Jump to content

మిజోరం గవర్నర్ల జాబితా

వికీపీడియా నుండి
మిజోరం గవర్నర్
రాజ్ భవన్ (ఐజ్వాల్) , మిజోరం
Incumbent
వీ.కే.సింగ్

since 2024 డిసెంబరు 25
విధంహిజ్ ఎక్సలెన్సీ
అధికారిక నివాసంరాజ్ భవన్ (ఐజ్వాల్) , మిజోరం
నియామకంభారత రాష్ట్రపతి
కాలవ్యవధిఐదు సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్ఎస్.సి. ముఖర్జీ
నిర్మాణం20 ఫిబ్రవరి 1987; 37 సంవత్సరాల క్రితం (1987-02-20)
వెబ్‌సైటుhttps://rajbhavan.mizoram.gov.in

మిజోరం గవర్నరు, భారతదేశం లోని మిజోరం రాష్ట్రానికి నామమాత్రపు రాష్ట్రాధినేత, భారత రాష్ట్రపతి ప్రతినిధి, ఐదు సంవత్సరాల కాలానికి రాష్ట్రపతిచే నియమించబడతారు. మిజోరం ప్రస్తుత గవర్నరుగా వీ.కే.సింగ్ 2024 డిసెంబరు 25 నుండి అధికారంలో ఉన్నారు.[1]

అధికారాలు, విధులు

[మార్చు]

గవర్నర్ అనేక రకాల అధికారాలను కలిగి ఉంటారు:

  • పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
  • చట్టాన్ని రూపొందించడం, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధి���ారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్
  • విచక్షణ అధికారాలు గవర్నర్ విచక్షణ ప్రకారం నిర్వహించబడతాయి.

రాష్ట్ర హోదాకు ముందు

[మార్చు]

ఎస్.జె. దాస్ 1972 జనవరి 21 నుండి 1972 ఏప్రిల్ 23 వరకు మిజోరం ప్రధాన కమిషనర్‌గా ఉన్నారు. అతను తర్వాత ఈ దిగివ జాబితాలోని లెఫ్టినెంట్ గవర్నర్లు వరసగా పనిచేసారు.[2]

వ.సంఖ్య పేరు చిత్తరువు పదవీ బాధ్యతలు స్వీకరించింది కార్యాలయం నుండి నిష్క్రమించింది
1 ఎస్.పి. ముఖర్జీ 1972 ఏప్రిల్ 24 1974 జూన్ 12
2 ఎస్.కె. చిబ్బర్ 1974 జూన్ 13 1977 సెప్టెంబరు 26
3 ఎమ్.పి. మాథుర్ 1977 సెప్టెంబరు 27 1981 ఏప్రిల్ 15
4 ఎస్.ఎన్. కోహ్లీ 1981 ఏప్రిల్ 16 1983 ఆగస్టు 9
5 హెచె.ఎస్, దూబే 1983 ఆగస్టు 10 1986 డిసెంబరు 10
6 హితేశ్వర్ సైకియా 1986 డిసెంబరు 11 1987 ఫిబ్రవరి 19

రాష్ట్ర హోదా తరువాత గవర్నర్లగా పనిచేసినవారు

[మార్చు]

ఈ దిగువ వారు మిజోరం రాష్ట్ర హోదా పొందిన తరువాత ఈ క్రింది వారు గవర్నర్లుగా పనిచేసారు.[2]

వ.సంఖ్య పేరు చిత్తరువు పదవీ బాధ్యతలు స్వీకరించింది కార్యాలయం నుండి నిష్క్రమించింది
1 హితేశ్వర్ సైకియా 1987 ఫిబ్రవరి 20 1989 ఏప్రిల్ 30
- కెవి కృష్ణారావు (అదనపు బాధ్యత) 1989 మే 1 1989 జూలై 20
2 డబ్యు.ఎ. సంగ్మా 1989 జూలై 21 1990 ఫిబ్రవరి 7
3 స్వరాజ్ కౌశల్ 1990 ఫిబ్రవరి 8 1993 ఫిబ్రవరి 9
4 పి.ఆర్ కిండియా 1993 ఫిబ్రవరి 10 1998 జనవరి 28
5 అరుణ్ ప్రసాద్ ముఖర్జీ 1998 జనవరి 29 1998 మే 1
6 ఎ. పద్మనాభన్ 1998 మే 2 2000 నవంబరు 30
- వేద్ మార్వా (అదనపు బాధ్యత) 2000 డిసెంబరు 1 2001 మే 17
7 అమోలక్ రత్తన్ కోహ్లీ 2001 మే 18 2006 జూలై 24
8 ఎంఎం.లఖేరా 2006 జూలై 25 2011 సెప్టెంబరు 2
9 వక్కం పురుషోత్తమన్ 2011 సెప్టెంబరు 2 2014 జూలై 6
10 కమలా బెనివాల్ 2014 జూలై 6 2014 ఆగస్టు 6
- వినోద్ కుమార్ దుగ్గల్ (అదనపు బాధ్యత) 2014 ఆగస్టు 8 2014 సెప్టెంబరు 16
- కె.కె పాల్ (అదనపు బాధ్యత) 2014 సెప్టెంబరు 16 2015 జనవరి 8
11 అజీజ్ ఖురేషి 2015 జనవరి 9 2015 మార్చి 28
- కేశరి నాథ్ త్రిపాఠి (అదనపు బాధ్యత) 2015 ఏప్రిల్ 4 2015 మే 25
12 నిర్భయ్ శర్మ 2015 మే 26 2018 మే 28
13 కుమ్మనం రాజశేఖరన్ 2018 మే 29 2019 మార్చి 8
- జగదీష్ ముఖి (అదనపు బాధ్యత) 2019 మార్చి 9 2019 అక్టోబరు 25
14 పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై[3] 2019 అక్టోబరు 25 2021 జూలై 6
15 కంభంపాటి హరిబాబు[4][5] 2021 జూలై 7 2021 ఆగస్టు 10
- బి.డి. మిశ్రా (అదనపు బాధ్యత) 2021 ఆగస్టు 11 2021 నవంబరు 5
(15) కంభంపాటి హరిబాబు[6] 2021 నవంబరు 6 2024 డిసెంబరు 24
16 వీ.కే.సింగ్ 2024 డిసెంబరు 25 ప్రస్తుతం

మూలాలు

[మార్చు]
  1. "New governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు". EENADU. Retrieved 2024-12-25.
  2. 2.0 2.1 "Previous Governors | Raj Bhavan Mizoram | India" (in ఇంగ్లీష్). Retrieved 2024-09-14.
  3. "Kerala BJP President PS Sreedharan Pillai appointed as Mizoram Governor". The News minute. Retrieved 27 October 2019.
  4. BBC News తెలుగు. "మిజోరం గవర్నర్‌గా [[కంభంపాటి]] హరిబాబు, దత్తాత్రేయ హరియాణాకు." Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021. {{cite news}}: URL–wikilink conflict (help)
  5. EENADU (6 July 2021). "మిజోరం గవర్నర్‌గా [[కంభంపాటి]] హరిబాబు". Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021. {{cite news}}: URL–wikilink conflict (help)
  6. "Governors| National Portal of India". www.india.gov.in.