపార ప్రకటన ఇచ్చిన సంభందించిన లింక్ ను నొక్కితే గూగుల్ కు అన్ని డబ్బులు. ఈ వ్యాపార బొమ్మలు వ్యాఖ్యల పేజి తెరవగలగటమే వినియొగదారులు తమ లింకులను నొక్కేట్టప్పుడు చెల్ల్లించ వలసిన డబ్బుల . ఈ రకమైన ముఖ్యపదాల ఆదారిత ప్రకటనల పద్దతిని గొటు.కామ్ సంస్థ ఒవెర్ ట్యూర్ గా ఆ యాహూ నామకరణం జరిగింది) <ref>[http://searchmarketing.yahoo.com/index.php?mkt=us Yahoo! Search Marketing Website].</ref>ఏ తమ డాట్ కాం ప్రత్యర్ధులు విఫలం చెందారో గూగుల్ వ్యాపారాన్ని .
సెప్టెంబర్ 4 న గూగుల్ పేజ్ ర్యాకింగ్ పద్దతిని వివరించే [[పేజ్ ర్యాకింగ్]] కు [[పెటెంట్]]<ref>{{US patent|6,285,999}}</ref> ఇవ్వడం జరిగిందిఅధికారికంగా ఈ పేటెంట్ హక్కుదారులు స్టాండ్ఫర్డ్ విశ్వవిధ్యాలయం వారు అయితె కనుగొన్నవారుగా లారెన్స్ గారిని పేరుకొబడింది.
సెప్టెంబర్ 4 న గూగుల్ పేజ్ ర్యాకింగ్ పద్దతిని వివరించే [[పేజ్ ర్యాకింగ్]] కు [[పెటెంట్]]<ref>{{US patent|6,285,999}}</ref> ఇవ్వడం ఈ పేటెంట్ హక్కుదారులు వారు కనుగొన్నవారుగా లారెన్స్ .


===వృద్ధి===
===వృద్ధి===

14:00, 1 ఆగస్టు 2008 నాటి కూర్పు

గూగుల్ ఇంక్.
తరహాPublic (NASDAQGOOG and మూస:Lse)
స్థాపనమౌంటెన్ వ్యూ, కాలిఫోర్నియా (1998)
ప్రధానకేంద్రముమౌంటెన్ వ్యూ, కాలిఫోర్నియా, అమెరికా
కీలక వ్యక్తులుEric E. Schmidt, CEO/Director
Sergey Brin, Technology President
Larry E. Page, Products President
పరిశ్రమఇంటర్నెట్
ఉత్పత్తులుSee list of Google services and tools
రెవిన్యూ$6.140 బిలియన్USD (2005)
ఉద్యోగులు5,680 (డిసెంబర్ 31, 2005)
వెబ్ సైటుwww.google.com

గూగుల్‌ ఇంక్‌. ఒక అమెరికన్ పబ్లిక్ కార్పోరేషన్. సెప్టెంబర్‌ 1998లో అది ఒక ప్రైవేటు ఆధీనములో ఉన్న కార్పోరేషను గా స్థాపించబడింది. ప్రసిద్ధ శోధన యంత్రాన్ని నిర్వహిస్తుంది. మౌంటెన్ వ్యూ, కాలిఫోర్నియాలో ఉన్న ఈ కంపెనీలో సుమారుగా 5,700 మంది పనిచేస్తారు. ఇదివరకు నోవెల్‌ సీఈవోగా పనిచేసిన అయిన ఎరిక్‌ ష్మిడ్త్‌ ప్రస్తుత గూగుల్‌ సీఈవో.

గూగుల్‌ అనే పదం గూగోల్‌ అనే పదం నుంచి వచ్ఛింది. గూగోల్‌ అనేది ఒకటి పక్కన వంద సున్నాలు గల సంఖ్య. కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని గూగుల్ప్లెక్స్‌ (1 తర్వాత 10వేల సున్నాలు కల సంఖ్య) అని అంటారు.

గూగుల్‌ యొక్క సేవలు ఎన్నో సర్వర్‌ క్షేత్రాల మీద పనిచేస్తాయి. ఒక్కో సర్వర్‌ క్షేత్రం ఎన్నో వేల స్ట్రిప్ చేసిన లినక్స్ వర్షన్ల మీద పనిచేస్తాయి. కంపెనీ ఆ వివరాలు వెల్లడించదు కానీ సుమారుగా ఒక లక్ష లినక్స్ యంత్రాలను ఉపయోగిస్తుందని అంచనా. నీల్సెన్ కాబినెట్ ప్రకారం ఇతర శోధనాయంత్ర ప్రత్యర్ధులు, యాహూ (23%), ఎమె.ఎస్.ఎన్‌ (13%)ను దాటి 54% మార్కెట్‌ వాటా కలిగి ఉంది గూగుల్‌. గూగుల్ రోజుకి ఒక వంద కోట్ల అభ్యర్ధనలను స్వీకరిస్తుంది.

