Jump to content

వచ్చిన కోడలు నచ్చింది

వికీపీడియా నుండి

'వచ్చిన కోడలు నచ్చింది'తెలుగు చలనచిత్రం1959 అక్టోబర్16 న విడుదల.సుధాకర్ ఫిలింస్ పతాకంపై పొన్నలూరు వసంత కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జూలూరి జమున, పసుపులేటి కన్నాంబ, చిలకలపూడి సీతారామాంజనేయులు మొదలగు వారు నటించిన ఈ చిత్రo , దాసరి యోగానంద్ దర్శకత్వంలో తెరకెక్కినది. ఈ చిత్రానికి సంగీతం సుసర్ల దక్షిణామూర్తి అందించారు.

వచ్చిన కోడలు నచ్చింది
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం డి. యోగానంద్
నిర్మాణం పి. వసంతకుమార్ రెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
కన్నాంబ,
సూర్యకాంతం,
రేలంగి,
రాజనాల
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాణ సంస్థ సుధాకర్ ఫిల్మ్స్
భాష తెలుగు

నటవర్గం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: దాసరి యోగానంద్

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ,

నిర్మాత: పొన్నలూరి వసంత కుమార్ రెడ్డి

నిర్మాణ సంస్థ:సుధాకర్ ఫిలిమ్స్

సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి

నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, రావు బాలసరస్వతి దేవి ,జిక్కి, ఎం.ఎల్.వసంత కుమారి,శిష్ట్లా జానకి, జె.వి. రాఘవులు,వైదేహి

విడుదల:16:10:1959.


పాటలు

[మార్చు]
  1. అందంచిందే ఆటగత్తేనేరా నా అందంలో తళుకులు బెళుకులు - జిక్కి,రచన: ఆచార్య ఆత్రేయ
  2. ఏం కావాలి మనిషికి ఏం కావాలి అందరికి ఒకటే కావాలి_జిక్కి, రచన: ఆచార్య ఆత్రేయ
  3. ఏమో ఏమనుకొనెనో నా మాట మరచెనో మనసు మారెనో - రావు బాలసరస్వతీ దేవి , రచన: ఆచార్య ఆత్రేయ
  4. జయ జయ జనని శార్వాణీ జయ కల్యాణీ శంభుని రాణి_ఎం. ఎల్. వసంత కుమారి
  5. తెలిసిందన్నా తెలిసింది ఇపుడసలు రహస్యం తెలిసింది_రచన:ఆచార్య ఆత్రేయ
  6. ప్రేమ తమాషా వింటేనే కులాసా ప్రేమంటే తెలుసునా - ఘంటసాల, జిక్కి - రచన: ఆత్రేయ
  7. శరణంటినమ్మా కరుణించవమ్మా - ఘంటసాల, జిక్కి, ఎం. ఎల్. వసంతకుమారి - రచన: ఆత్రేయ
  8. సునో చిన్నబాబు మనీ ఉన్న సాబూ దేఖో హం గరీబ్ _జె. వి. రాఘవులు,శిష్ట్లా జానకి, వైదేహి బృందం
  9. వలపులు చిలికి కలువల దొరకే నను చేకొనగా_జిక్కి,రచన: ఆచార్య ఆత్రేయ.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]