దేశాల టెలిఫోను కోడ్‌ల జాబితా
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
దేశాల ఫెలిఫోను కోడ్‌లు (కంట్రీ కాలింగ్ కోడ్‌లు లేదా కంట్రీ డయల్-ఇన్ కోడ్‌లు) ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సభ్య దేశాల నెట్‌వర్క్‌లలో ఉన్న టెలిఫోన్ వినియోగదారులను చేరుకోవడానికి ఇచ్చిన టెలిఫోన్ కోడ్‌లు. వీటిని ITU-T,E.123, E.164 ప్రమాణాలకు అనుగుణంగా నిర్వచించింది. వీటిని అంతర్జాతీయ సబ్‌స్క్రైబర్ డయలింగ్ (ISD) కోడ్‌లుగా సూచిస్తారు.
దేశం కోడ్‌లు అంతర్జాతీయ టెలిఫోన్ నంబరింగ్ ప్లాన్‌లో ఒక భాగం. మరొక దేశానికి కాల్ చేయడానికి టెలిఫోన్ నంబర్‌ను డయల్ చేస్తున్నప్పుడు మాత్రమే ఇవి అవసరం. జాతీయ టెలిఫోన్ నంబర్‌కు ముందు దేశపు కోడ్‌ను డయల్ చేయాలి. సంప్రదాయం ప్రకారం, అంతర్జాతీయ టెలిఫోన్ నంబర్‌లు కంట్రీ కోడ్‌ను ప్లస్ సైన్ (+)తో సూచిస్తాయి. స్థానిక అంతర్జాతీయ కాల్‌కు ముందు ఈ కోడ్‌ను డయల్ చేయాలని చందాదారులకు ఇది సూచిస్తుంది. ఉదాహరణకు, ఉత్తర అమెరికా నంబరింగ్ ప్లాన్‌లోని అన్ని దేశాలలో అంతర్జాతీయ కాల్ ప్రిఫిక్స్ 011 అయితే, చాలా యూరోపియన్, ఆసియా, ఆఫ్రికన్ దేశాల్లో ఇది 00. GSM (సెల్యులార్) నెట్‌వర్క్‌లలో, వినియోగదారు డయల్ చేసే నంబరుకు ముందు ప్లస్ గుర్తు నొక్కినపుడు కోడ్ దానంతటదే చేర్చవచ్చు.
వృక్ష జాబితా
[మార్చు]కంట్రీ కాలింగ్ కోడ్‌లను వృక్షంగా చూపించవచ్చు. పట్టికలోని అడ్డు వరుసలో, ఎడమ చివరన నిలువు వరుసలో ఇవ్వబడిన దేశం కోడ్‌లకు మొదటి అంకె ఒకటే ఉంటుంది. తరువాతి నిలువు వరుసలు ఆరోహణ క్రమంలో రెండవ అంకెను ఇస్తాయి. దేశాలు వాటి ISO 3166-1 ఆల్ఫా-2 కంట్రీ కోడ్‌లతో గుర్తించబడ్డాయి.
x = 0 | x = 1 | x = 2 | x = 3 | x = 4 | x = 5 | x = 6 | x = 7 | x = 8 | x = 9 | |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1x |
+1: North American Numbering Plan countries and territories CA, US, AG, AI, AS, BB, BM, BS, DM, DO, GD, GU, JM, KN, KY, LC, MP, MS, PR, SX, TC, TT, VC, VG, VI, UM | |||||||||
+1 340: VI +1 345: KY |
+1 649: TC +1 658: JM +1 664: MS +1 670: MP +1 671: GU +1 684: AS |
+1 809: DO +1 829: DO +1 849: DO +1 868: TT +1 869: KN +1 876: JM |
+1 939: PR | |||||||
2x | +20: EG | +21: కేటాయించలే. | +22: కేటాయించలే. | +23: కేటాయించలే. | +24: కేటాయించలే. | +25: కేటాయించలే. | +26: కేటాయించలే. | +27: ZA | +28: — | +29: కేటాయించలే. |
21x | +210: — | +211: SS | +212: MA, EH | +213: DZ | +214: — | +215: — | +216: TN | +217: — | +218: LY | +219: — |
22x | +220: GM | +221: SN | +222: MR | +223: ML | +224: GN | +225: CI | +226: BF | +227: NE | +228: TG | +229: BJ |
23x | +230: MU | +231: LR | +232: SL | +233: GH | +234: NG | +235: TD | +236: CF | +237: CM | +238: CV | +239: ST |
24x | +240: GQ | +241: GA | +242: CG | +243: CD | +244: AO | +245: GW | +246: IO | +247: AC | +248: SC | +249: SD |
25x | +250: RW | +251: ET | +252: SO | +253: DJ | +254: KE | +255: TZ | +256: UG | +257: BI | +258: MZ | +259: — |
26x | +260: ZM | +261: MG | +262: RE, YT, TF | +263: ZW | +264: NA | +265: MW | +266: LS | +267: BW | +268: SZ | +269: KM |
29x | +290: SH, TA | +291: ER | +292: — | +293: — | +294: — | +295: — | +296: — | +297: AW | +298: FO | +299: GL |
