Jump to content

డి.కె.ఆదికేశవులు నాయుడు

వికీపీడియా నుండి
డి.కె.ఆదికేశవులు
డి.కె.ఆదికేశవులు నాయుడు


నియోజకవర్గం చిత్తూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1941-07-01) 1941 జూలై 1 (వయసు 83)
చిత్తూరు, ఆంధ్ర ప్రదేశ్
మరణం 2013
బెంగళూరు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి డి.కె. సత్యప్రభ
సంతానం 1 కొడుకు, 2 కూతుర్లు
నివాసం చిత్తూరు
మూలం బయోడేటా

డి.కె.ఆదికేశవులు నాయుుడు (D. K. Adikesavulu Naidu) (జ: 1 జూలై, 1941) 14వ లోక్‌సభ సభ్యుడు. ఇతడు ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

డీకే ఆదికేశవులు నాయుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అనంతరం టీడీపీలో చేరి 2004లో చిత్తూరు నుంచి ఎంపీగా గెలిచాడు. ఆయన తరువాత రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా పని చేసి 2013లో అనారోగ్యంతో మరణించాడు.[1]

బయటి లింకులు

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. India Today (25 April 2013). "DK Audikesavulu Naidu, former TTD chairman, passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 8 జనవరి 2022. Retrieved 8 January 2022.