లలిత్ కుమార్ యాదవ్
స్వరూపం
లలిత్ కుమార్ యాదవ్ | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2010 – ప్రస్తుతం | |||
ముందు | పీతాంబర్ పాశ్వాన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | దర్భాంగా గ్రామీణ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2005 – 2010 | |||
తరువాత | Constituency abolished | ||
నియోజకవర్గం | మణిగచ్చి | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2000 – 2005 | |||
నియోజకవర్గం | మణిగచ్చి | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1995 – 2000 | |||
ముందు | మదన్ మోహన్ ఝా | ||
నియోజకవర్గం | మణిగచ్చి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] టార్డియాహ్, దర్భాంగా, బీహార్ | 1966 జనవరి 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | రాష్ట్రీయ జనతా దళ్ | ||
తల్లిదండ్రులు | గణేష్ యాదవ్ | ||
నివాసం | పాట్నా, బీహార్ | ||
పూర్వ విద్యార్థి | మాస్టర్ అఫ్ ఆర్ట్స్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
లలిత్ కుమార్ యాదవ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దర్భాంగా గ్రామీణ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Member Profile" (PDF). Bihar Vidhan Sabha. Retrieved 20 November 2015.
- ↑ Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.