శ్యామ్ కె. నాయుడు
స్వరూపం
శ్యామ్ కె. నాయుడు తెలుగులో పనిచేసిన ఛాయాగ్రాహకుల్లో ఒకరు. ఈయన సోదరుడు ఛోటా కె. నాయుడు కూడా చాయాగ్రాహకులుగా పనిచేసారు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సినిమాల్లో చాలావాటికి ఈయన ఛాయాగ్రాహకుడిగా పనిచేసారు.
పనిచేసిన సినిమాలు
[మార్చు]1995 - 2000
[మార్చు]సంవత్సరం | చిత్రం | నటీనటులు | దర్శకుడు | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
1997 | ఒసేయ్ రాములమ్మా | దాసరి నారాయణరావు, ఘట్టమనేని కృష్ణ, విజయశాంతి, రామిరెడ్డి | దాసరి నారాయణరావు | |
1999 | రాజా | వెంకటేష్, సౌందర్య, అబ్బాస్, సుధాకర్ | ముప్పలనేని శివ | |
1999 | శీను | వెంకటేష్ | శశి |
2000 - 2005
[మార్చు]సంవత్సరం | చిత్రం | నటీనటులు | దర్శకుడు | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
2000 | నువ్వు వస్తావని | నాగార్జున, సిమ్రాన్ | వి. ఆర్. ప్రతాప్ | |
2000 | బాగున్నారా | వడ్డే నవీన్, ప్రియా గిల్, శ్రీహరి | ఫక్రుద్దీన్ | |
2000 | నిన్నే ప్రేమిస్తా | శ్రీకాంత్, సౌందర్య, నాగార్జున | ఆర్. ఆర్. షిండే | |
2001 | ప్రియమైన నీకు | తరుణ్, స్నేహ, రుక్మిణి | బాలశేఖరన్ | |
2001 | బావ నచ్చాడు | నాగార్జున, సిమ్రాన్, రీమా సేన్, మనోరమ | కె. ఎస్. రవికుమార్ | |
2001 | స్నేహమంటే ఇదేరా | నాగార్జున, సుమంత్, సుధాకర్, ప్రత్యూష, భూమిక | బాలశేఖరన్ | |
2002 | అదృష్టం | తరుణ్, రీమా సేన్, గజాలా | శేఖర్ సూరి | |
2002 | ఇడియట్ | రవితేజ, రక్షిత, ప్రకాష్ రాజ్ | పూరీ జగన్నాధ్ | |
2002 | శివరామరాజు | జగపతి బాబు, వెంకట్, శివాజీ, నందమూరి హరికృష్ణ | వి. సముద్ర | |
2003 | అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి | రవితేజ, ఆసిన్, ప్రకాష్ రాజ్, జయసుధ | పూరీ జగన్నాధ్ | |
2003 | శివమణి | నాగార్జున, ఆసిన్, ప్రకాష్ రాజ్ | పూరీ జగన్నాధ్ | |
2004 | ఆంధ్రావాలా[1] | జూనియర్ ఎన్.టి.ఆర్, రక్షిత | పూరీ జగన్నాధ్ | |
2004 | 143 | సాయిరాం శంకర్, సమీక్ష | పూరీ జగన్నాధ్ | |
2004 | మాస్ | నాగార్జున, జ్యోతిక, ఛార్మీ | రాఘవ లారెన్స్ |
2005 - 2010
[మార్చు]సంవత్సరం | చిత్రం | నటీనటులు | దర్శకుడు | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
2005 | సూపర్ | నాగార్జున, అయేషా టాకియా, అనుష్క శెట్టి | పూరీ జగన్నాధ్ | |
2006 | పోకిరి | మహేష్ బాబు, ఇలియానా, ప్రకాష్ రాజ్ | పూరీ జగన్నాధ్ | |
2007 | చిరుత | రాం చరణ్ తేజ, నేహా శర్మ, ఆశిష్ విద్యార్థి | పూరీ జగన్నాధ్ | |
2008 | బుజ్జిగాడు | ప్రభాస్, త్రిష, మోహన్ బాబు | పూరీ జగన్నాధ్ | |
2008 | నేనింతే | రవితేజ, శియా గౌతం, సుప్రీత్, సుబ్బరాజు | పూరీ జగన్నాధ్ | |
2009 | రైడ్ | నాని, తనీష్, శ్వేత బసు ప్రసాద్, అక్ష | రమేష్ వర్మ | |
2009 | ఏక్ నిరంజన్ | ప్రభాస్, కంగనా రనౌత్, సోనూ సూద్ | పూరీ జగన్నాధ్ |
2010 - 2017
[మార్చు]సంవత్సరం | చిత్రం | నటీనటులు | దర్శకుడు | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
2010 | గోలీమార్ | గోపీచంద్, ప్రియమణి | పూరీ జగన్నాధ్ | |
2010 | నాగవల్లి[2] | వెంకటేష్, అనుష్క శెట్టి, కమలిని ముఖర్జీ, శ్రద్దా దాస్, పూనమ్ కౌర్, సుజ | పి. వాసు | |
2011 | రాజన్న | నాగార్జున, స్నేహ, శ్వేతా మీనన్, నాజర్, బేబీ అన్నీ | కె. వి. విజయేంద్ర ప్రసాద్ | |
2012 | బాడీగార్డ్ | వెంకటేష్, త్రిష, సలోని, ప్రకాష్ రాజ్ | గోపీచంద్ మలినేని | |
2012 | బిజినెస్ మేన్ | మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్ | పూరీ జగన్నాధ్ | |
2012 | జులాయి | అల్లు అర్జున్, ఇలియానా, సోనూ సూద్, రాజేంద్ర ప్రసాద్ | త్రివిక్రమ్ శ్రీనివాస్ | |
2012 | కెమెరామెన్ గంగతో రాంబాబు | పవన్ కళ్యాణ్, తమన్నా, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు | పూరీ జగన్నాధ్ | |
2014 | రభస | జూనియర్ ఎన్.టి.ఆర్, సమంత, ప్రణీత సుభాష్ | సంతోష్ శ్రీనివాస్ | |
2017 | ఉంగరాల రాంబాబు | క్రాంతి మాధవ్ |
మూలాలు
[మార్చు]- ↑ FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 జూన్ 2020. Retrieved 6 June 2020.
- ↑ "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.