3x | +30: GR | +31: NL | +32: BE | +33: FR | +34: ES | +35: కేటాయించలే. | +36: HU | +39: IT, VA | ||
35x | +350: GI | +351: PT | +352: LU | +353: IE | +354: IS | +355: AL | +356: MT | +357: CY | +358: FI, AX | +359: BG |
37x | +370: LT | +371: LV | +372: EE | +373: MD | +374: AM, QN | +375: BY | +376: AD | +377: MC | +378: SM | +379: VA |
38x | +380: UA | +381: RS | +382: ME | +383: XK | +384: — | +385: HR | +386: SI | +387: BA | +389: MK | |
4x | +40: RO | +41: CH | +42: కేటాయించలే. | +43: AT | +44: GB, GG, IM, JE |
+45: DK | +46: SE | +47: NO, SJ, BV | +48: PL | +49: DE |
42x | +420: CZ | +421: SK | +422: — | +423: LI | +424: — | +425: — | +426: — | +427: — | +428: — | +429: — |
5x | +50: కేటాయించలే. | +51: PE | +52: MX | +53: CU | +54: AR | +55: BR | +56: CL | +57: CO | +58: VE | +59: కేటాయించలే. |
50x | +500: FK, GS | +501: BZ | +502: GT | +503: SV | +504: HN | +505: NI | +506: CR | +507: PA | +508: PM | +509: HT |
59x | +590: GP, BL, MF | +591: BO | +592: GY | +593: EC | +594: GF | +595: PY | +596: MQ | +597: SR | +598: UY | +599: BQ, CW |
6x | +60: MY | +61: AU, CX, CC | +62: ID | +63: PH | +64: NZ, PN | +65: SG | +66: TH | +67: కేటాయించలే. | +68: కేటాయించలే. | +69: కేటాయించలే. |
67x | +670: TL | +671: — | +672: NF, AQ, HM | +673: BN | +674: NR | +675: PG | +676: TO | +677: SB | +678: VU | +679: FJ |
68x | +680: PW | +681: WF | +682: CK | +683: NU | +684: — | +685: WS | +686: KI | +687: NC | +688: TV | +689: PF |
69x | +690: TK | +691: FM | +692: MH | +693: — | +694: — | +695: — | +696: — | +697: — | +698: — | +699: — |
7x | +7: RU, KZ | |||||||||
+7 3: RU | +7 4: RU | +7 6: KZ | +7 7: KZ | +7 8: RU | +7 9: RU | |||||
8x | +80: కేటాయించలే. | +81: JP | +82: KR | +83: — | +84: VN | +85: కేటాయించలే. | +86: CN | +87: కేటాయించలే. | +88: కేటాయించలే. | +89: — |
80x | +800: XT | +801: — | +802: — | +803: — | +804: — | +805: — | +806: — | +807: — | +808: XS | +809: — |
85x | +850: KP | +851: — | +852: HK | +853: MO | +854: — | +855: KH | +856: LA | +857: — | +858: — | +859: — |
87x | +870: XN | +871: — | +872: — | +873: — | +874: — | +875: — | +876: — | +877: — | +878: XP | +879: — |
88x | +880: BD | +881: XG | +882: XV | +883: XV | +884: — | +885: — | +886: TW | +887: — | +889: — | |
9x | +90: TR, CT | +91: IN | +92: PK | +93: AF | +94: LK | +95: MM | +96: కేటాయించలే. | +97: కేటాయించలే. | +98: IR | +99: కేటాయించలే. |
96x | +960: MV | +961: LB | +962: JO | +963: SY | +964: IQ | +965: KW | +966: SA | +967: YE | +968: OM | +969: — |
97x | +970: PS | +971: AE | +972: IL | +973: BH | +974: QA | +975: BT | +976: MN | +977: NP | +978: — | +979: XR |
99x | +990: — | +991: XC | +992: TJ | +993: TM | +994: AZ | +995: GE | +996: KG | +997: KZ | +998: UZ | +999: — |
x = 0 | x = 1 | x = 2 | x = 3 | x = 4 | x = 5 | x = 6 | x = 7 | x = 8 | x = 9 |
కోడ్ వారీగా
[మార్చు]జోన్‌లను భౌగోళిక స్థానం ద్వారా ఏర్పరచారు. అయితే రాజకీయ, చారిత్రక అమరికలకు మినహాయింపులు ఉన్నాయి. అందువల్ల, దిగువ భౌగోళిక సూచికలు ఉజ్జాయింపులు మాత్రమే.
