ఝాన్సీ (నటి)
స్వరూపం
ఝాన్సీ | |
---|---|
జననం | ఝాన్సీ హైదరాబాద్, భారతదేశం |
వృత్తి | వ్యాఖ్యాత , నటి |
క్రియాశీల సంవత్సరాలు | ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | జోగి నాయుడు |
పిల్లలు | ఒక పాప |
ఝాన్సీ ఒక తెలుగు సినిమా నటి, టెలివిజన్ ప్రయోక్త. అనేక సినిమాలలో, ధారావాహికలలో నటించింది.
వ్యక్తిగత జీవితము
[మార్చు]ఈమె వివాహం జోగి నాయుడుతో జరిగింది. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె. తర్వాత వీరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు.[1][2]
నట జీవితము
[మార్చు]ప్రాయోజిత కార్యక్రమాలు
[మార్చు]- టాక్ ఆఫ్ ది టౌన్, జెమినీ టీవీ
- ఎయిర్ టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా, జెమినీ టీవీ
- నవీన, టీవీ9
ధారావాహికలు
[మార్చు]- మనో యజ్ఞం, ఈటీవీ
సినిమాలు
[మార్చు]- దేవకీ నందన వాసుదేవ (2024)
- మా నాన్న సూపర్‌హీరో (2024)
- మత్తు వదలరా 2 (2024)
- యావరేజ్ స్టూడెంట్ నాని (2024)
- హ్యాపీ ఎండింగ్ (2024)
- బూట్ కట్ బాలరాజు (2023)
- మిస్ పర్ఫెక్ట్
- సలార్ పార్ట్ 1
- మాయాబజార్ ���ర్ సేల్ (2023)
- వాల్తేరు వీరయ్య (2023)
- రంగ రంగ వైభవంగా (2022)
- పెళ్లిసందD (2022)
- ది బేకర్ అండ్ ది బ్యూటీ (2021)
- నారప్ప (2021)
- భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు (2019)
- ఏదైనా జరగొచ్చు (2019)
- కౌసల్య కృష్ణమూర్తి (2019)[3]
- F2 (2019)
- మేరా భారత్ మహాన్ (2019)
- వినరా సోదర వీరకుమారా (2019)
- మల్లేశం (2019)
- సిల్లీ ఫెలోస్ (2018)[4]
- 2 కంట్రీస్ (2017)
- ప్రేమతో మీ కార్తీక్ (2017)
- ఉందా..లేదా..?_(2017 తెలుగు సినిమా)(2017)
- ఆటాడుకుందాం రా (2016)
- మాయ (2014)
- రొటీన్ లవ్‌స్టోరీ (2013)
- అంతకు ముందు... ఆ తరువాత... (2013)
- ఊరుమనదిరా (2013)
- శ్రీరామరాజ్యం (సినిమా) (2006)
- సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
- తెలుగమ్మాయి (2011)
- గోల్కొండ హైస్కూల్ (2011)
- భలే మొగుడు భలే పెళ్ళామ్ (2011)
- మనీ మనీ మోర్ మనీ (2011)
- సింహా (సినిమా) (2010)
- మా అన్నయ్య బంగారం (2010)
- మిత్రుడు (సినిమా) (2009)
- కరెంట్ (2009)
- మస్కా (2009)
- తులసి (2007 సినిమా) (2007)
- పెళ్ళైనకొత్తలో (2006)
- సరదా సరదాగా (2006)
- శ్రీకృష్ణ 2006 (2006)
- భద్ర (సినిమా) (2005)
- ఫ్యామిలీ సర్కస్ (2001)
- సొంతం
- ప్రియమైన నీకు (2001)
- జయం మనదేరా (2000 సినిమా) (2000)
- పెళ్ళి పీటలు (1998)
- రావోయి చందమామ (1999)
- ఎగిరే పావురమా (1997)
- తోడు (1997)
- సింహాచలం (సినిమా)
పురస్కారాలు
[మార్చు]- నంది ఉత్తమ సహాయనటీమణులు - తోడు (1997)
- నంది ఉత్తమ సహాయనటీమణులు - జయం మనదేరా (2000)
- నంది ఉత్తమ హాస్యనటీమణులు - తులసి (2007)
- నంది ఉత్తమ హాస్యనటీమణులు - సింహా (2010)
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-11. Retrieved 2014-08-11.
- ↑ http://www.teluguone.com/tmdb/news/anchor-jhansi-got-divorced-en-36854c1.html
- ↑ ఈనాడు, సినిమా (23 August 2019). "రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి". www.eenadu.net. Archived from the original on 23 ఆగస్టు 2019. Retrieved 10 January 2020.
- ↑ సాక్షి, సినిమా (7 September 2018). "'సిల్లీ ఫెలోస్' మూవీ రివ్యూ". Archived from the original on 7 September 2018. Retrieved 6 June 2019.
- ↑ "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 21 August 2020.(in Telugu)