పరిచయం
నాపేరు మహేశ్వర రాజు తెలుగు భాష పట్ల ఎంతో అభిరుచి ఉండటంతో నేను తెలుగు వికీపీడియాలో జూన్ 1 2018 న స్వచ్ఛందంగా సేవలనందించడానికి చేరితిని.తెలుగు వికీపిడియాలో నా మొట్టమొదటి దిద్దుబాటు 16- జాన్-2018 నుండి మెదలుపెట్టాను. 2022 జనవరి నాటికి 16,000 సవరణలు చేశాను.
వికీపీడీయాలో రాసేవి
తెలుగు వికీపీడియాలో నేను ఎక్కువగా రాసేవి ప్రముఖులు, కవులు,భారతదేశంలో పురాతనమైన ఆలయాలు, రాజ్యలు, కోటలు, గుహలు, పురపాలక సంఘాలు గురించి వికీపీడియాలో రాస్తు ఉంటాను రాజకీయా నాయకులు గురించి రాయడం ఇష్టం ఉండదు.నిష్పాక్షికంగా రాయడం కష్టం అనిపించింది.
పనిచేస్తున్న ప్రాజెక్టులు
|
ఈ తెలుగు వికీపీడీయను ఒక పరిశోధకుడు.
|
| రచన ఈ వాడుకరి అభిరుచి. |
|
పతకాలు
బొమ్మ |
వివరం
|
|
జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. అర్జున
|
|
2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి.అర్జున
|
|
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీరణ 2022 - సంబంధిత అధిక ప్రాధాన్యతా వ్యాసాల అభివృద్ధి కృషిలో చురుకుగా పాల్గొన్నందులకు,మీ సహకారానికి ధన్యవాదాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి.. అర్జున
|
నాకు ఉపయోగపడేవి
{{subst:స్వాగతం|Ch Maheswara Raju}}