జోన్ 1: ఉత్తర అమెరికా నంబరింగ్ ప్లాన్
[మార్చు]ఉత్తర అమెరికా నంబరింగ్ ప్లాన్ (NANP) లోని సభ్య దేశాలకు దేశం ప్రిఫిక్స్ 1. దాని కింద మూడు-అంకెల ప్రాంతీయ కోడ్‌లను కేటాయించారు. +1 XXX ఫార్మాట్‌లో చూపబడింది.
- +1 – Canada Canada
- +1 – United States United States, యునైటెడ్ స్టేట్స్ భూభాగాలతో సహా:
- +1 340 – United States Virgin Islands
- +1 670 – Northern Mariana Islands
- +1 671 – Guam
- +1 684 – American Samoa
- +1 787 / 939 – Puerto Rico
- +1 చాలా, కానీ అన్నీ కాదు, కరేబియన్ దేశాలు, కొన్ని కరేబియన్ డచ్, బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీలు :
- +1 242 – Bahamas
- +1 246 – Barbados
- +1 264 – Anguilla
- +1 268 – Antigua and Barbuda
- +1 284 – British Virgin Islands
- +1 345 – Cayman Islands
- +1 441 – Bermuda
- +1 473 – Grenada
- +1 649 – Turks and Caicos Islands
- +1 658 / 876 – Jamaica
- +1 664 – Montserrat
- +1 721 – Sint Maarten
- +1 758 – Saint Lucia
- +1 767 – Dominica
- +1 784 – Saint Vincent and the Grenadines
- +1 809 / 829 / 849 – Dominican Republic
- +1 868 – Trinidad and Tobago
- +1 869 – Saint Kitts and Nevis
జోన్ 2: ఎక్కువగా ఆఫ్రికా
[మార్చు](అరుబా, ఫారో దీవులు, గ్రీన్‌ల్యాండ్, బ్రిటిష్ హిందూ మహాసముద్ర ప్రాంతం కూడా)
- +20 – Egypt
- +210 – కేటాయించలేదు
- +211 – South Sudan
- +212 – Morocco (Western Sahara కూడా)
- +213 – Algeria
- +214 – కేటాయించలేదు
- +215 – కేటాయించలేదు
- +216 – Tunisia
- +217 – కేటాయించలేదు
- +218 – Libya
- +219 – కేటాయించలేదు
- +220 – Gambia
- +221 – Senegal
- +222 – Mauritania
- +223 – Mali
- +224 – Guinea
- +225 – Ivory Coast
- +226 – Burkina Faso
- +227 – Niger
- +228 – Togo
- +229 – Benin
- +230 – Mauritius
- +231 – Liberia
- +232 – Sierra Leone
- +233 – Ghana
- +234 – Nigeria
- +235 – Chad
- +236 – Central African Republic
- +237 – Cameroon
- +238 – Cape Verde
- +239 – São Tomé and Príncipe
- +240 – Equatorial Guinea
- +241 – Gabon
- +242 – Republic of the Congo
- +243 – Democratic Republic of the Congo
- +244 – Angola
- +245 – Guinea-Bissau
- +246 – British Indian Ocean Territory
- +247 – మూస:Country data Ascension Island
- +248 – Seychelles
- +249 – Sudan
- +250 – Rwanda
- +251 – Ethiopia
- +252 – Somalia
- +253 – Djibouti
- +254 – Kenya
- +255 – Tanzania
- +255 24 – మూస:Country data Zanzibar, in place of never-implemented +259
- +256 – Uganda
- +257 – Burundi
- +258 – Mozambique
- +259 – కేటాయించలేదు (was intended for People's Republic of Zanzibar but never implemented – see +255 Tanzania)
- +260 – Zambia
- +261 – Madagascar
- +262 – Réunion
- +263 – Zimbabwe
- +264 – Namibia (గతంలో +27 6x as South West Africa)
- +265 – Malawi
- +266 – Lesotho
- +267 – Botswana
- +268 – Eswatini
- +269 – Comoros (గతంలో Mayotte కు ఇచ్చారు, now at +262)
- +27 – South Africa
- +28x – కేటాయించలేదు (reserved for country code expansion)[1]
- +290 – Saint Helena
- +290 8 – మూస:Country data Tristan da Cunha
- +291 – Eritrea
- +292 – కేటాయించలేదు
- +293 – కేటాయించలేదు
- +294 – కేటాయించలేదు
- +295 – కేటాయించలేదు (గతంలో San Marino కు ఇచ్చారు, now at +378)
- +296 – కేటాయించలేదు
- +297 – Aruba
- +298 – Faroe Islands
- +299 – Greenland
జోన్లు 3–4: యూరప్
[మార్చు]వాస్తవానికి స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్ వంటి పెద్ద దేశాల్లో ఉండే పొడుగాటి నంబర్ల కారణంగా వాటికి రెండు అంకెల కోడ్‌లను కేటాయించారు. ఐస్‌లాండ్ వంటి చిన్న దేశాలకు మూడు అంకెల కోడ్‌లు ఇచ్చారు. 1980ల నుండి, దేశాల జనాభాతో సంబంధం లేకుండా కొత్త కేటాయింపులన్నీ మూడు అంకెలుగానే ఉన్నాయి.
