Jump to content

సి.ఎల్. రువాలా

వికీపీడియా నుండి

సి.ఎల్. రువాలా (జననం 25 డిసెంబర్ 1935) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మిజోరం నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సి.ఎల్. రువాలా మిజోరం రాష్ట్రంలోని చాన్‌హు గ్రామంలో తంజింగా, తంగ్‌పుయి దంపతులకు జన్మించాడు. ఆయన మిజోరంలో పాఠశాల విద్యను తరువాత షిల్లాంగ్‌లోని సెయింట్ ఎడ్మండ్ కళాశాలలో బిఏ & బీటీ పట్టభద్రుడయ్యాడు. రువాలా 8 ఫిబ్రవరి 1966న లాల్‌మింగ్తాంగిని వివాహం చేసుకున్నాడు, వారికి ఐదుగురు కుమారులు ఉన్నారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Detailed Profile: Shri C. L. Ruala". NIC. Archived from the original on 21 మే 2014. Retrieved 20 May 2014.
  2. "C.L. Ruala, Shri [Inc - Mizoram - St (Mizram)]". National Informatics Centre, Mizoram State Centre. Retrieved 20 May 2014.
  3. Lalfakzuala, F (16 May 2014). "Lok Sabha MP Atan Pu CL Ruala Thlan Tlin a Ni". Directorate of Information & Public Relations, Mizoram. Archived from the original on 20 May 2014. Retrieved 20 May 2014.
  4. "Fifteenth Lok Sabha Member's Bioprofile". Archived from the original on 1 January 2012. Retrieved 14 February 2012.