మధ్య ప్రదేశ్ జిల్లాల జాబితా
స్వరూపం
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో 2023 జులై నాటికి 52 జిల్లాలు ఉన్నాయి.[1] ఇది 1956 నవంబరు 1న మధ్య ప్రదేశ్ అనే పేరుతో భారతీయ రాష్ట్రంగా అస్తిత్వంలోకి వచ్చింది. మధ్య ప్రదేశ్ అధికారిక పరిపాలనా ప్రభుత్వ హోదా లేని వివిధ భౌగోళిక ప్రాంతాలను కలిగి ఉంది. కొన్ని చారిత్రక దేశాలు, రాష్ట్రాలు లేదా ప్రావిన్సులకు అనుగుణంగా ఉంటాయి. పరిపాలనా సౌలభ్యం కోసం విభాగాలు, జిల్లాలు, తహసీల్లుగా విభజించబడ్డాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 52.[2] ఈ జిల్లాలు పది పరిపాలనా విభాగాలుగా విభజించబడ్డాయి. జిల్లాలు తహసీల్లుగా విభజించబడ్డాయి. ఇవి రాష్ట్రంలో 428 ఉన్నాయి.
జిల్లాల జాబితా
[మార్చు]మధ్యప్రదేశ్‌లో 53 జిల్లాలు ఉన్నాయి, వీటిని పది విభాగాలుగా వర్గీకరించారు.[3][4]
వ.సంఖ్య | కోడ్[5] | విభాగం | జిల్లా | ప్రధానకార్యాలయం | విస్తీర్ణం (చ.కి.మీటర్లు)[6] |
జనాభా (2011)[6] |
జనసాంద్రత (చ.కి.మీ.1కి) |
రాష్ట్రపటంలో జిల్లాస్థానం |
---|---|---|---|---|---|---|---|---|
1 | BP | భోపాల్ డివిజన్ | భోపాల్ జిల్లా | భోపాల్ | 2,772 | 23,71,061 | 855 | |
2 | RS | రాయ్‌సేన్ జిల్లా | రాయ్‌సేన్ | 8,446 | 13,31,597 | 158 | ||
3 | RG | రాజ్‌గఢ్ జిల్లా | రాజ్‌గఢ్ | 6,154 | 15,45,814 | 251 | ||
4 | SR | సీహోర్ జిల్లా | సీహోర్ | 6,578 | 13,11,332 | 199 | ||
5 | VI | విదిశ జిల్లా | విదిశ | 7,371 | 14,58,875 | 198 | ||
6 | MO | చంబల్ డివిజన్ | మొరేనా జిల్లా | మొరేనా | 4,991 | 19,65,970 | 394 | |
7 | SP | షియోపూర్ జిల్లా | షియోపూర్ | 6,585 | 6,87,861 | 104 | ||
8 | BD | భిండ్ జిల్లా | భిండ్ | 4,459 | 17,03,005 | 382 | ||
9 | GW | గ్వాలియర్ డివిజన్ | గ్వాలియర్ జిల్లా | గ్వాలియర్ | 5,214 | 20,32,036 | 390 | |
10 | AS | అశోక్‌నగర్ జిల్లా | అశోక్‌నగర్ | 4,674 | 8,45,071 | 181 | ||
11 | SV | శివ్‌పురి జిల్లా | శివ్‌పురి | 10,278 | 17,26,050 | 168 | ||
12 | DT | దతియా జిల్లా | దతియా | 2,038 | 7,86,754 | 386 | ||
13 | GU | గునా జిల్లా | గునా | 6,485 | 12,41,519 | 191 | ||
14 | AL | ఇండోర్ డివిజన్ | అలీరాజ్‌పూర్ జిల్లా | అలీరాజ్‌పూర్ | 3,182 | 7,28,999 | 229 | |
15 | BR | బర్వానీ జిల్లా | బర్వానీ | 5,432 | 13,85,881 | 255 | ||
16 | BU | బుర్హాన్పూర్ జిల్లా | బుర్హాన్పూర్ | 2,473 | 7,57,847 | 306 | ||
17 | IN | ఇండోర్ జిల్లా | ఇండోర్ | 3,898 | 32,76,697 | 841 | ||
18 | DH | ధార్ జిల్లా | ధార్ | 8,153 | 21,85,793 | 268 | ||
19 | JH | ఝాబువా జిల్లా | ఝాబువా | 6,782 | 10,25,048 | 151 | ||
20 | EN | ఖాండ్వా జిల్లా (ఈస్ట్ నిమార్) | ఖాండ్వా (ఈస్ట్ నిమార్) | 4,927 | 13,10,061 | 262 | ||
21 | WN | ఖర్గోన్ జిల్లా (వెస్ట్ నిమార్) | ఖర్గోన్ (వెస్ట్ నిమార్) | 4,927 | 18,73,046 | 262 | ||
22 | BL | జబల్పూర్ డివిజన్ | బాలాఘాట్ జిల్లా | బాలాఘాట్ | 9,229 | 17,01,698 | 184 | |
23 | CN | ఛింద్వారా జిల్లా | ఛింద్వారా | 11,815 | 20,90,922 | 177 | ||
24 | JA | జబల్పూర్ జిల్లా | జబల్పూర్ | 5,210 | 24,63,289 | 473 | ||
25 | KA | కట్నీ జిల్లా | కట్నీ | 4,927 | 12,92,042 | 262 | ||
