పల్లె పడుచు (1954 సినిమా)
స్వరూపం
'పల్లె పడుచు' తెలుగు చలన చిత్రం 1954 నవంబర్ 26 న బోళ్ల సుబ్బారావు దర్శకత్వంలో వెలువడింది. ఈ చిత్రంలో చిలకలపూడి సీతారామాంజనేయులు, జి. వరలక్ష్మి, అమరనాథ్, పేకేటి శివరావు,కృష్ణకుమారి ముఖ్య తారాగణం నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎం ఎస్ రామారావు సమకూర్చారు .
పల్లె పడుచు (1954 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బోళ్ల సుబ్బారావు |
---|---|
తారాగణం | సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, ముక్కామల, అమర్‌నాథ్, పేకేటి, జి.వరలక్ష్మి, కృష్ణకుమారి, జయలక్ష్మి |
సంగీతం | ఎం.ఎస్.రామారావు |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | యు.టి.ఎ. & శ్యామలా |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]చిలకలపూడి సీతారామాంజనేయులు
ముక్కామల
అమరనాథ్
పేకేటి శివరావు
గరికపాటి వరలక్ష్మి
కృష్ణకుమారి
జయలక్ష్మి
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: బోళ్ళ సుబ్బారావు
సంగీతం: మోపర్తి సీతారామారావు
గీత రచయిత:ఆరుద్ర
నేపథ్య గానం: ఎం.ఎస్.రామారావు,మాధవపెద్ది సత్యo, ఎ.ఎం.రాజా, జిక్కిపులపాక సుశీల, వి.జె.శర్మ, సరోజినీ, ఎ.పి.కోమల, పిఠాపురం నాగేశ్వరరావు
ఛాయా గ్రహణం: బోళ్ల సుబ్బారావు
నిర్మాణ సంస్థ: యు.టి.ఎ. మరియు శ్యామలా వారి
విడుదల:26:11:1954.
పాటలు
[మార్చు]- ఓ మేరీప్యారీ మీకి సూసింది మెదల్ హై దిమాక్ దిల్ - మాధవపెద్ది, రచన:ఆరుద్ర
- ఎటుపోయెదరో ఎటకేగెదరో దారిలేని వారలై - మాధవపెద్ది, రచన:ఆరుద్ర
- ఏరు నవ్విందోయి - ఊరు నవ్విందోయి ఏటిలో చిట్టిచేప - ఎ.ఎం.రాజా,రచన:ఆరుద్ర
- ఏలా ఏలా జీవితానా కురిసేను కన్నీటి వానా - పి.సుశీల, రచన:ఆరుద్ర
- ఓ దీనులారా లేవు మొగసాల రంగవల్లికళు నేడు - వి.జె.వర్మ, రచన:ఆరుద్ర
- చాలు నీలాంటి వాళ్ళను చూసా ఏల యీ మాటలు - సరోజిని, రచన:ఆరుద్ర
- తేలికగా తేలికగా చులకనగా దొరకనోయి ఓయ్ - జిక్కి, ఎ.ఎం.రాజా, రచన: ఆరుద్ర
- నను చేరడేలనో నా రాజు గడువేల మీరెనో - ఎ.పి.కోమల,పిఠాపురం, రచన:ఆరుద్ర
- నా ప్రియరాణి నను విడనాడి పోయెదవా హా సఖీ - పిఠాపురం,రచన:ఆరుద్ర
- ఫోటోగ్రాఫ్ ఫో ఫో ఫో కంటి కింపుగా నుండు - పిఠాపురం, రచన: ఆరుద్ర
- శ్రీరఘురామ సీతారామ మొర వినలేవా శరణము నీవే - ఎ.పి.కోమల, రచన:ఆరుద్ర
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగులో సంతానం - సౌభాగ్యం పాటలు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పల్లె పడుచు