చర్చ:జగ్గారావు (నటుడు)
స్వరూపం
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
అన్ని మూలాలలో కూడా "కొంగర జగ్గారావు" అని ఉన్నది. ఒక్క శేషగిరిరావు బ్లాగులో మాత్రం ఎస్.వి.జగ్గారావు ఉన్నది. అందువల్ల ఈ శీర్షికను "కొంగర జగ్గారావు" గా మార్చడమైనది.--కె.వెంకటరమణ⇒చర్చ 12:47, 5 అక్టోబరు 2016 (UTC)
- నాకు తెలిసి జగ్గయ్య గారి పూర్తి పేరు కొంగర జగ్గయ్య. ఎవరో పొరబాటున ఇతడి పేరు ముందు కొంగర తగిలించి ఉంటారు అని నా అనుమానం. ఈ విషయాన్ని నిర్థారించ వలసి ఉంది. అంత వరకు ఇతడి పేరును కొంగర జగ్గారావు అని కానీ ఎస్.వి.జగ్గారావు అని కానీ కాకుండా "జగ్గారావు" అని మాత్రమే ఉంచితే సబబుగా ఉంటుంది.--స్వరలాసిక (చర్చ) 14:44, 5 అక్టోబరు 2016 (UTC)
- ఆయన పేరు కొంగర జగ్గారావు గారు గా పేర్కొన వచ్చు.... ఎస్ వి కాదు ఇంటిపేరు..... కొంగర జగ్గయ్యగారి చిన్నాన్కుమారుడు ఈయన ...కానీ కొంత కుటుంబ కలహాలతో కొంత దూరం పాటించే వారు ఈ కుటుంబాలు....నేటికీ జగ్గారావు గారు కుటుంబ సభ్యులు కొంగర జగ్గయ్య గారి కుటుంబం తో సాన్నిహిత్యం అంతంత మాత్రమే 2409:40F0:1025:7918:DBF1:F499:3C7F:FA1A 13:46, 20 ఏప్రిల్ 2023 (UTC)
- నాకు తెలిసి జగ్గయ్య గారి పూర్తి పేరు కొంగర జగ్గయ్య. ఎవరో పొరబాటున ఇతడి పేరు ముందు కొంగర తగిలించి ఉంటారు అని నా అనుమానం. ఈ విషయాన్ని నిర్థారించ వలసి ఉంది. అంత వరకు ఇతడి పేరును కొంగర జగ్గారావు అని కానీ ఎస్.వి.జగ్గారావు అని కానీ కాకుండా "జగ్గారావు" అని మాత్రమే ఉంచితే సబబుగా ఉంటుంది.--స్వరలాసిక (చర్చ) 14:44, 5 అక్టోబరు 2016 (UTC)
ఆయన పేరు కోసం కొన్ని లింకులు- సమీక్ష
[మార్చు]- ఎం.ఎల్.ఎ సినిమాలో కొంగర జగ్గారావు.
- శ్రీరామరక్ష సినిమా యొక్క యూట్యూబ్ పూర్తి సినిమా లో నట��నటులలో "ఎస్.వి.జగ్గారావు" అని ఉన్నది. ఈ చిత్రంలో అతిధి పాత్రలొ కొంగర జగ్గయ్య నటించాడు.--కె.వెంకటరమణ⇒చర్చ 03:45, 6 అక్టోబరు 2016 (UTC)
- బంగారు చెల్లెలు తెలుగు చలనచిత్రం యొక్క యూట్యూబ్ వీడియో లోని నటీనటులలో "ఎస్.వి.జగ్గారావు" అని ఉన్నది.--కె.వెంకటరమణ⇒చర్చ 03:56, 6 అక్టోబరు 2016 (UTC)
- ఎస్వీఆర్ మనవడు తెరంగేట్రం లో హీరో ఎస్.వి.రంగారావు (ఎస్.వి.రంగారావు మనుమడు) వారి తాత ఎస్.వి.రంగారావు మరియు చిన్నతాత జగ్గారావులు తెలుగుసినిమా నటులని తెలియజేసారు.--కె.వెంకటరమణ⇒చర్చ 04:39, 6 అక్టోబరు 2016 (UTC)
- శ్రీరామ రక్ష సినిమాలోని పాత్రలలో ఎస్.వి.జగ్గారావు అని ఉన్నది.--కె.వెంకటరమణ⇒చర్చ 04:40, 6 అక్టోబరు 2016 (UTC)
- వ్యాసంలో కూడా కొంగర అని ఉన్నచోట్లంతా తీసెయ్యాలి.--రవిచంద్ర (చర్చ) 05:12, 6 అక్టోబరు 2016 (UTC)