రోబో (సినిమా)
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రోబో | |
---|---|
దర్శకత్వం | ఎస్.శంకర్ |
రచన | ఎస్.శంకర్ వి.బాలమురుగన్ సుజాతా రంగరాజన్ |
నిర్మాత | కళానిధి మారన్ |
తారాగణం | రజనీకాంత్ ఐశ్వర్యా రాయ్ డానీ డెంజోంగ్ప |
ఛాయాగ్రహణం | ఆర్. రత్నవేలు |
కూర్పు | ఆంథోని |
సంగీతం | ఎ.ఆర్.రెహమాన్ |
నిర్మాణ సంస్థ | సన్ పిక్చర్స్ |
పంపిణీదార్లు | సన్ పిక్చర్స్ హెచ్.బి.వొ. పిక్చర్స్ |
విడుదల తేదీ | సెప్టెంబరు 24, 2010 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 190 కోట్లు[1] |
రోబో 2010 అక్టోబరు 2 న విదుడలయ్యిన తెలుగు చిత్రం. తమిళ చిత్రం ఎంధిరన్ కు ఇది తెలుగు అనువాదం.
తారాగణం
[మార్చు]- రజనీకాంత్-చిట్టీ ఇంకా వసీకరన్
- ఐశ్వర్యారాయ్ - సన
- డానీ డెంజోంగ్ప - ప్రొఫెసర్ బోరా
- రోబో శంకర్