- +30 – Greece
- +31 – Netherlands
- +32 – Belgium
- +33 – France
- +34 – Spain
- +350 – Gibraltar
- +351 – Portugal
- +351 291 – Madeira (landlines only)
- +351 292 – మూస:Country data Azores (landlines only, Horta, Azores area)
- +351 295 – మూస:Country data Azores (landlines only, Angra do Heroísmo area)
- +351 296 – మూస:Country data Azores (landlines only, Ponta Delgada and São Miguel Island area)
- +352 – Luxembourg
- +353 – Ireland
- +354 – Iceland
- +355 – Albania
- +356 – Malta
- +357 – Cyprus (including మూస:Country data Akrotiri and Dhekelia)
- +358 – Finland
- +358 18 – Åland
- +359 – Bulgaria
- +36 – Hungary (గతంలో Turkey కు ఇచ్చారు, now at +90)
- +37 – కేటాయించలేదు (పశ్చిమ జర్మనీతో విలీనం కాకముందు వరకు తూర్పు జర్మనీకి ఇచ్చారు, ఇప్పుడు +49 Germanyలో భాగం)
- +370 – Lithuania (గతంలో +7 012 Lithuanian SSR గా ఉన్నప్పుడు)
- +371 – Latvia (గతంలో +7 013 Latvian SSR గా ఉన్నప్పుడు)
- +372 – Estonia (గతంలో +7 014 Estonian SSR గా ఉన్నప్పుడు)
- +373 – Moldova (గతంలో +7 042 Moldavian SSR గా ఉన్నప్పుడు)
- +374 – Armenia (గతంలో +7 885 Armenian SSR గా ఉన్నప్పుడు)
- +374 47 – మూస:Country data Artsakh (landlines, గతంలో +7 893)
- +374 97 – మూస:Country data Artsakh (mobile phones)
- +375 – Belarus
- +376 – Andorra (గతంలో +33 628)
- +377 – Monaco (గతంలో +33 93)
- +378 – San Marino (interchangeably with +39 549; earlier was allocated +295 but never used)
- +379 – Vatican City (assigned but uses +39 06698).
- +38 – కేటాయించలేదు (1991 లో విభజన కాకముందు వరకు Yugoslavia కు ఇచ్చారు)
- +380 – Ukraine
- +381 – Serbia
- +382 – Montenegro
- +383 – Kosovo
- +384 – కేటాయించలేదు
- +385 – Croatia
- +386 – Slovenia
- +387 – Bosnia and Herzegovina
- +388 – కేటాయించలేదు (గతంలో European Telephony Numbering Space కు కేటాయించారు)[1][2]
- +389 – North Macedonia
- +39 – Italy
- +39 06 698 – Vatican City (assigned +379 but not in use)
- +39 0549 – San Marino (interchangeably with +378)
- +40 – Romania
- +41 – Switzerland
- +42 – కేటాయించలేదు (1993 లో విభజన జరగక ముందు వరకు చెకొస్లోవేకియాకు కేటాయించారు)
- +420 – Czech Republic
- +421 – Slovakia
- +422 – కేటాయించలేదు
- +423 – Liechtenstein (గతంలో +41 75)
- +424 – కేటాయించలేదు
- +425 – కేటాయించలేదు
- +426 – కేటాయించలేదు
- +427 – కేటాయించలేదు
- +428 – కేటాయించలేదు
- +429 – కేటాయించలేదు
- +43 – Austria
- +44 – United Kingdom
- +44 1481 – మూస:Country data Bailiwick of Guernsey
- +44 1534 – Jersey
- +44 1624 – Isle of Man
- +45 – Denmark
- +46 – Sweden
- +47 – Norway
- +47 79 – మూస:Country data Svalbard
- +48 – Poland
- +49 – Germany
- +500 – Falkland Islands Falkland Islands
- +501 – Belize Belize
- +502 – Guatemala
- +503 – El Salvador
- +504 – Honduras
- +505 – Nicaragua
- +506 – Costa Rica
- +507 – Panama
- +508 –మూస:Country data Saint-Pierre and Miquelon మూస:Country data Saint-Pierre and Miquelon
- +509 – Haiti
- +51 – Peru
- +52 – Mexico
- +53 – Cuba
- +54 – Argentina
- +55 – Brazil
- +56 – Chile
- +57 – Colombia
- +58 – Venezuela
- +590 – Guadeloupe ( సెయింట్ బార్తెలెమీ, సెయింట్ మార్టిన్‌తో సహా)
- +591 – Bolivia
- +592 – Guyana
- +593 – Ecuador
- +594 – French Guiana
- +595 – Paraguay
- +596 – Martinique ( గతంలో పెరూకు కేటాయించారు, ఇప్పుడు +51 వద్ద ఉంది )
- +597 – Suriname
- +598 – Uruguay
- +599 – మాజీ Netherlands Antilles , ఇప్పుడు ఈ క్రింది విధంగా వర్గీకరించబడింది:
- +599 3 – Sint Eustatius
- +599 4 – Saba
- +599 5 – కేటాయించలేదు (గతంలో సింట్ మార్టెన్కు కేటాయించారు, ఇప్పుడు NANP లో +1 721 గా చేర్చారు)
- +599 7 – Bonaire
- +599 8 – కేటాయించలేదు (గతంలో అరుబాకు కేటాయించారు, ఇప్పుడు +297 వద్ద ఉంది)
- +599 9 – Curaçao
జోన్ 6: ఆగ్నేయాసియా, ఓషియానియా
[మార్చు]- +60 – Malaysia
- +61 – Australia (క్రింద +672 కూడా చూడండి)
- +61 8 9162 – మూస:Country data Cocos Islands
- +61 8 9164 – Christmas Island
- +62 – Indonesia
- +63 – Philippines
- +64 – New Zealand
- +64 xx – Pitcairn Islands
- +65 – Singapore
- +66 – Thailand
- +670 – East Timor (గతంలో ఇండోనేషియా ఆక్రమణ సమయంలో +62 39 ); గతంలో ఉత్తర మరియానా దీవులకు కేటాయించారు, ఇప్పుడు NANP లో +1-670గా చేర్చారు (పైన జోన్ 1 చూడండి)
- +671 – కేటాయించలేదు (గతంలో గువామ్‌కు కేటాయించారు , ఇప్పుడు NANP లో +1 671 గా చేర్చారు)
- +672 – ఆస్ట్రేలియన్ బాహ్య భూభాగాలు (పైన +61 ఆస్ట్రేలియా కూడా చూడండి); గతంలో పోర్చుగీస్ తైమూర్‌కు కేటాయించారు ( +670 చూడండి)
- +672 1x – ఆస్ట్రేలియన్ అంటార్కిటిక్ భూభాగం
- +672 3 – Norfolk Island
- +673 – Brunei
- +674 – Nauru
- +675 – Papua New Guinea
- +676 – Tonga
- +677 – Solomon Islands
- +678 – Vanuatu
- +679 – Fiji
- +680 – Palau
- +681 – Wallis and Futuna
- +682 – Cook Islands
- +683 – Niue
- +684 – కేటాయించలేదు (గతంలో అమెరికన్ సమోవాకు కేటాయించారు, ఇప్పుడు NANP లో +1 684 గా చేర్చారు)
- +685 – Samoa
- +686 – Kiribati
- +687 New Caledonia
- +688 – Tuvalu
- +689 – French Polynesia
- +690 – Tokelau
- +691 – Federated States of Micronesia
- +692 – Marshall Islands
- +693 – కేటాయించలేదు
- +694 – కేటాయించలేదు
- +695 – కేటాయించలేదు
- +696 – కేటాయించలేదు
- +697 – కేటాయించలేదు
- +698 – కేటాయించలేదు
- +699 – కేటాయించలేదు
జోన్ 7: రష్యా, దాని పొరుగు దేశాలు
[మార్చు]- +7 – Russia Russia ( గతంలో 1991లో రద్దు అయ్యే వరకు సోవియట్ యూనియన్‌కు కేటాయించారు)
- +7 840 / 940 – Abkhazia ( +995 44 తో పరస్పరం మార్చుకోవచ్చు)
- +7 850 / 929 – South Ossetia ( +995 34 తో పరస్పరం మార్చుకోవచ్చు)
- +7 856 / 949 –మూస:Country data Donetsk People's Republic (+380 71తో పరస్పరం మార్చుకోవచ్చు) [3] [4] [5]
- +7 959 –మూస:Country data Lugansk People's Republic (+380 72తో పరస్పరం మార్చుకోవచ్చు) [3] [4] [5]