26 | ML | మండ్లా జిల్లా | మండ్లా | 5,805 | 10,54,905 | 182 | ||
27 | NA | నర్సింగ్‌పూర్ జిల్లా | నర్సింగ్‌పూర్ | 5,133 | 10,91,854 | 213 | ||
28 | SO | సివ్‌నీ జిల్లా | సివ్‌నీ | 8,758 | 13,79,131 | 157 | ||
29 | DI | దిండోరీ జిల్లా | దిండోరీ | 7,427 | 7,04,524 | 95 | ||
30 | BE | నర్మదాపురం డివిజన్ | బేతుల్ జిల్లా | బేతుల్ | 10,043 | 15,75,362 | 157 | |
31 | HA | హర్దా జిల్లా | హర్దా | 3,339 | 5,70,465 | 171 | ||
32 | NA | హోషంగాబాద్ జిల్లా | హోషంగాబాద్ | 6,698 | 12,41,350 | 185 | ||
33 | RE | రీవా డివిజన్ | రీవా జిల్లా | రీవా | 6,434 | 23,65,106 | 368 | |
34 | ST | సాత్నాజిల్లా | సాత్నా | 7,502 | 22,28,935 | 297 | ||
35 | SI | సిద్ది | సిద్ది | 4,851 | 11,27,033 | 230 | ||
36 | Sh | సింగ్రౌలి జిల్లా | వైధాన్ | 5,672 | 11,78,273 | 208 | ||
37 | CT | సాగర్ డివిజన్ | ఛతర్పూర్ జిల్లా | ఛతర్పూర్ | 8,687 | 17,62,375 | 203 | |
38 | DM | దమోహ్ జిల్లా | దమోహ్ | 7,306 | 12,64,219 | 173 | ||
39 | PA | పన్నా జిల్లా | పన్నా | 7,135 | 10,16,520 | 142 | ||
40 | SG | సాగర్ జిల్లా | సాగర్ | 10,252 | 23,78,458 | 232 | ||
41 | TI | టికంగఢ్ జిల్లా | టికంగఢ్ | 3,878 | 10,40,359 | 268 | ||
42 | NI | నివారి జిల్లా | నివారి | 1,170 | 4,04,807 | 346 | ||
43 | AP | షాడోల్ డివిజన్ | అనుప్పూర్ జిల్లా | అనుప్పూర్ | 3,746 | 7,49,237 | 200 | |
44 | SH | షాడోల్ జిల్లా | షాడోల్ | 6,205 | 10,66,063 | 172 | ||
45 | UM | ఉమరియా జిల్లా | ఉమరియా | 4,026 | 6,44,758 | 160 | ||
46 | AG | ఉజ్జయిని డివిజన్ | అగర్ మాళ్వా | అగర్ | 2,785 | 5,71,275 | 205 | |
47 | DE | దేవాస్ జిల్లా | దేవాస్ | 7,020 | 15,63,715 | 223 | ||
48 | MS | మంద్సౌర్ జిల్లా | మంద్సౌర్ | 5,530 | 13,40,411 | 242 | ||
49 | NE | నీమచ్ జిల్లా | నీమచ్ | 4,267 | 8,26,067 | 194 | ||
50 | RL | రత్లాం జిల్లా | రత్లాం | 4,861 | 14,55,069 | 299 | ||
51 | SJ | షాజాపూర్ జిల్లా | షాజాపూర్ | 3,460 | 9,41,403 | 272 | ||
52 | UJ | ఉజ్జయిని జిల్లా | ఉజ్జయిని | 6,091 | 19,86,864 | 326 |
మూలాలు
[మార్చు]- ↑ "DISTRICTS & DIVISIONS OF MADHYA PRADESH". District Portal of Madhya Pradesh. Government of Madhya Pradesh. Retrieved 9 April 2021.
- ↑ "DISTRICTS & DIVISIONS OF MADHYA PRADESH". District Portal of Madhya Pradesh. Government of Madhya Pradesh. Retrieved 9 April 2021.
- ↑ "Districts of Madhya Pradesh". mpdistricts.nic.in. Government of Madhya Pradesh. Archived from the original on 19 January 2019. Retrieved 14 October 2017.
- ↑ "Madhya Pradesh Profile". MPOnline. Government of India. Archived from the original on 2 ఆగస్టు 2018. Retrieved 27 November 2022.
- ↑ "NIC Policy on format of e-mail Address" (PDF). National Informatics Centre. Ministry of Communications and Information Technology (India). 18 August 2004. pp. 5–10. Archived from the original (PDF) on 11 September 2008. Retrieved 24 November 2008.
- ↑ 6.0 6.1 "List of districts in Madhya Pradesh". Non Resident Indians Online. Retrieved December 31, 2020.