Jump to content

స్వర్ణ చతుర్భుజి

వికీపీడియా నుండి
స్వర్ణ చతుర్భుజి

స్వర్ణ చతుర్భుజి ఈ ప్రాజెక్టు రైల్వే విభాగానికి సంబందించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాలను కలుపతారు దీనిద్వారా భారతీయ రైళ్ల వేగాన్ని పెంచడంతోపాటు ప్రధానమైన నాలుగు మెట్రో నగరాల మధ్య సెమీ హైస్పీడ్‌ ట్రాక్‌ వేస్తారు. ఈ మార్గంలో 2022 ఆగస్టు నాటికి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లను ప్రవేశపెడతారు. [1]

మూఖ్యాంశాలు

[మార్చు]

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై ఈ నాలుగు మెట్రో నగరాల మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రధాన రైళ్ల వేగం గంటకు 88 నుంచి 90 కిలోమీటర్లగా ఉంది. వేగం డబుల్‌ అయితే ప్రయాణ సమయం సగానికి తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు కోసం 10వేల కిలోమీటర్ల సెమీ హైస్పీడ్‌ రూట్‌ ఏర్పాటు చేస్తారు. ఆగస్టు 15 , 2022 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టుకు 2017-18 వార్షిక బడ్జెట్‌లో ఢిల్లీ-ముంబై రూట్‌కి రూ.11,189 కోట్లు, ఢిల్లీ-హౌరా రూట్‌కు రూ.6,975 కోట్లు కేటాయించారు.

మూలాలు

[మార్చు]
  1. స్వర్ణ చతుర్భుజి. "రైల్వేలోనూ 'స్వర్ణ చతుర్భుజి'". ఆంధ్రజ్యోతి. http://www.andhrajyothy.com. Retrieved 14 February 2018. {{cite news}}: External link in |agency= (help)[permanent dead link]