Jump to content

చర్చ:పాకాల యశోదారెడ్డి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు తెలుగు ప్��ముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికిప్రాజెక్టు తెలంగాణ ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలంగాణలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలంగాణకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


ధర్మ సందేహం: యశోదా, రెడ్డి మాటల మధ్య ఖాళీ స్థలం ఉండాలనుకుంటాను. తెలుగులో Elements of Style లాంటి style guide లేకపోవడం చాలా విచారకరం. ..పద్మ I.

ఒకే పద్ధతి పాటించేందుకు గాను మధ్యలో ఖాళీ వదలకూడదని నిర్ణయించుకున్నాము. ఉదాహారణకి రామారావు రామా రావు ను విడదీసి రాయటం సరి అనిపించలేదు. పైగా తెలుగు లాంటి agglutinative language లో ఏది కలిపి రాయాలి, ఏది విడదీసి రాయాలో నిర్ణయించడం కష్టమేమో. ఎవరైనా ఒక స్టైల్ గైడ్ రాసి ఉంటే బాగానే ఉండును. మీకు ఎక్కడైనా తారసపడితే దయచేసి తెలుపగలరు --వైజాసత్య 07:09, 23 అక్టోబర్ 2007 (UTC)
నాదొక చిన్న మనవి. వ్యక్తుల పేర్లు ఎలా వాడుకలో ఉండేవో అదే పేరుతో వ్యాసాల పేర్లూ ఉండాలి. ఒకసారి ఈ పేజీ చూడండి -వర్గం:తెలుగు సినిమా నటులు. ఇందులో 'రాజబాబు' మరియు 'మహేశ్ బాబు'లను గమనించండి. ఇలాంటి ఉదాహరణలు అదే పేజీలో చాలా ఉన్నాయి, గమనించండి. ఇదే విధంగా పేర్లు ఎలా వ్యవహరింపబడేవో అదే విధంగా వికీపీడియాలో వ్యాసాలుండాలన్నది నా ప్రతిపాదన. వ్యక్తుల పేర్లను మార్చడం సబబు కాదు.దేవా 07:29, 23 అక్టోబర్ 2007 (UTC)
ఈ పేర్లలో నాకు తప్పేమీ కనిపించలేదు (బహుశా నాకు తెలియదు) ఎలా వ్యవహరించాలో కూడా సూచిస్తే బాగుంటుంది --వైజాసత్య 08:05, 23 అక్టోబర్ 2007 (UTC)
పేర్లలో తప్పులున్నాయని కాదు నా ఉద్దేశ్యం. మీరన్నట్టుగా (ఒకే పద్ధతి పాటించేందుకు గాను మధ్యలో ఖాళీ వదలకూడదని నిర్ణయించుకున్నాము) కాకుండా, పేర్లు ఎలా పాపులర్ అయ్యాయో అదేవిధంగా వికీలో ఉంచాలన్నది నా ఉద్దేశ్యం. ఇప్పటివరకు ఉన్న పద్దతిలోనే కొనసాగాలని చెప్పాలనుకున్నాను. దేవా 08:18, 23 అక్టోబర్ 2007 (UTC)
ఓ అదా, ఇంకా మహేశ్ బాబు ను మహేష్ బాబు అంటారేమో అనుకున్నాను. వికీలో ఆటవిడుపు ఎప్పుడూ ఉంటుంది. ఉద్దేశ్యపూర్వకంగా పేర్లు మార్చే పనేమీ లేదు. ఇప్పటి పద్ధతే కొనసాగుతుంది. ఏది సరైనదో తేల్చికోలేని పరిస్థితిలో మార్గదర్శకంగానే ఈ సూత్రం --వైజాసత్య 08:25, 23 అక్టోబర్ 2007 (UTC)
ఇక యశోదారెడ్డి విషయానికొస్తే ఈమె సంపాదకత్వము వహించిన ఉత్తరహరివంశము పుస్తకములో ఈమె పేరు గమనించండి (కలిపే ఉంది) --వైజాసత్య 08:34, 23 అక్టోబర్ 2007 (UTC)

పాకాల యశోదారెడ్డి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి