Jump to content

రచయిత

వికీపీడియా నుండి
గురజాడ అప్పారావు
ఎర్నెస్ట్ హెమింగ్‌వే, టైపు చేయువిధం.

రచయిత ఎవరయినా తమ స్వంత రచనలను వ్రాతపూర్వకముగా సృష్టించి, దానికి ఒక గ్రంథం లేదా పుస్తక రూపాన్నిస్తే, అతనిని రచయిత అని వ్యవహరిస్తారు.

రచయితలు తమ రచనలు అనేక రంగాలలో సాహిత్య రీతులలో చేస్తారు. ఉదాహరణకు పద్యం, గద్యం, లేదా సంగీతం. అలాగే రచయిత కవి, నవలాకారుడు, కంపోజర్, గేయ రచయిత, డ్రామా రచయిత, మిథోగ్రాఫర్, జర్నలిస్టు, సినిమా స్క్రిప్టు రచయిత, మున్నగు వానిగా వుంటాడు.రచయిత తన రచనలు సాంస్కృతిక, సామాజిక రంగాలలో రచనలు చేస్తాడు. ఇతడు సాహిత్యం కళలకు వెన్నెముకలాంటి వాడు.

సంఘాలు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
వికీమీడియా కామన్స��‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రచయిత&oldid=4341900" నుండి వెలికితీశారు