నరసాపురం (అయోమయ నివృత్తి)
స్వరూపం
(నర్సాపురం నుండి దారిమార్పు చెందింది)
నరసాపురం, నర్సాపురం, నరసాపూర్ పేర్లుగల వేరువేరు గ్రామాలు, పట్టణాల,ఇతరలాకు లింకులు ---
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) - పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణం, మండలం.
- టి.నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) - పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం, గ్రామం.
- నరసాపురం (విస్సన్నపేట) - కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలానికి చెందిన గ్రామం.
- నరసాపురం (ఇందుకూరుపేట) - నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలానికి చెందిన గ్రామం
- నరసాపురం (రుద్రవరము) - కర్నూలు జిల్లా, రుద్రవరము మండలానికి చెందిన గ్రామం
- నరసాపురం (వెల్దుర్తి ) - కర్నూలు జిల్లా, వెల్దుర్తి మండలానికి చెందిన గ్రామం
- నరసాపురం (పద్మనాభం) - విశాఖపట్నం జిల్లా, పద్మనాభం మండలానికి చెందిన గ్రామం
- నరసాపురం (రామభద్రాపురం) -- విజయనగరం జిల్లా, రామభద్రాపురం మండలానికి చెందిన గ్రామం
- నరసాపురం (పొందూరు ) - శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలానికి చెందిన గ్రామం
- నరసాపురం (కాశి నాయన) --వైఎస్ఆర్ జిల్లా, శ్రీ అవధూత కాశి నాయన మండలానికి చెందిన గ్రామం
- ఎన్.నరసాపురం (నక్కపల్లి) - విశాఖపట్నం జిల్లా, నక్కపల్లి మండలానికి చెందిన గ్రామం
- నరసాపురం (కోరుకొండ) - తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండలానికి చెందిన గ్రామం
- నరసాపురం (పరిగి) - అనంతపురం జిల్లా, పరిగి మండలానికి చెందిన గ్రామం
- నర్సాపురం (శింగనమల) - అనంతపురం జిల్లాలోని శింగనమల మండలానికి చెందిన గ్రామం
- నరసాపురం (బెళుగుప్ప) - అనంతపురం జిల్లా, బెళుగుప్ప మండలానికి చెందిన గ్రామం
- నరసాపురం (పెద్దపప్పూరు) - అనంతపురం జిల్లా,పెద్దపప్పూరు మండలానికి చెందిన గ్రామం.
- నర్సాపురం శాసనసభ నియోజకవర్గం - ఆంధ్రప్రదేశ్ - కు చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలోని శాసనసభ నియోజకవర్��ం.
- నరసాపురం లోక్సభ నియోజకవర్గం - ఆంధ్రప్రదేశ్ - కు చెందిన 25 పార్లమెంటు నియోజక వర్గాలలో ఇది ఒకటి
తెలంగాణ
[మార్చు]నరసాపురం
[మార్చు]- నరసాపురం (వెంకటాపూర్) --- జయశంకర్ భూపాలపల్లి జిల్లా, వెంకటాపూర్ మండలానికి చెందిన గ్రామం
- నర్సాపురం (చంద్రుగొండ) - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన గ్రామం
- నర్సాపురం (దుమ్ముగూడెం) - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలానికి చెందిన గ్రామం
నరసాపూర్
[మార్చు]- నరసాపూర్ (నారాయణఖేడ్)--- మెదక్ జిల్లా, నారాయణఖేడ్ మండలానికి చెందిన గ్రామం
- నరసాపూర్ (తరిగొప్పుల)--- జనగామ జిల్లా, తరిగొప్పుల మండలానికి చెందిన గ్రామం