చరిత్ర

ప్రారంభ గూగుల్ పేజీ
ప్రారంభ గూగుల్ పేజీ

ప్రారంభం

1996 జనవరిలో, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయములో లారీ పేజ్ మరియు సెర్జీ బ్రిన్ అను ఇద్దరు పి.హెచ్.డి విద్యార్థులచే ఒక పరిశోధనా ప్రాజెక్టుగా గూగుల్ మొదలయ్యింది.[1] అప్పటి వరకు ఉపయోగంలో ఉన్న శోధనాయంత్రాలలో ఉపయోగిస్తున్న సాంకేతికత కంటే వెబ్సైట్ల మధ్య గల సంబంధాన్ని సంక్షోధించగలిగే సాంకేతికత మరింత మెరుగైన శోధనాయంత్రాన్నివ్వగలదని వారు భావించారు(అప్పటి వరకు అందుబాటులో ఉన్న శోధనాయంత్రాలు ఒక పదం ఒక పేజీలో ఎన్ని సార్లు తటస్థపడుతుంది అనే దానిపై ఆధారపడేవి).[2]దీనికి అనుబంధించిన వ్యవస్థ వెబ్సైట్ యొక్క ప్రాముఖ్యతను ఆంచనా వేయటానికి బాక్ లింకులు (అక్కడికి లింకులున్న పేజీలు) తనిఖీ చేస్తుండటం వలన మొదట్లో దీన్ని "బాక్ రబ్" అని పిలిచేవారు.[3] రాన్‌డెక్స్ అనే ఓ చిన్నపాటి శోధనాయంత్రం అప్పటికే ఈ పద్ధతిని పరిశీలిస్తున్నది.[4] ఈతర వెబ్ పేజీల నుండి ఎక్కువ లింకులు కలిగి ఉన్న వెబ్ పేజీలే సెర్చ్ చెయబడుతున్న పదం తో ఎక్కువ సంబంధం కలిగినవిగా దృవీకరించుకున్న తర్వాత పేజ్ మరియు బ్రిన్ తమ పరిశోధనలొ బాగంగా, కొన్ని పరీక్షల అనంతరం, తమ సెర్చ్ ఇంజన్ కు పునాది వేసారు. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము కి చెందిన వెబ్సైట్ ను సెర్చ్ ఇంజన్ మొదట వాడింది. దాని డొమైన్ google.stanford.edu. google.com డొమైన్ సెప్టెంబర్ 15, 1997 న నమోదు చేయబడింది. సెప్టెంబర్ 7, 1998Google Inc. మెన్లో పార్క్, కాలిఫోర్నియా లో ఒక స్నేహితుని ఇంటి గారేజీ లో కంపెనీ గా అవతారం ఎత్తింది. సిలికాన్ వాలీ లో ఇతర అనేక ప్రముఖ సంస్థలకు పుట్టినిల్లు అయిన పాలో ఆల్టొ, కాలిఫోర్నియా కు మార్చి, 1999 న తమ కార్యాలయాన్ని గూగుల్ మార్చింది. ఆక్కడ నుండి అతి స్వల్ప కాలం లోనే రెండు మూడు ఇతర బవన సముదాయాలకు తమ కార్యలయాన్ని మార్చిన తర్వాత 2003 వ సంవత్సరంలో మౌంటేన్ వ్యూ లో 1600,ఆంఫీ థియేటర్, పార్క్ వే వద్ద గల భవన సముధాయం లో స్థిరపడ్డారు. సిలికాన్ గ్రాఫిక్స్ సంస్థ గూగుల్ కు ఈ భవనాలను లీజు కి ఇచ్చింది.

