సుబోధ్ కుమార్ జైస్వాల్
స్వరూపం
సుబోధ్ కుమార్ జైస్వాల్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతదేశం |
విద్య | బీఏ(హానర్స్) ఎంబీఏ |
వృత్తి | సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ |
ముంబై పోలీస్ | |
సుబోధ్ కుమార్ జైస్వాల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్. ఆయన 1985 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. జైస్వాల్ సీబీఐ డైరక్టర్‌గా 2021, మే 26న భాద్యతలు చేపట్టాడు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నాడు.[1][2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]సుబోధ్ కుమార్ జైస్వాల్ 1962, సెప్టెంబరు 22న బీహార్ రాష్ట్రంలో జన్మించాడు. ఆయన ఎంబీఏ పూర్తి చేసి సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు.[3]
నిర్వహించిన భాద్యతలు
[మార్చు]- మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్
- మహారాష్ట్ర రిజర్వ్ పోలీసు ఫోర్స్ చీఫ్ గా
- రా(రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) - దేశ గూఢచార వ్యవస్థ (తొమ్మిది సంవత్సరాలు)
- ఇంటెలిజెన్స్ బ్యూరో
- ముంబై పోలీసు కమీషనర్ - జూన్ 2018 నుంచి ఫిబ్రవరి 2019 వరకు [4]
- మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (డీజీపీ)
- సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్ [5]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (26 May 2021). "సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సుబోధ్ కుమార్ జైస్వాల్". Namasthe Telangana. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.
- ↑ Sakshi (29 May 2021). "సీబీఐ ఛీఫ్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్ విజయప్రస్థానం..." www.sakshieducation.com. Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
- ↑ News18 Telugu (25 May 2021). "CBI New Director: సీబీఐ కొత్త డైరెక్టర్‌గా సుభోద్ కుమార్ జైస్వాల్". News18 Telugu. Retrieved 26 May 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) - ↑ The Financial Express (1 July 2018). "Who is Subodh Kumar Jaiswal? New Police Commissioner of Mumbai". The Financial Express. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.
- ↑ Yahoo (30 December 2020). "Maharashtra police chief Subodh Kumar Jaiswal appointed CISF DG". in.news.yahoo.com (in Indian English). Archived from the original on 25 జనవరి 2021. Retrieved 26 May 2021.