- +7 6xx / 7xx – Kazakhstan Kazakhstan (2023 నుండి +997 కి ప్రణాళిక చేసారు)
జోన్ 8: తూర్పు ఆసియా, ప్రత్యేక సేవలు
[మార్చు]- +800 – యూనివర్సల్ ఇంటర్నేషనల్ ఫ్రీఫోన్ సర్వీస్ ( UIFN )
- +801 – కేటాయించలేదు
- +802 – కేటాయించలేదు
- +803 – కేటాయించలేదు
- +804 – కేటాయించలేదు
- +805 – కేటాయించలేదు
- +806 – కేటాయించలేదు
- +807 – కేటాయించలేదు
- +808 – యూనివర్సల్ ఇంటర్నేషనల్ షేర్డ్ కాస్ట్ సర్వీస్ ( UISC )
- +809 – కేటాయించలేదు
- +81 – Japan
- +82 – South Korea
- +83x – కేటాయించలేదు (దేశం కోడ్ విస్తరణ కోసం రిజర్వ్ చేసారు) [1]
- +84 – Vietnam
- +850 – North Korea
- +851 – కేటాయించలేదు
- +852 – Hong Kong
- +853 – Macau
- +854 – కేటాయించలేదు
- +855 – Cambodia
- +856 – Laos
- +857 – కేటాయించలేదు (గతంలో ANAC ఉపగ్రహ సేవ)
- +858 – కేటాయించలేదు (గతంలో ANAC ఉపగ్రహ సేవ)
- +859 – కేటాయించలేదు
- +86 – China
- +870 – Inmarsat "SNAC" సేవ
- +871 – కేటాయించలేదు (గతంలో ఇన్‌మార్సాట్ అట్లాంటిక్ ఈస్ట్‌కు కేటాయించారు, 2008లో నిలిపివేయబడింది)
- +872 – కేటాయించలేదు (గతంలో ఇన్‌మార్సాట్ పసిఫిక్‌కు కేటాయించారు, 2008లో నిలిపివేయబడింది)
- +873 – కేటాయించలేదు (గతంలో ఇన్‌మార్సాట్ ఇండియన్‌కి కేటాయించారు, 2008లో నిలిపివేయబడింది)
- +874 – కేటాయించలేదు (గతంలో ఇన్‌మార్సాట్ అట్లాంటిక్ వెస్ట్‌కు కేటాయించారు, 2008లో నిలిపివేయబడింది)
- +875 – కేటాయించలేదు (భవిష్యత్తు సముద్ర మొబైల్ సేవ కోసం రిజర్వ్ చేసారు)
- +876 – కేటాయించలేదు (భవిష్యత్తు సముద్ర మొబైల్ సేవ కోసం రిజర్వ్ చేసారు)
- +877 – కేటాయించలేదు (భవిష్యత్తు సముద్ర మొబైల్ సేవ కోసం రిజర్వ్ చేసారు)
- +878 – యూనివర్సల్ పర్సనల్ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ (UPTS)
- +879 – కేటాయించలేదు (జాతీయ వాణిజ్యేతర ప్రయోజనాల కోసం రిజర్వ్ చేసారు)
- +880 – Bangladesh
- +881 – గ్లోబల్ మొబైల్ శాటిలైట్ సిస్టమ్
- +882 – అంతర్జాతీయ నెట్‌వర్క్‌లు
- +883 – అంతర్జాతీయ నెట్‌వర్క్‌లు
- +884 – క��టాయించలేదు
- +885 – కేటాయించలేదు
- +886 – Taiwan Taiwan
- +887 – కేటాయించలేదు
- +888 – అసైన్డ్ [ [6] (ఓసీఏ ద్వారా డిజాస్టర్ రిలీఫ్ కోసం టెలికమ్యూనికేషన్స్)
- +889 – కేటాయించలేదు
- +89x – కేటాయించలేదు (దేశం కోడ్ విస్తరణ కోసం రిజర్వ్ చేసారు) [1]
- +90 – Turkey Turkey
- +90 392 – Northern Cyprus Northern Cyprus
- +91 – India
- +92 – Pakistan
- +93 – Afghanistan
- +94 – Sri Lanka
- +95 – Myanmar
- +960 – Maldives
- +961 – Lebanon
- +962 – Jordan
- +963 – Syria
- +964 – Iraq
- +965 – Kuwait
- +966 – Saudi Arabia
- +967 – Yemen
- +968 – Oman
- +969 – కేటాయించలేదు (గతంలో ఉత్తర యెమెన్‌తో ఏకమయ్యే వరకు దక్షిణ యెమెన్‌కు కేటాయించారు, ఇప్పుడు +967 యెమెన్‌లో భాగం)
- +970 – Palestine
- +971 – United Arab Emirates
- +972 – Israel
- +973 – Bahrain
- +974 – Qatar
- +975 – Bhutan
- +976 – Mongolia
- +977 – Nepal
- +978 – కేటాయించలేదు (గతంలో దుబాయ్‌కి కేటాయించారు, ఇప్పుడు +971 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భాగం)