దస్త్రం:Google.com front page.png
సఫారీ 2.0 బ్రౌజర్లో Google1998.png

గూగుల్ పెరుగుతున్న ఇంటర్ నెట్ వినియోగదారులలో అంతులేని వీర అభిమానులను సంపాదించుకుంది. అనవసరపు బొమ్మలు, చిత్రాలు లేని గూగుల్ ముఖ్య పేజికి వినియోగదారులు ఆకర్షితులైయ్యారు.హడావిడిని ఇష్టపడని వినియోగదారులను సైతం ఇట్టె ఆకర్షించగలిగింది గూగుల్. ఆల్టా విస్టా శైలినే అనుసరిస్తూ తమ ప్రత్యేక శోధక సామర్ధ్యాన్ని ఇముడ్చుకుంది గూగుల్. 2000 సం|| లో గూగుల్ వ్యాపార ప్రకటనలను అమ్మడం మొ��లు పెట్టింది. శోదించుటకు ప్రవేశపేట్టిన పదంతో అది ముడిపడిన వ్యాపార శైలి. వ్యాపార ప్రకటనల ద్వార వస్తున్న ఆదాయాన్ని పెంచుకొనుటకు ఎంతొ అవసరమైనది, ఎంత మంది వినియోగదారులు వ్యాపార ప్రకటన ఇచ్చిన సంస్థకి సంభందించిన లింక్ ను నొక్కితే గూగుల్ కు అన్ని డబ్బులు(ప్రతి క్లిక్కుకి కొన్ని సెంట్ల చొప్పున). ఈ వ్యాపార ప్రకటనలలో బొమ్మలు లేకుండా కేవలం వ్యాఖ్యల రూపంలో ఉండడం వలన పేజి త్వరితగతిన తెరవగలగటమే కాకుండా ప్రకటనకర్తలు, వినియొగదారులు తమ లింకులను నొక్కేట్టప్పుడు చెల్ల్లించ వలసిన డబ్బుల ఖర్చు తగ్గించింది. ఈ రకమైన ముఖ్యపదాల ఆదారిత వ్యాపార ప్రకటనల పద్దతిని గొటు.కామ్ అనే సంస్థ మొదలు పెట్టింది(కాలక్రమేణ దానికే ఒవెర్ ట్యూర్ గా ఆ తర్వాత యాహూ సెర్చ్ గా మార్కెటింగ్ నామకరణం జరిగింది) [5]ఏ ఇంటర్నెట్ మార్కెటింగ్ విషయంలో అయితే తమ డాట్ కాం ప్రత్యర్ధులు విఫలం చెందారో గూగుల్ అందులోనే విజయం సాధించి వ్యాపారాన్ని పెంచుకుంటూ లాభాలను ఆర్జించసాగింది. సెప్టెంబర్ 4 న గూగుల్ పేజ్ ర్యాకింగ్ పద్దతిని వివరించే పేజ్ ర్యాకింగ్ కు పెటెంట్[6] ఇవ్వడం జరిగింది.అధికారికంగా ఈ పేటెంట్ హక్కుదారులు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము వారు అయితే, కనుగొన్నవారుగా లారెన్స్ ని పేర్కొనబడింది.

వృద్ధి

దినదిన అభివృద్దితో వినియోగదారులకు అత్యంత చేరువైన గూగుల్ సాంకేతిక రంగంలో అప్పటివరకు వెలుగు తున్న కంపెనీలకు పెద్ద సవాలుగా తయారైయింది. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య నెలకొన్న వైరాన్ని చూడండి.[7] గూగుల్ నుండి ఎదురౌతున్న పోటీని ఎదుర్కోవటానికి మైక్రోసాఫ్ట్ తన శోధనాయంత్రాన్నిఎం.ఎస్.ఎన్ సెర్చ్ మరియు ఈ 2006 ఫిబ్రవరీలో విడుదలైన విండోస్ లైవ్ సెర్చ్‌లకు లెక్కా పత్రాలను కనిపెట్టుకొని ఉండే సాధనాలను జతచేసింది. అంతేకాదు ఈ రెండు కంపెనీలు ఒకరిపై మరొకరు పోటీపడి వినియూగదారులకు సేవలు అందిస్తున్నారు ఉదాహరణకు ఈ-మెయిల్: జీ మెయిల్(గూగుల్) - హాట్ మెయిల్(మైక్రోసాఫ్ట్). అటు శోధనాయంత్రం ఇంటర్నెట్ తో పాటు ఇటూ డెస్క్‌టాప్ పైకూడా శోధన ఇంకా ఎన్నెన్నో. క్లిక్ ప్రాడ్ గూగుల్ వ్యపారానికి పెద్ద సమస్యగా దాపరించింది. 2004 డిసెంబర్ లో జరిగిన ఇన్వెస్టర్ మహాసభలో గూగుల్ సి.ఎఫ్.ఓ జార్జ్ రేస్ మాట్లాడుతూ "త్వరితగతిన ఈ సమస్యకు పరిష్కారం కనుగొనకపోతే ఇది మన వ్యాపార పద్దతికే పెద్ద సవాలు అవుతుందని అన్నారు"[8] క్లిక్క ప్రాడ్ ను అరికటెందుకు గూగుల్ సరైన చర్యలు తీసుకోవట్లేదు అని కొంత మంది పెద్దల విమర్శలను కూడ ఎదురుకుంటుంది. అల్ కెమిస్ట్ ప్రెసిడెంట్ జెస్సి స్ట్రిచియోల ఈ సమస్య ను ప్రస్తావిస్తు "క్లిక్ ఫ్రాడ్ ను అరికటడానికి సంభదించి గూగుల్ అత్యంత మొండి వైఖరిని ప్రదర్శించండమే కాకుండ సహకరించడానికి కూడా సంసిద్దంగా లేదని ఆరోపించారు". ఇప్పటికి ప్రధాన వ్యాపార రంగం వెబ్సైట్ల పై వ్యాపార ప్రకటనలకు సంభందించి అయిన రెడియో, ముద్రణ వంటీ ఇతర రంగాలపై కూడా దృష్టి సారించడం మొదలు పెట్టింది. జనవరి 17, 2006, రెడియో వ్యాపార ప్రకటనల కంపెనీ డి.మార్క్ ను కొన్నట్టుగా ప్రకటించింది.రెడియో పై ప్రకటనలు ఇవ్వదలచిన కంపెనీల కు ఒక ఆటొమెటిక్ వ్యవస్థ ద్వారా డి.మార్క్ సేవలను అందిస్తుంది.[9]వినియోగ దారుల అబిరుచులను ఇట్టె పసిగట్టె సామర్ధ్యం గల గూగుల్ దీనీ ద్వారా వ్యాపార ప్రకటనలకు రెండు ప్రధాన వ్యవస్థలను(ఇంటర్నెట్ మరియు రెడియో)కలపగలదు. తమ ప్రకటనకర్తల వ్యపార ప్రకటనలను గూగుల్ వార్తపత్రికలకు ఇతర పత్రికల కు పరిశోదనాత్మకంగా అమ్మడం మొదలు పెట్టింది.ముందుగా చికాగో సన్-టైమ్స్లో కొన్ని ఎంపిక చేయబడిన ప్రకటనల తో ఇది మొదలైంది.[10] అప్పటి వరకు పత్రికల వారు ప్రకటన కర్తలు లేక తమ సంస్థాగత ప్రకటలు ఇస్తున్న ఖాళీలను నింపడం మొదలుపెట్టారు.మార్చ్ 31, 2006న గూగుల్ స్టాండర్డ్ అండ్ పూర్స్500 జాబితా (ఎస్ మరియు 500) లో చోటు సంపాదించింది. గూగుల్ హాస్టన్ కి చెందిన బర్లింగటన్ రిసోర్స్ అనే ఓపెద్ద చమురు కంపెనీ స్థానాన్ని ఆక్రమించింది.

ఉత్పత్తులు మరియు సేవలు

గూగుల్ యొక్క ప్రధాన వ్యాపారం ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ మీదే ఆధారపడి ఉంది. దీనిలో ముఖ్య పదాల ఆదారంగా సంభందిత అంశం గుర్చిన సమాచారం(వెబ్సైటులు) తో పాటు చిత్రాలను, వార్తా విశేషాలతో పాటూ పరిశీలన చేయబడిన శాస్త్రీయ వ్యాసాలకు సందించిన సమాచారం కొరకు కూడా వెతకవచ్చు.

కార్పోరేట్ సంస్కృతి

"ఇరవై శాతం" సమయం

ప్రతీ గూగుల్ ఇంజనీరు తమ పని గంటలలో 20 శాతం సమయాన్ని తనకు నచ్చిన ప్రాజెక్ట్ పైన పని చేసే వీలు కల్పించబడింది.ఈ సమయాన్ని వారంలో ఒక రోజు కానీ మొత్తం కేటాయించిన సమయాన్ని సమీకరించి ఒక నెలగా కానీ వాడుకోవచ్చు. ఇలాంటి స్వయంసిద్ధ కృషి వలన జనించినవే ఆధునిక గూగుల్ పరికరాలు అయిన జీమెయిల్, గూగుల్ న్యూస్,ఆర్కుట్ లాంటి సేవలు.