- +979 – యూనివర్సల్ ఇంటర్నేషనల్ ప్రీమియం రేట్ సర్వీస్ (UIPRS); (గతంలో అబుదాబికి కేటాయించారు, ఇప్పుడు +971 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భాగం)
- +98 – Iran
- +990 – కేటాయించలేదు
- +991 – ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ పబ్లిక్ కరస్పాండెన్స్ సర్వీస్ ట్రయల్ (ITPCS)
- +992 – Tajikistan
- +993 – Turkmenistan
- +994 – Azerbaijan
- +995 – Georgia
- +995 34 – South Ossetia ( +7 850, +7 929 తో పరస్పరం మార్చుకోవచ్చు)
- +995 44 – Abkhazia [7] [8] ( +7 840, +7 940 తో పరస్పరం మార్చుకోవచ్చు)
- +996 – Kyrgyzstan
- +997 – Kazakhstan 2023 నుండి (ప్రస్తుతం +7 6xx / 7xx ఉపయోగిస్తున్నారు)
- +998 – Uzbekistan
- +999 – కేటాయించలేదు (భవిష్యత్తులో ప్రపంచ సేవ కోసం రిజర్వ్ చేసారు)
దేశం కోడ్ ల���ని స్థానాలు
[మార్చు]అంటార్కిటికాలో, డయలింగ్ అనేది ఆయా స్థావరపు మాతృ దేశంపై ఆధారపడి ఉంటుంది:
Base | Calling Code | Country | Note |
---|---|---|---|
అల్మిరాంటే బ్రౌన్ అంటార్కిటిక్ స్థావరం | +54 | Argentina | |
అముండ్‌సెన్-స్కాట్ సౌత్ పోల్ స్టేషన్ | +1 | United States | |
ఆర్టిగాస్ స్థావరం | +598 | Uruguay | |
అసుకా స్టేషన్ | +81 | Japan | |
స్థావరం ప్రెసిడెంట్ ఎడ్వర్డో ఫ్రీ మోంటాల్వా, విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ | +56 | Chile | |
బెల్గ్రానో II | +54 | Argentina | |
బెల్లింగ్‌షౌసెన్ స్టేషన్ | +7 | Russia | |
బెర్నార్డో ఓ'హిగ్గిన్స్ స్టేషన్ | +56 | Chile | |
బైర్డ్ స్టేషన్ | +1 | United States | |
కెప్టెన్ ఆర్టురో ప్రాట్ స్థావరం | +56 | Chile | |
కేసీ స్టేషన్ | +672 | Australia | can be direct dialed |
కమాండెంట్ ఫెర్రాజ్ బ్రెజిలియన్ అంటార్కిటిక్ స్థావరం | +55 | Brazil | |
కాంకోర్డియా స్టేషన్ | +39 +33 |
Italy France |
|
డేవిస్ స్టేషన్ | +672 | Australia | can be direct dialed |
డోమ్ ఫుజి స్టేషన్ | +81 | Japan | |
డుమోంట్ డి ఉర్విల్లే స్టేషన్ | +33 | France | |
ఎస్పెరాన్జా స్థావరం | +54 | Argentina | |
గాబ్రియేల్ డి కాస్టిల్లా స్పానిష్ అంటార్కిటిక్ స్టేషన్ | +34 | Spain | |
జార్జ్-వాన్-న్యూమేయర్-స్టేషన్ (న్యూమేయర్ స్టేషన్ ద్వారా భర్తీ చేసారు) | +49 | Germany | |
గొంజాలెజ్ విడెలా స్టేషన్ | +56 | Chile | |
గ్రేట్ వాల్ స్టేషన్ | +86 | China | |
హాలీ రీసెర్చ్ స్టేషన్ | +44 | United Kingdom | |
హెన్రిక్ ఆర్క్టోవ్స్కీ పోలిష్ అంటార్కిటిక్ స్టేషన్ | +48 | Poland | |
జాంగ్ బోగో స్టేషన్ | +82 | South Korea | |
జిన్నా అంటార్కిటిక్ స్టేషన్ | +92 | Pakistan | |
జువాన్ కార్లోస్ I స్థావరం | +34 | Spain | |
జుబానీ | +54 | Argentina | |
కింగ్ సెజోంగ్ స్టేషన్ | +82 | South Korea | |
కోహ్నెన్-స్టేషన్ | +49 | Germany | |
కున్లున్ స్టేషన్ | +852 | China | |
లా-రాకోవిట్-నెగోయిస్ స్టేషన్ | +40 | Romania | |
లెనిన్గ్రాడ్స్కాయా స్టేషన్ | +7 | Russia | |
మచు పిచ్చు పరిశోధనా కేంద్రం | +51 | Peru | |
మాక్వారీ ఐలాండ్ స్టేషన్ | +672 | Australia | can be direct dialed |
మైత్రి స్టేషన్ | +91 | India | |
మరాంబియో స్థావరం | +54 | Argentina | |