ఐ.పి.ఓ మరియు గూగుల్ వ్యవహారిక సంస్కృతి

చాలా మంది గూగుల్ ఐ.పి.ఓ తో కంపెనీ కల్చర్ లో మార్పు వస్తుందని ఊహించారు,[11]. ఉద్యోగుల ప్రయోజనాలు షేర్ హోల్డర్ల ఒత్తిడి వలనో, లేక కాగితం మీద కోటీశ్వరులవడం మూలానో మారవచ్చని ఊహించారు.. కానీ అలాంటివీ ఐ.పీ.ఓ వల్ల జరగవని గూగుల్ సృష్టికర్తలయిన సెర్గీ బ్రిన్ మరియు లారీ పేజ్ లు ఓ రిపోర్టులో పేర్కొన్నారు [12] తరవాత పేజ్ "మేము మా సంస్కృతి, సరదా తత్వం కాపాడటానికి చాలా ఆలోచిస్తామని" అన్నారు.

గూగుల్ పెరుగుతున్నకొద్దీ ఆ సంస్థ "కార్పొరేట్" లాగా అవుతుందని చాలా మంది అనలిస్టులు అంటున్నారు. 2005 లో The New York Times, ఇంకా ఇతరులు గూగుల్ ఆంటీ కార్పొరేట్, చెడు చెయ్యకూడదనే తత్వం కోల్పోయిందని చెబుతున్నారు. [13][14]

గూగుల్ భాగస్వాములు

గూగుల్ 2005 సెప్టెంబర్ 28నాసా ( అమెరికా దేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థ )తో దీర్ఘకాలిక పరిశోధనకుగాను ఒక ఒప్పందాన్ని చేసుకొంది. దీని నిమిత్తమై గూగుల్, నాసా యొక్క ఏమ్స్ రీసెర్చ్ సెంటర్లో 10 లక్షల చదరపు అడుగుల పరిశోధనా కేంద్రాన్ని నిర్మిస్తున్నది. నాసా మరియు గూగుల్ సంయుక్తంగా వివిధ అంశాలలో పరిశోధన చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నాయి.

మూలాలు

  1. గూగుల్ యొక్క కార్పొరెట్ చరిత్ర.
  2. Page, Lawrence; Brin, Sergey; Motwani, Rajeev; Winograd, Terry. "The PageRank Citation Ranking: Bringing Order to the Web." November 11, 1999.
  3. Battelle, John. "The Birth of Google." Wired Magazine. August, 2005.
  4. Li, Yanhong. "Toward a qualitative search engine." Internet Computing, IEEE. 2 (4), July-August, 1998, 24-29.
  5. Yahoo! Search Marketing Website.
  6. U.S. Patent 6,285,999
  7. Dvorak, John C. "A Google-Microsoft War." PC Magazine. November 16, 2004.
  8. Crawford, Krysten. "Google CFO: Fraud a big threat." CNN. December 2, 2004.
  9. Levingston, Steven. Google Buys Company To Expand Into Radio." Washington Post. January 18, 2006.
  10. Gonsalves, Anton. "Google Confirms Testing Ads in Sun-Times Newspaper." Information Week. " January 10, 2006.
  11. Associated Press. "Quirky Google Culture Endangered?" Wired Magazine. April 28, 2004
  12. Baertlein, Lisa. "Google IPO at $2.7 billion." CIOL IT Unlimited. April 30, 2004.
  13. Rivlin, Gary. "Relax, Bill Gates; It's Google's Turn as the Villain." New York Times. August 24, 2005.
  14. Gibson, Owen; Wray, Richard. "Search giant may outgrow its fans." The Sydney Morning Herald. August 25, 2005.

మరింత తెలుసుకోవటానికి వనరులు

  • David Vise and Mark Malseed (2005-11-15). The Google Story. Delacorte Press. ISBN 055380457X. {{cite book}}: Check date values in: |date= (help)
  • John Battelle (2005-09-08). The Search: How Google and Its Rivals Rewrote the Rules of Business and Transformed Our Culture. Portfolio Hardcover. ISBN 1591840880. {{cite book}}: Check date values in: |date= (help)

బయటి లింకులు

Google గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

ఇంటర్నెట్ లో గూగూల్ వెబ్‌సైట్లు

ఇతర లింకులు

  • Google.VC — Unofficial Google Website
  • Blingo — Provides googgle search results with free prizes when you search
"https://te.wikipedia.org/w/index.php?title=గూగుల్&oldid=326682" నుండి వెలికితీశారు