మారియో జుచెల్లి స్టేషన్ | +39 | Italy | |
మాసన్ స్టేషన్ | +672 | Australia | can be direct dialed |
మెక్‌ముర్డో స్టేషన్ | +1 | United States | can be reached by +64 code to Scott Base (NZ) |
మెండెల్ పోలార్ స్టేషన్ | +420 | Czech Republic | |
మిర్నీ స్టేషన్ | +7 | Russia | |
మిజుహో స్టేషన్ | +81 | Japan | |
Molodyozhnaya స్టేషన్ | +7 +375 |
Russia Belarus |
|
న్యూమేయర్ స్టేషన్ | +49 | Germany | |
Novolazarevskaya స్టేషన్ | +7 | Russia | |
ఓర్కాడాస్ స్థావరం | +54 | Argentina | |
పామర్ స్టేషన్ | +1 | United States | |
ప్రిన్సెస్ ఎలిసబెత్ స్థావరం | +32 | Belgium | |
ప్రొఫెసర్ జూలియో ఎస్కుడెరో స్థావరం | +56 | Chile | |
ప్రోగ్రెస్ స్టేషన్ | +7 | Russia | |
రోథెరా పరిశోధనా కేంద్రం | +44 | United Kingdom | |
Russkaya స్టేషన్ | +7 | Russia | |
శాన్ మార్టిన్ స్థావరం | +54 | Argentina | |
SANAE IV (దక్షిణాఫ్రికా జాతీయ అంటార్కిటిక్ యాత్రలు) | +27 | South Africa | |
సిగ్నీ రీసెర్చ్ స్టేషన్ | +44 | United Kingdom | |
St. క్లిమెంట్ ఓహ్రిడ్స్కీ స్థావరం | +359 | Bulgaria | |
స్కాట్ స్థావరం | +64 | New Zealand | can be reached via +64 2409 and four digits on McMurdo exchange |
షోవా స్టేషన్ | +81 | Japan | |
స్వెయా | +46 | Sweden | |
టోర్ స్టేషన్ | +47 | Norway | |
ట్రోల్ స్టేషన్ | +47 | Norway | |
వాసా పరిశోధనా కేంద్రం | +46 | Sweden | |
వోస్టాక్ స్టేషన్ | +7 | Russia | |
వెర్నాడ్స్కీ రీసెర్చ్ స్థావరం | +380 | Ukraine | |
జాంగ్షాన్ స్టేషన్ | +86 | China |
వివరణాత్మక గమనికలు
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 International Telecommunication Union (2011-11-01). "List of ITU-T Recommendation E.164 assigned country codes" (PDF). Archived (PDF) from the original on 2012-01-31.
- ↑ "European Telephony Numbering Space (ETNS)". European Radiocommunications Office. 2009-05-28. Archived from the original on 2011-06-09.
- ↑ 3.0 3.1 "Абоненты мобильных операторов ДНР и ЛНР включены в российский план нумерации +7". Ministry of Digital Development, Communications and Mass Media (Russia). 7 May 2022. Archived from the original on 25 జూలై 2022. Retrieved 12 July 2022.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ 4.0 4.1 "Абонентам ДНР и ЛНР выделили телефонный код российской системы нумерации". TASS. 7 May 2022. Retrieved 12 July 2022.
- ↑ 5.0 5.1 "ЛНР полностью перейдет на телефонный код России +7 в июле". TASS. 17 May 2022. Retrieved 12 July 2022.
- ↑ "National Numbering Plans". International Telecommunications Union. Retrieved 16 May 2022.
- ↑ "Abkhazia remains available by Georgian phone codes". Today.Az. 2010-01-06. Archived from the original on 2012-07-12.
- ↑ GNCC (2010-03-30). "GNCC Communication of 30.III.2010" (PDF). ITU Operational Bulletin. ITU-T. p. 12. Archived (PDF) from the original on 2013-07-20.